BigTV English

Solo Vacation Tips : వెకేషన్ కు సోలోగా వెళ్లొద్దాం..!

Solo Vacation Tips : వెకేషన్ కు సోలోగా వెళ్లొద్దాం..!
solo vacations

Solo Vacation Tips : వెకేషన్ అనగానే ఫ్రెండ్స్‌తోనో.. ఫ్యామిలితోనే కలిసి వెళ్లడం ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం సోలో వెకేషన్ వైపు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి రావాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. రోజూవారి ఒత్తిళ్ల నుంచి బయటపడి.. ఒంటరిగా కొన్ని రోజులు చిల్ అవ్వాలనుకుంటున్నారు. అలా సోలో టూర్ సో బెటర్ అని పయనమయ్యే వారి కోసం.. కొన్ని ముఖ్యమైన సూచనలు.


  • మీ వెంట తీసుకెళ్లే లగేజీ తేలికగా ఉండేలా చూసుకోండి. ముఖ్యమైన డాక్యుమెంట్ల కాపీలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుకోండి.
  • ట్రావెల్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం మరవద్దు. విదేశాలకు వెళ్తున్నట్లయితే లోకల్ సిమ్‌కార్డ్ తీసుకోవాలి. ఫోన్‌లో గూగుల్ మ్యాప్‌తో పాటు ఇతర స్థానిక హెల్ప్‌లైన్ నెంబర్లు ఫోన్‌లో సేవ్ చేసి పెట్టుకోండి.
  • హోటల్‌ను ఎంచుకునే ముందు సెక్యూరిటీ, లొకేషన్, ప్రైవసీ, కంఫర్ట్ వంటి విషయాలను పరిగణలోకి తీసుకోండి.
  • హోటల్స్‌ను ఎంచుకునే ముందు ఆన్‌లైన్‌లో రివ్యులను చదవాకే హోటల్ బుక్ చేసుకోండి.
  • పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం గురించి ముందే ఆరా తీయాలి. వెంట తీసుకెళ్లిన డబ్బును ఒకే చోటా పెట్టకుండా.. క్రెడిట్ కార్డులు వాడాలి. స్థానిక కరెన్సీ కొంత ఉంచుకుంటే మంచిది.


Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×