E-Paper
Advertisement

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ మూవీ లేనట్టేనా..?

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఆ మూవీ లేనట్టేనా..?
Advertisement

Rowdy Janardhan : టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా రణబాలి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే రిలీజ్ కి ముందు పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సరే రిలీజ్ అయ్యాక మాత్రం ఈ సినిమాకు అంత బజ్ క్రియేట్ అవ్వలేదని తెలిసిందే. మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా సినిమాకు కలెక్షన్లు మాత్రం భారీగానే వసూలు అయ్యాయి. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ నటిస్తున్న మరొక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రౌడీ జనార్ధన్ మూవీ కోసం ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఈ మూవీ గురించి షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ ఇప్పట్లో లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి మరి అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

‘రౌడీ జనార్ధన్’ వాయిదా పడిందా..?

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా పట్ల గట్టి అంచనాలు ఉన్నాయి.. రణబాలి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అంత పెద్దగా సక్సెస్ అవ్వకపోవడంతో ఈ సినిమా కోసమే ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మేకర్స్ మొదట ఈ సినిమాని కూడా ఈ ఏడాదిలోనే విడుదలకి ఖరారు చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాను మరోసారి వాయిదా వేసేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతుందని ఒక టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ పై ఇప్పటికే వాయిదా పడినట్లు వార్తలు వినిపించాయి. మరి ఈ మూవీ విడుదల తేదీపై మరోసారి సంధిగ్దత నెలకొంది. అతి త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

వచ్చే ఏడాది థియేటర్లలోకి..

Advertisement

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మాస్ యాక్షన్ లుక్ లో కనిపించబోతున్నాడని ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని చూస్తే అర్థమవుతుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా కోసం ఫాన్స్ ఈగరుగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన అప్డేట్స్ అంచనాలను పెంచుతూ ఉంటే ఈ సినిమా కోసం ఫాన్స్ మాత్రం టెన్షన్ పడుతున్నారు. రణబలి మూవీ యావరేజ్ టాక్ ని అందుకోవడంతో ఈ సినిమాకి ఎలాంటి రిజల్ట్ వస్తుందో అని ఆలోచిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ ఏడాదిలో రిలీజ్ అవ్వడం కష్టమే అన్న టాక్ కూడా వినిపిస్తుంది. మరి వచ్చే ఏడాది సినిమాకు ఏ తేదీని ఖరారు చేస్తారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఈ చిత్రం వాయిదా పడుతుందన్న వార్తలకు చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి..

Also Read :దిశా పటాని నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Related News

నేడే ఘనంగా కావ్య – అనిరుధ్ పెళ్లి.. ప్రత్యేకతలు ఇవే!

Tollywood Updates : స్టార్ హీరోల సినిమాలు.. షూటింగ్ అప్డేట్స్..

దిశా పటాని నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

ప్రియా భవాని శంకర్ కాబోయే భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

మెగా ఫ్యామిలీ కాదు..డివోర్స్ ఫ్యామిలీ పవన్ పై రెచ్చిపోయిన తమన్నా సింహాద్రి!

పెళ్లిచూపులు సినిమా కోసం అన్ని కష్టాలు పడ్డా.. తరుణ్ భాస్కర్!

నా సినిమాలన్నీ అంతే.. రిలీజ్ డేట్స్‌పై వెంకీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×