BigTV English

Sukumar love story: ఆటగాడు సుకుమార్, ఇంతకీ తన వైఫ్ తబితని ఎలా పడగొట్టారంటే?

Sukumar love story: ఆటగాడు సుకుమార్, ఇంతకీ తన వైఫ్ తబితని ఎలా పడగొట్టారంటే?

Sukumar love story: ఈరోజుల్లో ఒక లవ్ స్టోరీ సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒకప్పుడు లవ్ స్టోరీ సినిమా చెప్పాలి అంటే సోషల్ మీడియా పెద్దగా లేదు కాబట్టి ప్రేమలో ఉన్న ప్యూర్ ఎమోషన్ ని చూపించడానికి ఆస్కారం ఉండేది.


అలానే ఒకరికి తమ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి అంటే కూడా చాలాసార్లు ఆలోచించే వాళ్ళు ఆ రోజుల్లో. అందుకే ప్రస్తుతం లవ్ స్టోరీ సినిమాలు చేస్తున్న హను రాఘవపూడి తన స్టోరీస్ ను పాత కాలంలో సెట్ చేస్తూ ఉంటాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన లవ్ స్టోరీ సినిమాలు ఉన్నాయి. వాటిలో కూడా ప్రత్యేకమైన స్థానం ఆర్య సినిమాకు ఉంది.

సుకుమార్ ఆటగాడు

ఆర్య సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు సుకుమార్. ప్రేమంటే ఇలా కూడా ఉంటుంది అని వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్ ను పరిచయం చేశాడు. ఈ కాన్సెప్ట్ అప్పట్లో యూత్ కు విపరీతంగా ఎక్కేసింది. ఇప్పటికీ కూడా సినిమా చూస్తుంటే చాలామందికి ఒక ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అవుతుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ లవ్ స్టోరీస్ లో ఆర్య సినిమా కూడా ఒకటి.


ఇంత మంచి లవ్ స్టోరీ తీసిన సుకుమార్ లవ్ స్టోరీ ఏంటి అని చాలామందికి ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. గతంలో సుకుమార్ తన లవ్ గురించి చెప్పారు. మళ్లీ ప్రస్తుతం ఆ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ న్యూస్ తెలిసిన వెంటనే కొంతమంది కామెంట్స్ లో సుకుమార్ ఆటగాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సుకుమార్ లవ్ స్టోరీ 

అసలు విషయమేంటంటే సుకుమార్ దగ్గరికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ థియేటర్ దగ్గర సుకుమార్ దగ్గరికి ఒకరు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు. ఆటోగ్రాఫ్ అడిగిన అమ్మాయి పక్కనున్న అమ్మాయిని చూసి సుకుమార్ తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అయితే అప్పట్లో ఫోన్లు ఉన్నాయి కాబట్టి కమ్యూనికేషన్ అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత పరిచయం కాస్త స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారి ఇద్దరు ఒకటి అయ్యారు. అని సుకుమార్ అప్పట్లో చెప్పిన తన లవ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతుంది.

Also Read: NTR : ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్, బాడీకి బుర్ర తగిలించినట్టు ఉంది అంటూ కామెంట్స్

Related News

OG Film : పవన్ కళ్యాణ్ ను పట్టించుకోకు. సుజీత్ కు ఫ్యాన్స్ రిక్వెస్ట్

Telangana : తెలంగాణ బ‌తుకమ్మ యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ ఛాలెంజ్‌…

NTR : ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్, బాడీకి బుర్ర తగిలించినట్టు ఉంది అంటూ కామెంట్స్

Young Film Makers: బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్.. యువ సృజనాత్మకతకు వేదిక

OG Film: సుజీత్ మెంటల్ మాస్ ప్లాన్, ఇక అంతా పవన్ కళ్యాణ్ చేతుల్లోని

Sonu Sood : రియల్ హీరోకి ఈడీ నోటీసులు.. ఆ రోజే విచారణ

Film industry: గుండెపోటుతో చైల్డ్ ఆర్టిస్ట్ మృతి.. ఎవరంటే?

Big Stories

×