BigTV English
Sailesh Kolanu: శైలేష్ కొల‌ను మాస్ట‌ర్ ప్లాన్ .. రంగంలోకి బాలీవుడ్ యాక్ట‌ర్‌

Sailesh Kolanu: శైలేష్ కొల‌ను మాస్ట‌ర్ ప్లాన్ .. రంగంలోకి బాలీవుడ్ యాక్ట‌ర్‌

Sailesh Kolanu:హిట్ యూనివర్స్‌లో హిట్‌, హిట్ 2 వంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల‌తో వ‌రుస హిట్స్ సాధించిన ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను. త‌దుప‌రి ఈయ‌న హిట్ యూనివ‌ర్స్‌లోనే హిట్ 3 సినిమాను తెర‌కెక్కిస్తాడేమోన‌ని అంద‌రూ భావించారు. కానీ.. అలా జ‌ర‌గ‌లేదు. ఆయ‌న కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. అదే ‘సైంధ‌వ్‌’. స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా ఈ సినిమా తెరకెక్క‌నుంది. శ్యామ్ సింగ‌రాయ్ వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ బోయ‌న‌ప‌ల్లి […]

DU: ఢిల్లీ వర్సిటీని తాకిన మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ రగడ

DU: ఢిల్లీ వర్సిటీని తాకిన మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ రగడ

DU: ప్రధాని మోదీపై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం ఖడించింది. డాక్యుమెంటరీకి సంబంధించిన లింక్స్‌ను బ్లాక్ చేసింది. తాజాగా ఈ డాక్యుమెంటరీ రగడ ఢిల్లీ యూనివర్సిటీని తాకింది. శుక్రవారం సాయంత్రం యూనివర్సిటీలో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నట్లు విపక్షాల విద్యార్థి అనుబంధ సంఘాలు పిలుపునిచ్చాయి. దీనిపై స్పందించిన డీయూ అధికార వర్గాలు ఎట్టి పరిస్థితుల్లోనూ డాక్యుమెంటరీని ప్రదర్శించనివ్వమని స్పష్టం చేశాయి. స్క్రీనింగ్‌ను అడ్డుకునేందుకు […]

Taraka Ratna: తారకరత్నకు గుండెపోటు.. ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్.. బాలకృష్ణకి చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోన్..

Taraka Ratna: తారకరత్నకు గుండెపోటు.. ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్.. బాలకృష్ణకి చంద్రబాబు, ఎన్టీఆర్ ఫోన్..

Taraka Ratna: సినీనటుడు తారకరత్నకు గుండెపోటు వచ్చింది. కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఆయన అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. టీడీపీ కార్యకర్తలు హుటాహుటిన తారకరత్నను కుప్పంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి పల్స్ పడిపోయినట్టు గుర్తించారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటనే సీపీఆర్ చేశారు. డాక్టర్ల క్విక్ రెస్పాన్స్ వల్ల ఆయన పల్స్ మళ్లీ నార్మల్ అయింది. ఆ తర్వాత తారకరత్నకు యాంజియోగ్రామ్ చేశారు. హార్ట్ లో బ్లాక్స్ ఉన్నందువల్ల స్ట్రోక్ […]

Joe Biden:క్రిప్టోపై అమెరికా కన్ను.. టెక్నాలజీ కోసం కసరత్తు..
Read Brain Activity:మెదడు కదలికలను గుర్తించే మైక్రోస్కోప్..
Jamuna: జమున మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.. మృతిపట్ల ప్రముఖుల సంతాపం
Balayya Song :మ‌ళ్లీ బాల‌య్య సాంగ్‌ని రీమేక్స్ చేసిన క‌ళ్యాణ్ రామ్‌
Petroleum Engineering:పెట్రోలియం ఇంజనీరింగ్‌లో భారత్ ముందడుగు..
Pathaan: రికార్డు బద్దలు కొడుతున్న పఠాన్.. మొదటి రోజు కలెక్షన్లు ఎంతంటే?
Bacteria:బ్యాక్టిరియా ఎలా కమ్యూనికేట్ చేస్తాయంటే..

Bacteria:బ్యాక్టిరియా ఎలా కమ్యూనికేట్ చేస్తాయంటే..

Bacteria:కళ్లకు కనిపించిన బ్యాక్టిరియా ఈరోజుల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. కొన్ని బ్యాక్టిరియాలు మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించేవి కాకపోయినా.. పర్యావరణానికి మాత్రం నష్టం కలిగిస్తాయి. అందుకే బ్యాక్టిరియా కమ్యునికేషన్‌ను కనుగొనే ప్రయత్నంలో కొన్ని విశ్వవిద్యాలయాలు సక్సెస్ అయ్యాయి. బ్యాక్టిరియాలో ఒకటితో ఒకటి కమ్యునికేట్ చేయాలనుకునే సమయంలో కొన్ని సిగ్నల్స్‌ను విడుదల చేస్తాయని పరిశోధకులు గుర్తించారు. మనుషుల కంటికి కనిపించని వెలుగు ద్వారా కూడా అవి కమ్యూనికేట్ చేసుకుంటాయని తెలుసుకున్నారు. బ్యాక్టిరియా అంతా ఒకే చోట ఉన్నప్పుడు […]

Ratha Saptami:రథ సప్తమి వేళ తిరుమలలో సేవలు రద్దు
Marriage: పెళ్లి పీటలెక్కిన వశిష్ఠ సింహ-హరిప్రియ.. నెట్టింట ఫొటోలు వైరల్

Marriage: పెళ్లి పీటలెక్కిన వశిష్ఠ సింహ-హరిప్రియ.. నెట్టింట ఫొటోలు వైరల్

Marriage: ‘కేజీఎఫ్‌’లో విలన్‌గా నటించిన వశిష్ఠ సింహా.. ‘పిల్ల జమీందార్’ మూవీలో హీరోయిన్‌గా నటించిన హరిప్రియ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబసభ్యుల అంగీకారంతో ఒక్కటయ్యారు. మైసూర్‌లో గణపతి సచ్చిదానంద ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వారి పెళ్లి ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో సినీప్రముఖులు, అభిమానులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘తకిట తకిట’ మూవీతో తెలుగు […]

Chaturveda Havanam:చతుర్వేద హవనం ఫలితం దక్కాలంటే….
Cheetah: భారత్‌కు వందకుపైగా దక్షిణాఫ్రికా చీతాలు
×