E-Paper
Advertisement

Today Movies in Tv : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు…

Today Movies in Tv : శనివారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు…
Advertisement

Today Movies in TV : వీకెండ్ వస్తుంది అంటే మూవీ లవర్స్ కి పెద్ద పండగే.. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలు అన్నీ కూడా వీకెండ్ ప్రసారమవుతుంటాయి.. ప్రస్తుతం థియేటర్లలో సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దీంతో పాటుగా రిలీజ్ అయిన సినిమాలు కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్నాయి.. ఇకపోతే ఓటీటీలోకి కూడా చాలా సినిమాలు వచ్చేస్తున్నాయి.. అంతేకాదు శనివారం టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలో వస్తుంటాయి. మరి ఇవాళ ఎలాంటి సినిమాలు ఏ ఛానల్ లో వస్తున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – శ్యామ్ సింగరాయ్‌

మధ్యాహ్నం 3.30 గంటలకు – బంగారం

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అభిలాష

ఉదయం 10 గంటలకు – శివ శంకర్‌

మధ్యాహ్నం 1 గంటకు – మజిలీ

సాయంత్రం 4 గంటలకు – విజేత

రాత్రి 7 గంటలకు – ఈశ్వర్

రాత్రి 10 గంటలకు – పోటుగాడు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ద్రోణాచార్య

ఉదయం 9 గంటలకు – ప్రతిరోజూ పండగే

మధ్యాహ్నం 12 గంటలకు – డాకూ మహారాజ్‌

సాయంత్రం 2.30 గంటలకు – విరూపాక్ష

సాయంత్రం 6 గంటలకు – మృత్యుంజయ

రాత్రి 8.30 గంటలకు – సలార్

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – అమ్మ చెప్పింది

ఉదయం 11 గంటలకు – కంచె

మధ్యాహ్నం 2 గంటలకు – నేనేరా ఆది

సాయంత్రం 4.30 గంటలకు – యమదొంగ

రాత్రి 8 గంటలకు – పుష్పక విమానం

రాత్రి 11 గంటలకు – అమ్మ చెప్పింది

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మా పెళ్లికి రండి

ఉదయం 10 గంటలకు – కారు దిద్దిన కాపురం

మధ్యాహ్నం 1 గంటకు – మగ మహారాజు

సాయంత్రం 4 గంటలకు – అనుబంధం

రాత్రి 7 గంటలకు – మ్యాడ్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – దేవీ పుత్రుడు

రాత్రి 9.30 గంటలకు ప్రేమకు వేళాయేరా

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – వేటగాడు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఇద్దరమ్మాయిలతో

ఉదయం 9 గంటలకు – బ్రో

మధ్యాహ్నం 12 గంటలకు – హే బలవంత్‌

మధ్యాహ్నం 3 గంటలకు – అన్నవరం

సాయంత్రం 6 గంటలకు – ఆరెంజ్‌

రాత్రి 9 గంటలకు – యుగానికి ఒక్కడు

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – కుకు విత్ జాతిరత్నాలు

మధ్యాహ్నం 3 గంటలకు – పుష్ప 2

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను ఇరికించిన భద్ర.. వల్లికి దిమ్మతిరిగే షాక్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Karthika Deepam 2 Serial Today Episode September 18th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దొంగగా బావించిన ఆలయ ధర్మకర్త          

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

ఆయనో భూస్వామి..నువ్వో పెయింటర్‌.. రా భూముల లెక్కలు తేల్చుకుందాం..! కేటీఆర్‌ వీరావేశం..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్.. ఐఫోన్ ధరలు తగ్గుతాయా? లేక షాక్ ఇస్తాయా? పూర్తి విశ్లేషణ!

Karthika Deepam 2 Serial Today Episode September 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: హాస్పిటల్ లో దీప – ఇంట్లోంచి గెంటివేయబడ్డ శివనారాయణ          

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

Big Stories

Advertisement
×