E-Paper
Advertisement

అభిమాని బుగ్గలు గిల్లడంపై రచితా రామ్ ఏమన్నారంటే?

అభిమాని బుగ్గలు గిల్లడంపై రచితా రామ్ ఏమన్నారంటే?
Advertisement

Rachita Ram: సూపర్ మచ్చి అనే తెలుగు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రచితా రామ్ (Rachita Ram) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో ఆకట్టుకుంటూనే.. కన్నడలో ఎక్కువగా సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన కూలీ సినిమాలో కీలక పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకట్టుకుంది . ప్రస్తుతం కన్నడలోనే సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈమె అక్టోబర్ మూడవ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో ప్రత్యేకంగా ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసి సందడి చేసింది.

అభిమాని బుగ్గలు గెల్లడం పై రచితారామ్ రియాక్షన్..

ప్రతి ఏడాది అభిమానులను తన పుట్టినరోజు సందర్భంగా కలుసుకునే రచితా రామ్.. ఈ ఏడాది కూడా అభిమానులను కలుసుకుంది. ముఖ్యంగా ఈమెను కలవడానికి ఎంతో మంది వచ్చారు. వారితో ఫోటోలు , సెల్ఫీలు దిగుతూ సందడి చేసింది ..ఇక అంతా బాగానే ఉన్నా ఒక అభిమాని ఆమెతో షేక్ అండ్ ఇవ్వడమే కాకుండా సెల్ఫీ దిగి వెళ్తుండగా.. సడన్గా ఆమె రెండు బుగ్గలు పట్టుకొని గిల్లేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ప్రతి ఒక్కరు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రచితా రామ్ స్వయంగా స్పందించింది.

నా అభిమాని ప్రేమతో బుగ్గలు గిల్లాడు – రచితా రామ్

Advertisement

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ..” నా ఫ్రెండ్స్ ఈ వీడియో వైరల్ అయిన తర్వాత అయ్యో అతడు నిన్ను బుగ్గలు గిల్లాడు. నీకు కోపం రాలేదా ? అని అడిగారు. నా అభిమాని చాలా ప్రేమతో నా బుగ్గలు గిల్లారు. అది ఎలా బాడ్ టచ్ అవుతుంది . అది గుడ్ టచ్. నా అభిమాని ముద్దుగా బుగ్గల గిల్లడం బ్యాడ్ టచ్ కాదు . ఒకవేళ బ్యాడ్ టచ్ అయి ఉంటే అక్కడే నేను సీరియస్ అయ్యేదాన్ని అంటూ తన అభిమానిని వెనకేసుకొచ్చింది రచితా రామ్. మొత్తానికి అయితే ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒక అభిమాని బుగ్గలు గిల్లడం అది బ్యాడ్ టచ్ కాదని , ప్రేమతోనే అతడు అలా చేశాడని తన అభిమాని తనపై చూపించిన ప్రేమకు తాను ఫిదా అవుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది రుచిత రామ్.

also read: సింగీతం శ్రీనివాసరావు మృతి.. సంతాపం తెలుపుతున్న సెలబ్రిటీస్!

రచితా రామ్ ప్రస్తుత సినిమాలు..

Advertisement

రచితా రామ్ కెరియర్ విషయానికొస్తే.. ప్రస్తుతం కన్నడలో సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.రావణుడి కోసం వెతుకుతున్న శబరి, లవ్ మీ ఆర్ హేట్ మీ వంటి చిత్రాలలో నటించింది. ఈ రెండు చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని.. విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరొకవైపు ఈమె వికీపీడియాలో ఈమె చిరంజీవి , బాబి కొల్లి కాంబినేషన్లో వస్తున్న కాకా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించారు. కానీ దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వెలువడనుంది. ఏది ఏమైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు రచితా రామ్ స్పందించి క్లారిటీ ఇచ్చింది.

Related News

మూకీ చిత్రం నుండి సైన్స్ ఫిక్షన్ వరకు.. సింగీతం శ్రీనివాస్ కెరియర్లో మరుపురాని చిత్రాలెన్నో!

చుట్టమల్లే వివాదంపై సెలబ్రిటీలను తప్పుబట్టిన వర్మ.. అసలేం జరిగిందంటే?

సింగీతం శ్రీనివాసరావు మృతి.. సంతాపం తెలుపుతున్న సెలబ్రిటీస్!

సింగీతం సినిమాల గురించి.. నూటికో కోటికో ఒక్కరంటూ, నేటితరం దర్శకులు ఏమన్నారు?

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత!

ఇలా తయారయ్యారేంట్రా? ‘చుట్టమల్లే’ సాంగ్ పై విజయ్ దేవరకొండ ఫైర్

తారక్, బాలయ్య రంగంలోకి దిగినా.. డోంట్ ట్రబుల్‌కి ట్రబుల్ తప్పలేదా?

Big Stories

Advertisement
×