E-Paper
Advertisement

40ల్లోనూ తగ్గని అందం.. అనసూయ గ్లామర్ లుక్స్ వైరల్!

40ల్లోనూ తగ్గని అందం.. అనసూయ గ్లామర్ లుక్స్ వైరల్!
Advertisement

Anasuya:సాధారణంగా 30 సంవత్సరాలు వచ్చాయంటే.. ఆడవారి శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోవడం సహజమే. ఉన్నట్టుండి బరువు పెరిగిపోవడం, వృద్ధాప్య చాయలు కనిపించడం అప్పుడే మొదలవుతాయి అనే ఆవేదన కూడా ఆడవారు వ్యక్తం చేస్తూ ఉంటారు. నిత్యం గజిబిజి లైఫ్ స్టైల్ లో కుటుంబం, వృత్తి , పిల్లలు , భర్త అంటూ జీవితాన్ని వారికే అంకితం చేస్తూ.. తమకంటూ సమయాన్ని కేటాయించుకోకుండా అనూహ్యంగా బరువు పెరిగిపోయి అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు.

anasuya latest photo gallery viral
anasuya latest photo gallery viral .. know details (Image credit: Instagram)

అయితే ఈ విషయంలో కొంతమందిపూర్తిగా అతీతం అనే చెప్పాలి. ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్నా.. తమ అందానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ 40 కాదు కదా 70 ఏళ్ల వయసు వచ్చిన ఇంకా టీనేజర్స్ గానే కనిపిస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు. ఇక అలాంటి వారిలో అనసూయ కూడా ఒకరు. 41 సంవత్సరాల వయసు వచ్చిన ఇంకా తరగని అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది అనసూయ.

anasuya latest photo gallery viral
anasuya latest photo gallery viral .. know details (Image credit: Instagram)
Advertisement

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కాంట్రవర్సీ మాటలతో వీడియోలతో సంచలనం సృష్టించే ఈమె.. అప్పుడప్పుడు గ్లామర్ అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజా ఫోటోషూట్ తో అభిమానుల గుండెల్లో గుబులు పుట్టించింది అనసూయ.

anasuya latest photo gallery viral
anasuya latest photo gallery viral .. know details (Image credit: Instagram)

ఆలివ్ గ్రీన్ కలర్ జార్జెట్ చీర ధరించిన ఈమె.. క్లాసిక్ వైట్.. బ్లాక్ ప్రింటెడ్ స్ట్రిప్స్ పాటర్న్ తో ఉన్న ఈ చీరకు మ్యాచింగ్ గా ఆలివ్ గ్రీన్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి అందంగా ఆకట్టుకుంది. దీనికి తోడు ఓపెన్ అండ్ ఓవీ కర్లీ హెయిర్ స్టైల్ జత చేసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు ఈమెను మరింత అందంగా తీర్చిదిద్దాయి.

 anasuya latest photo gallery viral
anasuya latest photo gallery viral .. know details (Image credit: Instagram)
Advertisement

ఇందులో నడుము ఒంపులతో వయ్యారాలు పోతూ అనసూయ షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకోవడంతో అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గ్లామర్ డాల్, బ్యూటిఫుల్, క్యూట్ అంటూ ఎవరికి వారు అనసూయ చీరకట్టు గ్లామర్ ఫోటోలపై అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికి అయితే అనసూయ లేటెస్ట్ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

 anasuya latest photo gallery viral
anasuya latest photo gallery viral .. know details (Image credit: Instagram)

Related News

బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన ‘గబ్బర్ సింగ్’ రమేష్.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సెప్టెంబర్ 18 రిలీజ్ చిత్రాలు.. ఏ మూవీ రన్ టైమ్ ఎంతంటే?

బీచ్ లో డాన్స్ చేస్తూ..కిక్కెక్కిస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్ .. వీడియో వైరల్!

‘కాకా’ చిత్రంలో అలనాటి హీరోయిన్ స్నేహ.. నిజమెంత?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఇప్పటిల్లో లేనట్లే..?

పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ డోస్.. ఒక్క ఫొటోతో సోషల్ మీడియా షేక్!

సంగీత సామ్రాజ్ఞి కథలో నేషనల్ క్రష్.. రష్మిక కొత్త అవతారం!

Big Stories

Advertisement
×