E-Paper
Advertisement

Dehydration: చ‌లికాలంలో డీహైడ్రేష‌న్ వస్తుందా?

Dehydration: చ‌లికాలంలో డీహైడ్రేష‌న్ వస్తుందా?
Advertisement

Dehydration:మన శరీరం సక్రమంగా పనిచేయాలంటే నీరు చాలా అవసరం. 70 శాతం మన శరీరం నీటితోనే ఉంటుంది. అవ‌య‌వాల‌న్నీ స‌వ్యంగా ప‌నిచేయాలంటే శ‌రీరానికి హైడ్రేష‌న్ అవ‌స‌రం. శ‌రీర ప‌నితీరు సరిగా ఉండేందుకు అవ‌య‌వాలు, క‌ణాలు, టిష్యూస్ నీటిని తీసుకుని శారీర‌క ధ‌ర్మం స‌వ్యంగా ఉండేలా చూసుకుంటాయి. చాలా మంది ఎండాకాలంలోనే నీరు బాగా తీసుకుని ఆ తర్వాత త‌గినంత నీరు తాగ‌డంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. సీజన్‌తో సంబంధం లేకుండా బాడీని డీహైడ్రేట్‌ కాకుండా చూసుకోవాలని నిపుణులు అంటున్నారు. నోరు త‌డారిపోవ‌డం, తీవ్ర అల‌స‌ట‌, నిస్సత్తువ‌, మూత్రం త‌క్కువ‌గా రావ‌డంలాంటి హైడ్రేష‌న్ ల‌క్షణాల‌ను ప‌సిగ‌డుతూ త‌గినంత నీరు తీసుకోవాలి. చ‌లికాలంలో కొద్దిగా నీరు తీసుకున్నా ఒకేసారి కాకుండా రోజంతా అప్పుడప్పుడు నీటిని తాగుతూ ఉండాలి. రోజుకు నాలుగు క‌ప్పుల గ్రీన్‌టీ, రెండు బౌల్స్ సూప్ తీసుకోవ‌డం వల్ల కూడా డీహైడ్రేష‌న్‌ తగ్గించుకోవచ్చు. ఉదయం గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే అజీర్తి, మ‌ల‌బ‌ద్ధకం నుంచి బయటపడటమే కాకుండా శ‌రీరం హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా జ‌లుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడి ఇమ్యూనిటీ ఇస్తుంది.

Tags

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×