E-Paper
Advertisement

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 ప్రకటన.. విన్నర్స్ ఎవరంటే?

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 ప్రకటన.. విన్నర్స్ ఎవరంటే?
Advertisement

Dpiff awards 2026 winner list:2023 సంవత్సరానికి గాను.. భారతదేశంలో పాటు అంతర్జాతీయ సినిమా, టెలివిజన్, వెబ్ సిరీస్, సంగీతం, షార్ట్ ఫిలిం రంగాల వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ వేడుక మరోసారి ఘనంగా జరగనుంది. ఏకంగా 41 విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ ‘దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్’ ను అందిస్తారు. ఇక అందులో భాగంగానే తాజాగా ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 41 విభాగాలలో విజేతలను ప్రకటిస్తూ.. సినీ, వినోద రంగాలలోని ప్రతిభను గుర్తిస్తూ అవార్డును ప్రకటించారు.

దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026 విజేతల లిస్ట్..

భారతీయ చలనచిత్ర విభాగం:

Advertisement

ఉత్తమ చిత్రం : ధురంధర్
ఉత్తమ నటుడు: రణవీర్ సింగ్ (ధురంధర్)
ఉత్తమ నటి: అనీత్ పడ్డా (సయారా)
ఉత్తమ దర్శకుడు: ఆదిత్యధర్ (ధురంధర్)
క్రిటిక్స్ ఉత్తమ చిత్రం : కాంతార :చాప్టర్ 1
క్రిటిక్స్ ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార :చాప్టర్ 1)
క్రిటిక్స్ ఉత్తమ నటి : యామి గౌతమ్ ధర్ ( హక్)
ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్: ఆదిత్యధర్, జ్యోతి దేశ్ పాండే, లోకేష్ ధర్ ( ధురంధర్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: అరవింద్ ఎస్. కశ్యప్ (కాంతార: చాప్టర్ 1)
ఉత్తమ కొరియోగ్రాఫర్ : శాండీ మాస్టర్ (కూలీ – మోనిక పాట)
ఉత్తమ స్క్రీన్ ప్లే & డైలాగ్స్: రేషు నాథ్ ( హక్)
ఉత్తమ సహాయ నటుడు : బినీత్ కుమార్ సింగ్ (ఛావా)
ఉత్తమ ప్రతి నాయకుడు: అక్షయ్ ఖన్నా ( ధురంధర్)
ఉత్తమ హాస్యనటుడు: రితేష్ దేశ్ ముఖ్ ( హౌస్ ఫుల్ 5)

సంగీతం – వినోద విభాగం:

ఉత్తమ గీతా రచయిత: ఇర్షాద్ కమీల్( సయ్యారా – టైటిల్ ట్రాక్)
ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ : కరణ్ ఔజ్లా
సాంగ్ ఆఫ్ ది ఇయర్ : సయ్యారా
కమెడియన్ ఆఫ్ ది ఇయర్: సమయ్ రైనా
ఉత్తమ సంగీత దర్శకుడు : శాశ్వత్ సచ్ దేవ్( ధురంధర్)
ఉత్తమ నేపథ్య గాయకుడు : ఫహీం అబ్దుల్లా ( సయ్యారా – టైటిల్ ట్రాక్)

వెబ్ సిరీస్ – టెలివిజన్ విభాగం:

Advertisement

ఉత్తమ వెబ్ సిరీస్ :ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్
ఉత్తమ వెబ్ సిరీస్ దర్శకుడు : ఆర్యన్ ఖాన్ (ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ )
ఉత్తమ వెబ్ సిరీస్ నటుడు : జైదీప్ ఆహ్లావత్ (పాతాళ్ లోక్ సీజన్ 2)
ఉత్తమ వెబ్ సిరీస్ నటి: సెఫాలీ షా (ఢిల్లీ క్రైమ్ సీజన్ 3)
ఉత్తమ సహాయ నటుడు -వెబ్ సిరీస్: వినయ్ పాఠక్ (గ్రామ్ చికిత్సాలయ్ )
ఉత్తమ ప్రతినాయకి – వెబ్ సిరీస్: హుమా ఖురేషి (ఢిల్లీ క్రైమ్ సీజన్ 3)
ఉత్తమ టెలివిజన్ నటుడు: అమర్ ఉపాధ్యాయ్
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్: తారక్ మెహతాక ఉల్తా ఛష్మా
ఉత్తమ టెలివిజన్ నటి : స్మృతి ఇరాన

also read:వామ్మో.. ప్రియాంక చోప్రా కూతురిలో ఇంత టాలెంట్ ఉందా?

ప్రత్యేక జీవిత సాఫల్య పురస్కారాలు:

చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవలు: కమల్ హాసన్

సంగీత పరిశ్రమకు విశేష సేవలు: ఇళయరాజా

గ్లోబల్ సినిమాకు విశేష సేవలు: జేమ్స్ కామెరూన్

వీరితోపాటు అటు అంతర్జాతీయ స్థాయిలో కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్, చిత్రాలు ఈ అవార్డుకు ఎంపికయ్యాయి.

 

Related News

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి పైరసీ కలకలం.. ఆ సినిమాలకు బిగ్ షాక్..

యంగ్ హీరోలతో సుకుమార్.. నెక్స్ట్ మూవీ ఎవరితో..?

సినిమా అంటే ఇదే కదా.. ప్రేక్షకుల ప్రేమకు ఫిదా అయిన తరుణ్ భాస్కర్!

హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సక్సెస్ మీట్లా? విశ్వక్ సేన్ ఏమన్నారంటే!

గదిలో వర్మ చేసిన పని చూసి షాకయ్యా.. ఆర్జీవీ సీక్రెట్ బయటపెట్టిన శివ నాగేశ్వరరావు!

సెట్‌లో కాస్టింగ్ కౌచ్, దివ్యభారతికి అవమానాలు.. ‘గోట్’ వివాదంపై నిర్మాత సంచలన వ్యాఖ్యలు!

ఖరీదైన వాచ్‌తో జాన్వీ కపూర్ సందడి.. ఫ్యాషన్ లవర్స్ ఫిదా!

Big Stories

Advertisement
×