BigTV English
Air India : ఎయిరిండియా బాటలో ఇతర విమానయాన సంస్థలు
Robot Eye : చేప కళ్లతో రోబోలకు చూపు..
Himanshu: సాంగ్‌తో అదరగొట్టిన హిమాన్షు.. కేటీఆర్ పుత్రోత్సాహం..
Air Pollution :టెక్నాలజీతో ఇంట్లోని గాలి కాలుష్యానికి చెక్..!
Shivratri Special : ఈసారి శివరాత్రికి మరో ప్రత్యేకత
America: మరోసారి పేలిన తూటా.. ఆరుగురు దుర్మరణం.. ఏడాదిలో 73వ ఘటన

America: మరోసారి పేలిన తూటా.. ఆరుగురు దుర్మరణం.. ఏడాదిలో 73వ ఘటన

America: తుపాకుల మోతతో అగ్రరాజ్యం అమెరికా దద్దరిళ్లుతోంది. వరుసగా కాల్పులు చోటుచేసుకుంటుండడంతో జనాలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా మిసిసిపీలోని టేట్ కౌంటీలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. రెండిళ్లతోపాటు ఓ స్టోర్‌లో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన కొద్ది సమయంలోనే నిందితుడిని స్టోర్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. […]

Chiranjeevi: రామ్‌చరణ్‌పై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు.. చిరూ ఎమోషనల్ పోస్ట్.. ఆస్కార్ కూడా చిన్నదే..

Chiranjeevi: రామ్‌చరణ్‌పై జేమ్స్ కామెరూన్ ప్రశంసలు.. చిరూ ఎమోషనల్ పోస్ట్.. ఆస్కార్ కూడా చిన్నదే..

Chiranjeevi: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. రామ్‌చరణ్, జూ. ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ మూవీకి ఫిదా అయిపోయారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల ఈ మూవీపై అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ కూడా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ ఒక అద్భుత చిత్రమని కొనియాడారు. […]

Ball: ఈ అమ్మాయి బంతిని ఎలా ఆడుకుందో చూడండి..
Climate Change : వాతావరణ మార్పుల వల్ల నీటి కొరత ప్రమాదం..!

Climate Change : వాతావరణ మార్పుల వల్ల నీటి కొరత ప్రమాదం..!

Climate Change : గ్లోబల్ వార్మింగ్ అనేది ఇప్పటికే భూగ్రహ ఉష్ణోగ్రతపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వాతావరణంలో మార్పులు మానవాళికి ఎంతో ఇబ్బందులను కలిగిస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్‌ను అదుపు చేయడానికి ఇప్పటికే శాస్త్రవేత్తలు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ అనేది తక్కువ చేయలేకపోయినా.. కనీసం పెరగకుండా చూసుకోవాలని వారు టార్గెట్‌గా పెట్టుకున్నారు. వాతావరణ మార్పులు మరో విపత్తుకు కూడా దారితీయవచ్చని తాజాగా పరిశోధనల్లో తేలింది. వాతావరణంలో మార్పులు ప్రపంచవ్యాప్తంగా నీటి సమస్యకు దారితీస్తాయని శాస్త్రవేత్తలు చేసిన […]

Lord shiva temple: ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే శివాలయం.. ఎక్కడుందంటే?

Lord shiva temple: ఏడాదిలో ఒకసారి మాత్రమే తెరిచే శివాలయం.. ఎక్కడుందంటే?

Lord shiva temple: శివాలయాలన్నీ శివణామస్మరణాలతో మారుమ్రోగుతున్నాయి. ఉదయం నుంచే భక్తుల శివయ్య దర్శనం కోసం ఆలయాల ఎదుట బారులు తీరారు. దేశంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భోళా శంకరుడికి ప్రత్యేకంగా పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంచే మధ్యప్రదేశ్‌లోని సోమేశ్వరాలయాన్ని ఆధికారులు ఓపెన్ చేశారు.రాయ్‌సెన్ జిల్లాలో ఉన్న ఈ ఆలయాన్ని10వ శతాబ్ధంలో నిర్మించారు. అప్పట్లో ఆ ఆలయాన్ని ముస్లిం రాజులు స్వాధీనం చేసుకొని మూసివేశారు. అయితే ఆలయాన్ని తెరవాలంటూ […]

Rudrabhishekam : రుద్రాభిషేకం ఎలాంటి ఫలితాలు ఇస్తుందంటే
Snow Accidents : మంచు వల్ల జరుగుతున్న ప్రమాదాలకు చెక్..!
Electricity Bills : కరెంటు బిల్లును తగ్గించడానికి ప్రయత్నాలు..
5G Technology : వ్యవసాయంలో 5జీ టెక్నాలజీ.. స్మార్ట్ అగ్రికల్చర్ కోసం..

Big Stories

×