E-Paper
Advertisement

Allu Arjun: అల్లు అర్జున్ సినిమా దర్శకుడికి గుండెపోటు.. నిజమేమిటంటే..?

Allu Arjun: అల్లు అర్జున్ సినిమా దర్శకుడికి గుండెపోటు.. నిజమేమిటంటే..?
Advertisement

Allu Arjun: బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసి తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు సంజయ్ లీల బన్సాలి. ముఖ్యంగా ఈ దర్శకులు తీసిన హం దిల్ దే చుకే సనమ్, దేవదాసు లాంటి సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. అయితే ఈ దర్శకుడు అల్లు అర్జున్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడనే ఈమధ్య ఒక వార్త గట్టిగా వినిపించింది. ఈ క్రమంలో.. ఈ దర్శకుడికి గుండెపోటు వచ్చింది అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా యాదవ్ వైరల్ అవుతూ ఉంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత? అసలు ఏమైంది అనే విషయానికి వెళితే…

బాలీవుడ్‌లో ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించిన సంజయ్ లీలా భన్సాలీకి గుండెపోటు వచ్చిందని, ఆయనను ఆసుపత్రిలో చేర్చారనే వార్తలు ఫిబ్రవరి 25 ఉదయం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలు అభిమానులను భయపెట్టాయి. కానీ కొద్ది గంటల్లోనే భన్సాలీ టీమ్ అధికారికంగా స్పందించింది.
“సంజయ్ లీలా భన్సాలీకి గుండెపోటు వచ్చిందనే వార్తలు పూర్తిగా తప్పు. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దు” అని స్పష్టం చేసింది.

Advertisement

అంటే స్పష్టంగా చెప్పాలంటే… సంజయ్ లీలా భన్సాలీకి ఎలాంటి హార్ట్ అటాక్ రాలేదు. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రస్తుతం తన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ తప్పుడు వార్తలు కేవలం సోషల్ మీడియా రూమర్స్ మాత్రమే.

ఇక మరోవైపు, సంజయ్ లీలా భన్సాలీ అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నాడనే వార్త కూడా గత కొంతకాలంగా వినిపిస్తోంది. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన Allu Arjun బాలీవుడ్ ఎంట్రీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భన్సాలీ లాంటి స్టార్ దర్శకుడు, అల్లు అర్జున్ లాంటి క్రేజ్ హీరో కలిసి సినిమా చేస్తే అది ఇండియా మొత్తం సెన్సేషన్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Advertisement

అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కేవలం చర్చల దశలో ఉందనే టాక్ మాత్రమే ఉంది. భన్సాలీ ప్రస్తుతం ‘లవ్ అండ్ వార్’ అనే సినిమాలో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయ్యాకే కొత్త ప్రాజెక్టులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ALSO READ: Varanasi film : భారతీయ సినిమా చరిత్రలోనే నిలిచిపోతుంది.. ప్రియాంక చోప్రా కామెంట్స్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×