BigTV English

Excess Water – Weight Loss: నీరు ఎక్కువగా తాగితే.. బరువు తగ్గుతారా..? అసలు కథ తెలిస్తే నోరెళ్ళ బెడతారు!

Excess Water – Weight Loss: నీరు ఎక్కువగా తాగితే.. బరువు తగ్గుతారా..? అసలు కథ తెలిస్తే నోరెళ్ళ బెడతారు!

Excess Water intake Reduce the Weight Lose?: ఆరోగ్యంగా ఉండటం కోసం తగినంత నీరు త్రాగడం ఎంతైనా అవసరం. కేవలం ఆరోగ్యానికే కాదు..బరువు తగ్గాలనుకునే వారు అధికంగా నీరు తాగుతుంటారు. పొట్ట తగ్గడం కోసం ప్రయత్నించే వారు కూడా ఎక్కువగా నీరు త్రాగుతుంటారు. నిజంగానే నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారా..? అందులో ఉన్న నిజమెంత? పరిశోధనలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.


శరీరానికి నీరు అనేది ఇంధనం లాంటిది. రోజుకు 3 నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలని వైద్యులు సూచిస్తారు. నీరు కేలరీలను బర్న్ చేయడంతో పాటు, ఆకలిని తగ్గించడంలో సహయపడుతుంది. కానీ బరువు తగ్గడానికి నీరు ఉపయోగపడుతుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కువగా నీరు తాగితే బరువు తగ్గుతామని కొందరు నమ్ముతున్నారు. గత కొన్నేళ్లుగా దీనిపై పరిశోధలను జరుగుతున్నా ఈ విషయం రుజువు అవ్వలేదు.

Also Read: మామిడి పండ్లను తింటే బరువు పెరుగుతారా?


బరువు తగ్గాలనే ఉద్దేశంతో చాలా మంది ఎక్కువగా నీరు తాగుతుంటారు. ఇలా చేస్తే మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. అంతే కాకుండా శరీరంలో సోడియం స్థాయిలు మందగిస్తాయి. శరీరంలో ద్రవాల సమతుల్యత దెబ్బతింటుంది. దీంతో హైసోనట్రేమియా వ్యాధి వస్తుంది. దీని వల్ల ఆకస్మిక మరణం వచ్చే ప్రమాదం ఉంటుంది. దాహం అనిపించినప్పుడు నీరు తాగడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. బలవంతంగా ఎక్కువగా నీరు తాగకూడదని సూచిస్తున్నారు.

Related News

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Dengue Fever: వర్షాకాలంలో జ్వరమా ? డెంగ్యూ కావొచ్చు !

Big Stories

×