BigTV English

Foldable Keyboards : పెన్సిల్ బాక్సు కాదు.. కీబోర్డు!

Foldable Keyboards : పెన్సిల్ బాక్సు కాదు.. కీబోర్డు!

Foldable Keyboards : చాలామంది పనిమీద వేరేచోటుకు వెళ్లేటప్పుడు .. ఎదైనా ఆఫీస్ పని పడుతుందేమోనని ల్యాప్‌టాప్ వెంటేసుకుని వెళ్తుంటారు. అది కుదరకపోతే ఫోన్‌లోనే వర్కు చేస్తుంటారు. అలాంటి సందర్భంలో ఫోన్ కీబోర్డ్‌తో వర్కు చేయడం ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బందిని తొలగించడానికే ఈ ఫోల్డబుల్ కీబోర్డ్‌లు మార్కెట్‌లోకి వచ్చాయి. వీటి ప్రత్యేకత ఏంటో చూద్దాం.


ఈ ఫోల్డబుల్ కీబోర్డులు కూడా మామూలు కీబోర్డులాగే ఉంటాయి. చాలా స్మూత్‌గా ఉండే ఈ కీబోర్డ్‌ను మనకు అవరసమైనప్పుడు వాడుకుని.. పని అయిపోయాక ఒక పెన్సిల్ బాక్స్‌లా బ్యాగులో పెట్టేసుకోవచ్చు. ఈ కీబోర్డుకు ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే.. మన మొబైల్‌కే అటాచ్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డబుల్ కీబోర్డ్ ధర ఆన్‌లైన్‌లో రూ.5వేల నుంచి మొదలవుతుంది.


Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×