BigTV English

Icecream Dosa: అదిరిపోయే ఐస్‌క్రీమ్ దోశ.. ట్రెండ్ సెట్ చేసిందిగా..

Icecream Dosa: అదిరిపోయే ఐస్‌క్రీమ్ దోశ.. ట్రెండ్ సెట్ చేసిందిగా..
Icecream Dosa

Icecream Dosa : ‘నేను ట్రెండ్ ఫాలో అవను.. ట్రెండ్ సెట్ చేస్తాను’ అని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్‌ను.. ఓ టిఫిన్‌ సెంటర్‌ యజమాని అక్షరాలా నిజం చేశాడు. దోశలను చట్నీ, సాంబార్‌తోనే ఎందుకు తినాలి. వేడి వేడి దోశను చల్లని ఐస్‌‌క్రీమ్‌తో ఎందుకు తినకూడదు? అంటూ ఐస్‌క్రీమ్ దోశలు వేస్తున్నాడు. పదండి.. ఆ ఐస్‌క్రీమ్ దోశపై ఓ లుక్కేద్దాం.


బెంగళూరులోని జయనగర్‌లో ఉన్న ఓ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారికి వచ్చిన ‘ఐస్‌క్రీమ్ దోశ’ ఆలోచన అతని బిజినెస్‌నే మార్చేసింది. అతని టిఫిన్ సెంటర్‌లో వేసే దోశలకు పైనా, కిందా ఐస్‌క్రీమ్ పూత వేస్తారు. ఆ తర్వాత ప్లేట్‌లో దోశ కాంబినేషన్‌కు చట్నీ, సాంబార్‌కు బదులు ఐస్‌క్రీమ్ స్కూప్స్ ఇస్తారు. ఐస్‌క్రీమ్ దోశ టేస్ట్ అదిరిపోవడంతో తక్కువ కాలంలోనే ఫేమస్ అయింది.


Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×