E-Paper

Manasantha Nuvve Re Release: ‘మనసంతా నువ్వే’ రీ రిలీజ్.. డైరెక్టర్‌ వీఎన్‌ ఆదిత్య ఏమన్నారంటే!

Manasantha Nuvve Re Release: ‘మనసంతా నువ్వే’ రీ రిలీజ్.. డైరెక్టర్‌ వీఎన్‌ ఆదిత్య ఏమన్నారంటే!
Advertisement

Manasantha Nuvve Re Release: దివంగత హీరో ఉదయ్కిరణ్ ఫ్యాన్ఫాలోయింగ్గురించి చెప్పనవసరం లేదు. ఎన్నో యూత్ఫుల్లవ్ఎంటర్టైనర్చిత్రాలతో అలరించిన హీరోకి మేల్‌, ఫీమేల్ఫాలోయింగ్ రేంజ్లో ఉందనడంలో సందేహం లేదు. 90’s,20′లో ప్రేమకథ సినిమాలు చేస్తూ బ్యాక్టూ బ్యాక్హిట్స్అందుకున్నారు. చిత్రం, నువ్వేనువ్వే, మనసంత నువ్వే సినిమాలతో సూపర్డూపర్హిట్అందుకున్నారు. సినిమాలు ఉదయ్కిరణ్కెరీర్లో మైలురాయి అని చెప్పాలి. చిత్రాలు ఒక్కసారిగా ఉదయ్ని స్టార్హీరోని చేశాయి, ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడిగా మార్చాయి.

మిస్టరీగానే ఉదయ్ఆత్మహత్య

Advertisement

అలా ఎన్నో హిట్సినిమాలు చేసిన ఉదయ్ని తర్వాత వరుస ఫెయిల్యూర్స్వెంటాడాయి. అతడితో సినిమాలు చేసేందుకు డైరెక్టర్స్కూడా ముందు రాకపోవడం ఉదయ్సినీ కెరీర్స్లో డౌన్అయ్యాయి. అలా కొంతకాలంగా యంగ్హీరో ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. అదే టైంలో ఉదయ్చావు కబురు అందరికి షాకిచ్చింది. ఉదయ్ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ ఉన్నట్టు వార్త బయటకు రావడంతో అభిమానులంత షాక్కు గురయ్యారు. ఇప్పటికీ హీరో మరణాన్ని ఫ్యాన్స్జీర్ణించుకోలేపోతున్నారు. అతడి చావు కారణమేంటనేది ఎంతగానో ఆరా తీస్తున్నారు. కానీ, దీనికి ఖచ్చితమైనా ఆధారాలు, కారణాలు మాత్రం బయటపడటం లేదు. దీంతో ఇప్పటికీ ఉదయ్కిరణ్మరణం మిస్టరీగా ఉండిపోయింది.

మనసంతా నువ్వే రీరిలీజ్

ఇదిలా ఉంటే తమ అభిమాన హీరో అర్దాంతరంగా పోగోట్టుకున్న ఫ్యాన్స్మాత్రం మళ్లీ ఆయనను వెండితెరపై ఓసారి చూడాలని ఆశపడుతుంటారు. క్రమంలో ఆయన హిట్చిత్రాలను రీ రిలీజ్ చేయాలని ఆయా డైరెక్టర్లు, నిర్మాతలను రిక్వెస్ట్చేస్తుంటారు. క్రమంలో నువ్వేనువ్వే, మనసంతా నువ్వే చిత్రాలు రీరిలీజ్ చేయాలని కుప్పలు కుప్పలు రిక్వెస్ట్స్వెళుతున్నాయట. దీంతో సినిమా రీ రిలీజ్అనేది హాట్టాపిక్మారింది. అలాగే అవి మళ్లీ థియేటర్లలోకి వస్తున్నాయంటూ తరచూ సోషల్మీడియా వార్తలు వస్తుంటాయి. ఇందులో ఎక్కువ ఆసక్తిని ఇస్తున్న అప్డేట్మాత్రం మనసంతా నువ్వే రీ రిలీజ్‌. సినిమా రీ రిలీజ్ అవుతుందంటూ తరచూ వార్తలు వినిపిస్తుంటాయి.

Advertisement

Also Read: Uday Kiran: ఉదయ్కిరణ్ఆత్మహత్యకు కారణం ఇదే.. ‘మనసంతా నువ్వేడైరెక్టర్కామెంట్స్‌!

డైరెక్షన్షాకింగ్కామెంట్స్

క్రమంలో మనసంత నువ్వే రీ రిలీజ్పై తాజాగా మూవీ డైరెక్టర్వీఎన్ఆదిత్య (Manasanth Nuvve Director VN Aditya) స్పందించారు. ఇటీవల యూట్యూబ్ఛానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో సినిమా రీ రిలీజ్, ఉదయ్కిరణ్తో తనకు ఉన్న అనుబంధంపై స్పందించారు. “మనసంతా నువ్వే సినిమా రీ రిలీజ్ చేయాలని తరచూ ఉదయ్కిరణ్ఫ్యాన్స్అడుగుతుంటారు. ఇప్పుడు అన్ని సినిమాలు అవుతున్నాయి. సినిమా రీ రిలీజ్చేయడమనేది నిర్మాత నిర్ణయం. సినిమాను 4k టెక్నాలజీకి మార్చి థియేటర్లకు తీసుకురావడమనేది బడ్జెట్తో కూడుకున్న విషయం. హీరో రన్నింగ్లో ఉన్నాడంటే అభిమానుల కోసం సినిమాని రీరిలీజ్ చేయడం ఈజీ. కానీ, ఇప్పుడు హీరోనే లేడు. ఒక్క ఎమోషన్కోసం సినిమాని రీ రిలీజ్ చేస్తే.. నిర్మాతలకు ఏం లాభం ఉండదుఅని చెప్పుకొచ్చారు. ఆయన కామెంట్స్చూస్తుంటే మనసంతా నువ్వే రీ రిలీజ్ అనేది అసలు ఉండకపోవచ్చని అర్థమైపోతుంది.

Related News

షాకింగ్ సర్ప్రైజ్.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ‘స్పైడర్‌మ్యాన్’ కపుల్!

సెక్యూరిటీలో ‘మహిళా బౌన్సర్’.. తలపతి విజయ్ క్రేజీ డెసిషన్ వైరల్

మెగాస్టార్ 158 సెట్స్ లోకి ఎంట్రీ.. భారీ అంచనాలు, అంతకుమించిన అనుమానాలు!

ఆ హిట్ సినిమా రీమేక్ ? అనిల్ రావిపూడి కొత్త సినిమా కథపై సరికొత్త లీక్స్ !

నజ్రియా కొంపముంచిన సెన్సేషనల్ పోస్ట్.. ఆ ఒక్క మాటతో బుక్కయిపోయిందా?

రామ్ చరణ్ ప్రేమను పరీక్షించిన ఉపాసన.. కార్ తలుపులు బాదిన జనాలు!

విక్టరీ వెంకటేష్ ‘మల్లీశ్వరి’లో మొదటి ఛాయిస్ కత్రినా కైఫ్ కాదా?.. మరి ఎవరంటే?

పెద్ది రీలోడెడ్ వెర్షన్ రిలీజ్.. జాన్వీ కపూర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్!

×