BigTV English

Health Tips: బరువు తగ్గడానికి నిద్ర కూడా అవసరమే..

Health Tips: బరువు తగ్గడానికి నిద్ర కూడా అవసరమే..

 


Health Tips: ప్రస్తుత కాలంలో అధిక బరువు సమస్య అనేది దారుణంగా పెరిగిపోతుంది. ఒకప్పుడు వందల్లో ఒకరికి ఈ సమస్య ఉంటే ప్రస్తుతం ఐదుగురిలో ఒకరు అధిక బరువు సమస్యతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అయితే దీనికి మారుతున్న జీవనశైలి అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే చాలా మంది బరువు తగ్గేందుకు వ్యాయామాలు చేస్తున్నా కూడా బరువు తగ్గడానికి మాత్రం సాధ్యం కావట్లేదు. తరచూ వ్యాయామం, వాకింగ్, సైక్లింగ్ వంటివి చేస్తూనే ఉన్నా శరీరానికి చెప్పే శ్రమకు తగ్గట్టు నిద్ర కూడా ఉండాలట. లేకపోతే ఎంత బరువు తగ్గాలని ప్రయత్నించినా అది విఫలమవుతుందని అంటున్నారు.

అధికం కొవ్వు..


తరచూ శరీరానికి చెప్పే పనితో పాటు విశ్రాంతి కూడా అంతే అవసరం. రోజులో 12 గంటలు పని చేసినా రాత్రి 8 గంటల పాటు నిద్రపోవాలట. లేకపోతే నిద్రలేమి వల్ల కొవ్వు కరగడానికి బదులు మరింత కొవ్వు ఒంట్లో పేరుకుపోతుందట. అందువల్ల శరీరానికి కొవ్వులను కరిగించే శక్తి కూడా ఉండదు. శరీరానికి నిద్ర లేకపోతే అసలు శక్తి కూడా ఉండదు. అందువల్ల శరీరంలో కార్టిసాల్‌ స్థాయిలు పెరిగిపోతుంది. ఒంట్లో ఈ హార్మోన్ స్థాయిలు పెరిగితే బరువు తగ్గే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.

అంతేకాదు నిద్ర లేకపోవడం వల్ల తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అందువల్ల శరీరంలో క్యాలరీలను కరిగించే శక్తిని కూడా కోల్పోతుంది. దీనివల్ల జీర్ణక్రియపై కూడా ప్రభావం చూపుతుంది. అందువల్ల తరచూ సరిగా నిద్రపోవడం వల్ల నిద్రలేమి సమస్య నుండి బయటపడవచ్చు.

Related News

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Heart Health: హార్ట్ ఎటాక్స్ రాకూడదంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే ?

Hyderabad: ఘనంగా రన్ ఫర్ ఎస్ఎంఏ – 2025 కార్యక్రమం!

Vitamin D: విటమిన్ డి కోసం.. ఏ టైమ్‌లో ఎండలో నిలబడాలి ?

Iron Rich Foods:తరచూ నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే ఇవి తినండి

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Big Stories

×