E-Paper
Advertisement

Satyabhama Episode Today : మైత్రి కోసం నగలను ఇచ్చిన నందిని.. సత్య అలకను తీర్చేందుకు క్రిష్ సెటప్ అదుర్స్..

Satyabhama Episode Today : మైత్రి కోసం నగలను ఇచ్చిన నందిని.. సత్య అలకను తీర్చేందుకు క్రిష్ సెటప్ అదుర్స్..
Advertisement

Satyabhama Today Episode November 4th: గత వారం చివరి ఎపిసోడ్ లో… ఎమ్మెల్యే టికెట్ పొందిన మహదేవయ్య పార్టీకి డబ్బులు ఇవ్వాలని డబ్బులను అరేంజ్ చేస్తాడు. ఆ నరసింహం కన్నా ఎక్కువ ఇవ్వాలని ఐదు కోట్లను రెడీ చేసి పెడతాడు. కృష్ణ ను ఆ డబ్బులను తీసుకెళ్లి పార్టీ ఆఫీస్ కెళ్ళి ఇవ్వాలని చెప్తాడు. అప్పుడు తన పనిమనిషి ఇంత డబ్బులు తీసుకెళ్లడం ప్రమాదం అని హెచ్చరిస్తాడు. కానీ మహదేవయ్య క్రిష్ ఆ మాటను పక్కన పెడతారు.. ఒకవేళ ఆ డబ్బులను పట్టుకుంటే క్రిష్ జైలుకు వెళ్తాడని చెప్పినా వినడు మహాదేవయ్య.. ఇక క్రిష్ కూడా బాపు చెప్పినట్లే డబ్బులను ఇవ్వాలని అనుకోని డబ్బులను లోపల పెడతాడు. ఇక ఇంట్లో అందరు దీపావళి వేడుకలను చేసెందుకు రెడీ అవుతారు..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పార్టీ ఆఫీసు కోసమని మహదేవయ్య క్రిష్ కు ఇచ్చిన డబ్బులను ఎలాగైనా పార్టీకి చేరకుండా ఉండాలని సత్య ప్లాన్ చేస్తుంది. మహాదేవయ్యా కూడా సత్య ఏం చేయలేదని ఆలోచిస్తాడు. క్రిష్ నీ డబ్బులు తీసుకుని వెళ్ళనీయకుండా ఆపమని ఛాలెంజ్ చేస్తాడు. ఆ డబ్బులను క్రిష్ తీసుకెళ్లకూడదని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. చివరికి అనుకున్నది సాధిస్తుంది. డబ్బులను తీసుకెళ్లకూడదు అది తప్పు ప్రమాదం అని సత్య హెచ్చరించిన క్రిష్ మాట వినడు. దాంతో సత్య మరో ప్రయత్నం చేస్తుంది. మహదేవయ్యా ఇంట్లో దీపావళి పూజలు చేస్తారు సత్య పూజ చేసిన అనంతరం ఆశీర్వాదం తీసుకోవాలని పంతులు చెప్తారు. సత్య కృష్ణ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. సత్య మహదేవయ్యతో తనకు పిల్లలకు వద్దని అనుకుంటున్నారని అడుగుతుంది .మధ్యలో బైరవి కలుగజేసుకొని తన నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. అప్పుడే ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లు ఎంట్రీ ఇస్తారు. ఇంట్లో బ్లాక్ మనీ ఉందని సోదాలు చేసుకోవాలని అడుగుతారు. క్రిష్ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కానీ చివరికి సోదాలు నిర్వహిస్తారు. ఇంట్లో డబ్బులు దొరకపోవడంతో బయటకు వస్తారు. బయట కార్లు డబ్బులు ఉండడం గమనించిన ఆఫీసర్లు వాటిని బయటకు తీసి ఇవి ఎవరివి అని అడుగుతారు. అప్పుడు మహదేవయ్యా అనుచరుడు అవి నావే అని అబద్ధం చెప్పి వారికి లొంగిపోతారు.

Advertisement

అతని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇంట్లోకి వెళ్ళగానే బైరవి నీకు ఇంత మంచితనం పనికిరాదు పెనిమిటి ? నీ వెనకాలే ఉంటూ మీద గోతులు దోవుతున్నారు అని అరుస్తుంది. ఇన్ని రోజులు ఆడిని నెత్తిన పెట్టుకొని చూసుకున్నావు ఇప్పుడు నీ వెనకాలే నీకు తెలియకుండా డబ్బులను దాచి పెట్టాడు నిన్ను ఇరికించాలని చూసాడు అని భైరవి అడుగుతుంది.. అప్పుడు సత్య ఆ డబ్బులు వాడివి కాదు మామయ్యవే అని నిజం చెప్తుంది. పార్టీకి ఇవ్వాలని క్రిష్ కి ఇచ్చాడు ఈ విషయాన్ని ఎవరో పోలీసులకు చెప్పారు అందరితో చెబుతుంది. ఏమంటారు మామయ్య అనేసి మహాదేవయ్యను అడుగుతుంది. అవునమ్మా నేను ఇకమీదట అలాంటి ఛాన్స్ ఎవరికీ ఇయ్యను చాలా జాగ్రత్తగా ఉంటాను అనేసి అంటాడు. ఇక ఆ డబ్బులు ముచ్చట గురించి పక్కన పెట్టేసి ఇంట్లో పండగ ఏర్పాట్లు చేయండి అని మహదేవ అందర్నీ పంపిస్తాడు. సత్య దీపాలను పెట్టి దీపావళి ఏర్పాట్లు చూస్తుంది. క్రిష్ అక్కడికి వచ్చి ఫోటోలు తీస్తాడు. సంజయ్ చేసిన పని గుర్తు చేసుకుని అంటాడు. దానికి సత్యా చురకలాంటిస్తుంది. ఇక మహదేవయ్య దిగులుగా ఉండడం చూసి క్రిష్ ఫీల్ అవుతాడు. సత్య నేను మావయ్యకు చెప్తాను అని వెళ్తుంది. దీపావళి బాంబులు కాల్చాల్సిన టైంలో సిగారా కాలుస్తున్నారు ఏంటి మామ గాని మామయ్య అనేసి సత్య అంటుంది. మీరు దిగులుగా ఉన్నారని మీ కొడుకు బాధ పడిపోతున్నారు మీరు సంతోషంగా ఉండండి దీపాలు సంబరాలు చేసుకుందాం రండి మామయ్య అని పిలుస్తుంది. ఇక క్రిష్ భామను అరుస్తాడు. అందరూ దీపావళి సంబరాలు మొదలుపెడతారు. రేణుక బాధగా కూర్చుని ఉంటుంది. రేణుకను దీపావళి పండగ జరుపుకుందాం అని సత్య తీసుకొని వస్తుంది ఇక భైరవి. భర్తను జైల్లో పెట్టి నువ్వు పండగ చేసుకుంటున్నావా అనేసి అంటుంది. దానికి సత్య సీరియస్ అవుతుంది. సత్యాన్న మాటకి క్రిష్ కోప్పడతాడు. దీపావళి పండగొద్దు ఏమీ వద్దు నువ్వు మీ అమ్మాయి చేసుకోండి అనేసి సత్య వెళ్ళిపోతుంది.

ఇక నందిని దీపావళికి దీపాలు పెడుతుంది. మైత్రి నాకు కూడా దీపాలు పెట్టాలని ఉందని అడుగుతుంది నందిని దానికి కౌంటర్ ఇస్తుంది. హర్ష టెన్షన్ పడుతూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. సంధ్య పండగ పూట కూడా నీ ఫోన్ లేంటి రా పండగ చేసుకుందాం అన్నయ్య అని తీసుకెళ్తుంది. అప్పుడే ఫోన్ రావడంతో హర్ష లోపలికి వెళ్తా డు. హర్ష టెన్షన్ పడుతుండడం చూసి నందిని తన నగలను తీసుకెళ్లి హర్షికిస్తుంది. ఈ నగలను తాకట్టు పెడతావు అమ్ముతావు అది నీ ఇష్టం మైత్రిని పంపించడానికి ఏర్పాట్లు చేయనిసి అంటాడు అంటుంది. నువ్వు అత్తమ్మని అడగడం నేను విన్నాను ఈ నగలు తీసుకొని మైత్రికి కావలసినవి ఏర్పాట్లు చేయండి అనేసి హర్షను నందిని కోరుతుంది . హర్ష వాటిని తీసుకోవడానికి నిరాకరిస్తాడు. ఇకపోతే సత్య అలకను తీర్చడానికి క్రిష్ అదిరిపోయే ప్లాన్ చేస్తాడు. ఆరుబయట దీపాలు బెడ్ ని సెటప్ చేస్తాడు. అది చూసిన సత్యం మురిసిపోతూ అక్కడికి వస్తుంది. సత్య కోపాన్ని తీర్చడానికి క్రిష్ సత్య కాళ్లు పట్టుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భైరవి తన ఫ్రెండ్స్ వస్తున్నారని ఇంటిని శుభ్రం చేయాలని సత్యకు చెబుతుంది సత్య క్లీన్ చేస్తూ ఉంటుంది. భైరవి పైనుంచి కిందికి వస్తూ కాలుజారి కింద పడుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Big Stories

Advertisement
×