BigTV English

RapeD Movie: నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ‘రేప్ డీ’

RapeD Movie: నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ‘రేప్ డీ’

RapeD Movie: క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జానర్ లో రాబోతున్న ‘రేప్ డీ’ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. బీ సీనీ ఈటీ యాప్ లో ఈ చిత్రం ఆగస్టు 10 నుంచి రెంటల్ బేస్డ్ పై అందుబాటులో ఉండనున్నది. యాన్యువల్ సబ్ స్క్రిప్షన్ కు RAPED100 కూపన్ ను కూడా ఇచ్చారు. ఆగస్టు 24 నుంచి ఈ చిత్రం ఇతర ఓటీటీ సంస్థల్లోనూ అందుబాటులోకి రానున్నది. టాలెంట్ కెఫె ప్రొడక్షన్ బ్యానర్ మీద దేవీ మేరేటీ ఈ చిత్రాన్ని నిర్మించారు. విశ్వకార్తికేయ, కారుణ్య చౌదరి కథా నాయకనాయికలుగా నటించారు. సాధ్వి, ప్రణవి సమర్పణలో వైవీ రమణమూర్తి, యశ్వంత్ తోట సహ నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రానికి రవి శర్మ డైరెక్టర్ గా పని చేశారు. వికాస్ కురిమెల్ల ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ప్రకాశ్ వేద ‘రేప్ డీ’కి కథ, మాటలను అందించారు.


నేహాల్ గంగావత్, రవి వర్మ అద్దూరి, వంశీ ఆలూర్, అమిక్ష పవార్, వశిష్ణ చౌదరి, కిరిటీ దామరాజు, అనుపమ స్వాతి తదితరులు ఈ సినిమాలో నటించారు.

Also Read: కల్కి ఓటీటీ డేట్ ఫిక్స్‌, కొత్త స్ట్రీమింగ్ వర్షన్‌లో అలరించనున్న మూవీ


సాంకేతిక బృందం…

బ్యానర్ – టాలెంట్ కెఫె ప్రొడక్షన్
సమర్పణ – సాధ్వి, ప్రణవి
నిర్మాత – దేవీ మేరేటీ
సహ నిర్మాత – వైవీ రమణ మూర్తి, యశ్వంత్ తోట
డైరెక్టర్ – రవి శర్మ
మ్యూజిక్ డైరెక్టర్ – వికాస్ కురిమెల్ల
ఎడిటర్ – మహేశ్ కాసర్ల
కెమెరామెన్ – భాస్కర్ ద్రోనాల
పీఆర్వో – సాయి సతీష్

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×