E-Paper
Advertisement

Uday Kiran: ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్యకు కారణం ఇదే.. ‘మనసంతా నువ్వే’ డైరెక్టర్‌ కామెంట్స్‌!

Uday Kiran: ఉదయ్‌ కిరణ్‌ ఆత్మహత్యకు కారణం ఇదే.. ‘మనసంతా నువ్వే’ డైరెక్టర్‌ కామెంట్స్‌!
Advertisement

Uday Kiran Death: ఒకప్పటి లవర్బాయ్‌, చార్మింగ్హీరో ఉదయ్కిరణ్ఆత్మహత్య ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఆయన చావుకు అసలు కారణమేంటనేది ఎంతోకాలంగా ఫ్యాన్స్ని తొలుస్తున్న ప్రశ్న. కానీ, దీనికి అసలు కారణం బయటకు రావడం లేదు. ఉదయ్కిరణ్మృతికి ఇండస్ట్రీ పెద్ద కారణమంటూ రకరకాలు వార్తలు వినిపిస్తున్నాయని. కానీ అవి ఖచ్చితమైన నిజాలు అనడానికి సాక్ష్యాలు లేవు. ఉదయ్కిరణ్చావుకు కారణమేంటనేది తనకు తెలుసంటూ డైరెక్టర్తేజ సస్పెన్స్క్రియేట్చేశాడు.

ఛార్మింగ్హీరో ఉదయ్

Advertisement

కానీ, అవి ఇప్పుడు బయటపెట్టనని, తన చావు ముందే నిజాలు బయట పెడతానని ఎప్పుడూ చెప్పుకొస్తాడు. క్రమంలో ఆయన మరణంపై మిగతా డైరెక్టర్లంతా తమకు తెలిసిన కారణాలను బయటపెడుతూ వస్తున్నారు. క్రమంలో మనసంతా నువ్వే డైరెక్టర్వీఎన్ఆదిత్య తాజాగా ఉదయ్కిరణ్మరణంపై స్పందించారు. తాజాగా ప్రముఖ యూట్యూబ్ఛానల్కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన ఉదయ్కిరణ్తో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం సినిమా చేస్తున్న ఆయన ఉదయ్కిరణ్ని గుర్తుచేసుకున్నారు. “ఉదయ్ఉండి ఉంటే ఇప్పుడు నా సినిమాకు హీరో తనే అయ్యుండేవాడు. ఉదయ్ఉంటే కథ మరోలా ఉండేది.. మంచి ఛార్మింగ్ఉన్న హీరో అంటూ ప్రశంసలు కురిపించాడు.

ఎప్పుడంటే అప్పుడు సినిమా తీయొచ్చనే హీరో

ఉదయ్తో నాకు ఒక కంపర్ట్ఉండేది. ఇప్పటికప్పుడు కథ ఉంటే టక్కున సినిమా మొదలుపెట్టే హీరో ఉదయ్‌. పీపుల్స్మీడియా ఫ్యాక్టరీ వంటి పెద్ద సంస్థలతో సినిమా చేయాలనుకున్నప్పుడు ఒక సక్సెస్ఫుల్హీరోతో వెంటనే సినిమా చేయగలిగేంత సాన్నిహిత్యం మా ఇద్దిరిది. తను చనిపోవడానికి ఆరు రోజుల ముందే నన్ను కలిశాడని, సందర్బంగా అత్తారింటికి దారేది మూవీ సక్సెస్పై ఫుల్హ్యాపీ ఫీల్అయ్యాడు అని చెప్పారు. పవన్కళ్యాణ్లాంటి ఒక స్టార్హీరో ఫ్యామిలీ ఎమోషనల్జానర్లో నటించడమంటనే అసాధారణం, జానర్లో సినిమా తీసి హిట్కొట్టడమంటే ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చినంటే. జానర్కి మంచి రోజులు వచ్చాయి.. ఫ్యామిలీ ఎమోషనల్జానర్లో మీరు కథ రాయండి సినిమా తీద్దామంటూ నాతో చాలా హుషారుగా మాట్లాడాడు.

Advertisement

Also Read: Bigg Boss 9 Promo: రీతూపవన్రిలేషన్తో ఇబ్బందా? హౌజ్నుంచి వెళ్లిపోసంజనపై నాగార్జున సీరియస్

ఉదయ్చావుకు కారణమిదే

కానీ, అది జరిగిన వారం రోజుల్లోనే ఉదయ్మరణవార్త వినాల్సి వచ్చింది. ఉదయ్చనిపోవడానికి నేచురల్టెండన్సీ (అప్పటికప్పుడు అనాలోచితంగా తీసుకునే నిర్ణయం), ఇది చాలా తప్పుడు నిర్ణయం, ఇన్స్టాంట్డెసిజన్అది. అప్పటికే ఉదయ్కిరణ్హ్యపీగానే ఉన్నాడు. ఆయన లైఫ్ఉన్న ఒక బాధకరమైన సమయం వెళ్లిపోయింది. పెళ్లి చేసుకుని, మళ్లీ సినిమా ఆఫర్స్వస్తూ హ్యాపీ ఉన్నాడు. చేసుకుంటే బాధ సమయంలో తీసుకోవాలి. కానీ, అంత సెట్అయ్యి.. మళ్లీ కెరీర్గాడిన పడిన టైంలో నిర్ణయం తీసుకుంటాడు అనుకున్నాఅంటూ చెప్పుకొచ్చారు. మనసంతా నువ్వే, నేనున్నాను వంటి బ్లాక్బస్టర్హిట్చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×