Big Stories

Romance : పీరియడ్స్ సమయంలో శృంగారం.. సూపర్ బెనిఫిట్స్..!

Romance : శృంగారం ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకమైనది. శృంగారం అంటే ఇష్టపడని వారుండరు. ఇంట్లో ఏకాంతంగా ఉన్నామంటే చాలా మందికి శృంగారం కోరికలు ఎక్కువగా వస్తుంటాయి. ఇక పెళ్లయిన కొత్తలో అయితే ఈ కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. ఇలాంటి జంటలకు పీరియడ్స్ టైం‌ విరహ వేధనను పెంచుతుంది. అయితే కొంతమంది పీరియడ్స్ టైం‌లో శృంగారంలో పాల్గొనవచ్చా అనే సందేహాలు వెంటాడుతుంటాయి. దీని గురించి నిపుణుల ఏ మంటున్నారో తెలుసుకుందాం.

- Advertisement -

పీరియడ్స్ టైం‌లో శృంగారం అనేది జంటల మధ్య ఆధారపడి ఉంటుంది. ఇద్దరు కోరుకుంటే ఆ సమయంలోనూ శృంగారంలో పాల్గొనవచ్చు. అయితే పీరియడ్స్ సమయంలో సెక్స్ చేసేప్పుడు కొన్ని నిబంధనలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

పీరియడ్స్ సమయంలో శృంగారం చేసేప్పుడు వ్యక్తి గత శుభ్రత అనేది చాలా ముఖ్యం. ఈ సమయంలో మహిళలకు సమయాన్ని బట్టి శృంగారం కోరికలు మారుతుంటాయి. ఏ సమయంలో ఇంటెరెస్ట్ ఉందో ఆ సమయంలో శృంగారం చేయాలని నిపుణులు చెబుతున్నారు. పీరియడ్స్‌లో ఉన్నప్పుడు బలవంతపు శృంగారంకు దూరంగా ఉండాలి. లేదంటే అధిక రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది.

పీరియడ్స్ సమయంలో శృంగారం చేసే లాభాలు

శృంగారం చేయడం వల్ల ఆక్సిటోసిన్, ఎండోమార్నిన్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. దీని వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపునొప్పి, తిమ్మిర్లు, వెన్నొనొప్పి, కాళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మరింత ఆహ్లాదంగా ఉంటారు. అధిక రక్తస్రావంతో బాధపడేవారు ఈ సమస్య నుంచి విముక్తి పొందుతారు.

ఈ సమయంలో ఎక్కువగా మహిళలే శృంగారంలో పాల్గొంటానికి ఇష్టపడతారట. వారిలో రిలీజ్ అయ్యే హర్మోన్లే దీనికి కారణమట. పీరియడ్స్ సమయంలో మహిళలు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఇలాంటి సమంలో శృంగారం వారికి రిలాక్స్‌ను ఇస్తుంది. మానసిక, శారీరక సమస్యల నుంచి బయటపడతారు.

శృంగారం అనేది మానవ మనుగడకు చాలా ముఖ్యమైనది. దానికి మనమంతటా మనమే అవగాహన లేకుండా ఆంక్షలు పెట్టుకోవడం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. పీరియడ్స్‌ సమయంలో శృంగారం అనేది వారి ఆరోగ్యం , జంటల ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సమయంలో మీకు ఎలాంటి సమస్య ఉన్న వైద్యులను సంప్రదించండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News