BigTV English

Curly Hair: కర్లీ హెయిర్‌కు సరిపోయే.. బెస్ట్ హెయిర్ స్టైల్స్ ఇవే !

Curly Hair: కర్లీ హెయిర్‌కు సరిపోయే.. బెస్ట్ హెయిర్ స్టైల్స్ ఇవే !

Curly Hair: జుట్టు బాగుంటే.. మీ అందం రెట్టింపు అవుతుంది. పొడవాటి కురులు ఎవరి అందాన్నైనా పెంచుతాయి. ముఖ్యంగా కర్లీ హెయిర్  మెయింటేన్ చేయడం అమ్మాయిలకు సవాలు అనే చెప్పాలి.


ఎందుకంటే.. ఈ హెయిర్‌ని ఎలా స్టైల్‌గా చేయాలో అర్థం కాదు. అయితే సరైన హెయిర్ స్టైల్ తో ఈ జుట్టు అందాన్ని మరింత పెంచుకోవచ్చు. మీరు కూడా కర్లీ జుట్టు కలిగి ఉండి, మీ అందాన్ని మరింత పెంచుకోవాలనుకుంటటే.. ఈ 3 ట్రెండీ హెయిర్ స్టైల్‌లను పాటించండి. వీటితో మీరు చాలా అందంగా కనిపిస్తారు.

కర్లీ బాబ్ కట్ :


బాబ్ కట్ కర్లీ జుట్టు ఉన్న వారికి చాలా బాగుంటుంది. ఈ కట్ మీ జుట్టుకు కొత్త రూపాన్ని ఇస్తుంది. బాబ్ కట్ యొక్క మరొక ప్రయోజనం ఏమిటంటే అన్నిరకాల ఫేస్‌లకు ఇది సరిపోతుంది. ఈ హెయిర్ స్టైల్ వేసుకుంటే మీ కర్ల్స్ సహజంగా కనిపిస్తాయి. అంతే కాకుండా జుట్టుకు చాలా అందంగా కనిపిస్తుంది. మీరు స్మార్ట్ , బోల్డ్ లుక్ కావాలనుకుంటే, కర్లీ బాబ్ కట్ మీకు చాలా బాగుంటుంది. సెట్ అవుతుంది కూడా.

బాబ్ కట్ :
పోనీటైల్ వేయడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. కర్లీ హెయిర్ చాలా మందికి అందంగా కనిపిస్తుంది. ఎత్తైన పోనీటైల్‌ను వేసేటప్పుడు.. మీ కర్ల్స్ తప్పకుండా చుట్టి ఉంచుతారు. ఇది క్లాసీ రూపాన్ని అందిస్తాయి. ఈ హెయిర్‌స్టైల్‌ను క్యాజువల్‌గా , ఫార్మల్‌గా ఎలాంటి దుస్తువులను ధరించినా వేసుకోవచ్చు.

పోనీటైల్ :

మీరు మీ జుట్టును మంచి లుక్‌తో మార్చుకోవాలనుకుంటే.. హెడ్‌బ్యాండ్ వేసి కర్ల్స్ ను టై చేయండి. ఈ లుక్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ హెయిర్ స్టైల్ వేసినప్పుడు జుట్టుకు పూలు, ముత్యాలు , ఫాబ్రిక్ హెడ్‌బ్యాండ్‌లు వంటివి ట్రే చేయండి. ఇది మీ రూపాన్ని అందంగా మారుస్తుంది. అంతే కాకుండా జుట్టుకు కొత్తదనాన్ని కూడా తెస్తుంది. ఈ హెయిర్ స్టైల్ పొడవాటి కర్లీ హెయిర్ ఉన్న వారికి చాలా బాగుంటుంది.

Also Read: ఇంట్లోనే ఇలా హెయిర్ స్పా చేసుకుంటే.. జుట్టు రాలనే రాలదు

హెడ్‌బ్యాండ్, కర్ల్స్ :
కర్లీ హెయిర్ ఉన్న వారు రకరకాల హెయిర్ స్టైల్స్ వేసుకోవచ్చు. కర్లీ బాబ్ కట్, హై పోనీటైల్, హెడ్‌బ్యాండ్‌తో ఓపెన్ కర్ల్స్ చేసుకోవచ్చు. ఈ హెయిర్ స్టైల్స్ మీ జుట్టును స్టైలిష్‌గా , ఆకర్షణీయంగా మార్చుతాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Big Stories

×