BigTV English

Side effects Of Lemon: నిమ్మరసం.. అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?

Side effects Of Lemon: నిమ్మరసం.. అతిగా తాగితే ఏమవుతుందో తెలుసా..?

Side effects Of Lemon: నిమ్మరసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మనందరికి తెలిసిందే. బరువు నియంత్రణ, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టాడానికి నిమ్మరసం సహాయపడుతుంది. కానీ నిమ్మరసం అతిగా తాగడం ప్రమాదకరమే అంటున్నారు వైద్యులు. అయితే అతిగా ఎటువంటి ఆహారం తీసుకున్నా అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. ఎక్కువగా నిమ్మరసం తాగడం వలన కలిగే దుష్ప్రభాలేంటో తెలుసా..?


మోతాదుకు మంచి నిమ్మను తీసుకోవడం వలన అవసరమైన దానికంటే ఐరన్ నిల్వ శరీరానికి చేరుతుంది. దీంతో Hemo chromatosis వంటి ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసిడిక్ లెవల్స్ చాలా ఎక్కువగా నిమ్మలో ఉంటాయి. దీని కారణంగా వాంతులు, గొంతునొప్పి, హాట్ బర్న్, ఛాతి నొప్పి వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది.

కొందరు తరచూ గుండెల్లో మంట, జీర్ణశయాంతర సమస్యలు, యాసిడ్ రిఫ్లక్స్, వికారం, వాంతుల సమస్యలతో బాధపడుతుంటారు. ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు సాధారణంగా ఇంట్లో నిమ్మరసం తాగేస్తారు. కానీ ఇలా చేయడం చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు.


నిమ్మకాయలు తలనొప్పికి కారణమయ్యే సహజ మోనోఅమైన్, టైరమైన్ ఉత్పత్తి చేస్తాయి. మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు నిమ్మకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.

నిమ్మలో సిట్రిక్ యాసిడ్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది పళ్ల ఎనామాల్‌ను దెబ్బతీస్తుంది. దీంతో పళ్లు రంగు మారుతాయి. నిమ్మరసాన్ని తరచూ అధికంగా తీసుకుంటే దానిలో ఉండే ఆమ్ల స్వభావం కారణంగా దంత క్షయం వస్తుంది. నిమ్మ దంతాల సమస్యకు కూడా కారణమవుతుంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×