BigTV English

MSG Movie: అది చిరు రేంజ్.. అప్పుడే ఉత్తరాంధ్ర థియేట్రికల్‌ రైట్స్‌ క్లోజ్, ఎవరు తీసుకున్నారంటే!

MSG Movie: అది చిరు రేంజ్.. అప్పుడే ఉత్తరాంధ్ర థియేట్రికల్‌ రైట్స్‌ క్లోజ్, ఎవరు తీసుకున్నారంటే!


Chiranjeevi MSG Movie Business Details: మెగాస్టార్చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంమన శంకర వరప్రసాద్గారు‘.. పండక్కి వస్తున్నారు అనేది ట్యాగ్లైన్‌. సరిలేరు నీకేవ్వరు, ఎఫ్‌ 2, ఎఫ్‌ 3, సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్యాక్టూ బ్యాక్హిట్స్తర్వాత అనిల్రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం మూవీ షూటింగ్శరవేగంగా జరుగుతుంది. ఇందులో చిరు సరసన నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. విక్టరి వెంకటేష్‌, కేథరిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రొమాంటిక్యాక్షన్ఎటర్టైనర్గా మూవీ రూపొందుతుంది.

గ్లింప్స్ తో సూపర్ హైప్

హిట్డైరెక్టర్అనిల్రావిపూడితో చిరు సినిమా అని ప్రకటించినప్పటి నుంచి ప్రాజెక్ట్పై మంచి బజ్క్రియేట్అయ్యింది. మూవీని అనిల్రావిపూడి రేంజ్లో ప్లాన్చేశాడా? అభిమానులంత అంచనాలు వేసుకుంటున్నారు. నిజానికి కామెడీ చిత్రాలకు అనిల్రావిపూడి పెట్టింది పేరు. ఆయన సినిమాలో కామెడీనే ప్రధాన బలం. అలాంటి అనిల్రావిపూడికి చిరంజీవి లాంటి మల్టీ యాంగిల్హీరో చిరంజీవి తోడైతే సినిమా అవుట్పుట్ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే మూవీ ప్రకటనతోఏ మన శంకర వరప్రసాద్పై హైప్పెరిగింది. ఇటీవల చిరు బర్త్డే సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్మరింత అంచనాలు పెంచింది.


జోరుగా థియేట్రికల్ బిజినెస్..

ఇందులో చిరు వింటేజ్లుక్ఫ్యాన్స్‌, ఆడియన్స్ని సర్ప్రైజ్ చేసింది. గ్లింప్స్మంచి హైప్పెరగడంతో మూవీ బిజినెస్కూడా భారీగా జరుగుతుందట. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమా అప్పుడే థియేట్రికల్బిజినెస్ని జరుపుకుంటుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో మన శంకర వరప్రసాద్థియేటట్రికల్రైట్స్అయ్యాయి. మొత్తం జరిగిన బిజినెస్ని మూవీని 24 శాతానికి USA వెకంట్సొంతం చేసుకున్నాడుమన శంకర వరప్రసాద్మూవీ మొత్తం ఆంధ్రకి రూ. 80 కోట్లకు సినిమా బిజినెస్జరిగింది. మొత్తం రేషియోలో ఉత్తరంధ్రకు 24 శాతానికి సినిమా అమ్ముడుపోయింది. 24 శాతం అంటే రూ. 19 కోట్ల 20 లక్షలకు యూఎస్ వెంకట్ సినిమా థియేట్రికల్రైట్స్ని పొందారువిడుదలకు మూడు నెలల ముందే సినిమా రేంజ్లో రెస్పాన్స్అందుకోవడం శుభారంభమనే చెప్పాలి. మొదటి నుంచి మన శంకర వరప్రసాద్పాజిటివ్బజ్వినిపిస్తుంది.

Also Read: OG Movie: రిలీజ్‌కి ముందే ఓజీ రికార్డు.. అప్పుడే రూ. 50 కోట్లు వసూళ్లు!

సంక్రాంతికి వస్తున్న ‘మన శంకర వరప్రసాద్’

ఇక భోళా శంకర్తో చిరు కెరీర్కి కాస్తా బ్రేక్వచ్చింది. ఇప్పుడు చిత్రంలో ఆయన మళ్లీ హిట్ట్రాక్ఎక్కడం గ్యారంటీ అనిపిస్తోంది. ఇప్పటికీ ఫెయిల్యూర్లేని అనిల్రావిపూడిపై మెగా ఫ్యాన్స్ఫుల్నమ్మకంతో ఉన్నారు . పైగా ఆయన అసలు పేరునే టైటిల్గా పెట్టి.. చిరులో కామెడీ, సీరియస్‌, యాక్షన్ని బయటకు తీయబోతున్నారు. ఇక ఇందులో చిరుది డ్యూయేల్రోల్అని తెలుస్తోంది. ఒకటి మాస్అయితే.. మరోకటి క్లాస్‌. ఇందులో ఒక రోల్ప్రధానికి ఇంటలిజెన్స్బ్యూరోగా వర్క్చేసిన శంకర వరప్రసాద్అని తెలుస్తోంది. అందులో బాస్లుక్‌, స్టైల్‌, మ్యానరిజం ఎలా ఉందో గ్లింప్స్చూశాం. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానరల్లో సాహు గారపాటి, సుష్మిత కొణిదెలలు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతికి చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

Related News

Dharma Mahesh: రీతూతో రిలేషన్ ఓపెన్ అయిన ధర్మ మహేష్… నిరూపించాలంటూ ఛాలెంజ్!

Manchu Manoj: ఓజాస్ గంభీరకు బ్లాక్ స్క్వార్డ్ బెస్ట్ విషెస్..

Jyothi Poorvaj: ఓర్నీ.. మన జగతీ ఆంటీ కూడా పవన్ ఫ్యానేరా.. ఎంత హాట్ గా ప్రమోట్ చేస్తుందో

Manchu Manoj: మనోజ్ క్యారెక్టర్ ఆ స్టార్ హీరో చేస్తే మిరాయ్ హిట్ అయ్యేదా.. ?

OG Bookings : ఛీ ఛీ.. కాసులకు కక్కుర్తి పడి.. బ్లాక్ టికెట్స్ దందాలోకి డిస్ట్రిబ్యూటర్స్ ?

OG Movie: మిరాయ్ థియేటర్లు ఓజీకి.. పవన్ భయపెట్టాడా.. ?

OG Movie: ఉండే గంటకు అంత హైప్ ఎందుకురా బుజ్జి..

Big Stories

×