Tejaswi : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. రాజు వెడ్స్ రాంబాయి మూవీ తో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఒక్క సినిమాతోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. బాక్సాఫీస్ వద్ద ఊహించని టాక్ ను అందుకోవడంతో పాటుగా ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ గుర్తింపును సొంతం చేసుకుంది తేజస్వి.. ఈ మూవీ తర్వాత ఈమె ఏ సినిమా చేసినట్లు కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తన ఖాతాని ఇంస్టాగ్రామ్ అకౌంట్లో హాట్ అందాలతో రెచ్చగొట్టేలా ఫోటోషూట్ చేసి పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.. తాజాగా ఆమె బీచ్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఒక లుక్ వేసుకోండి..
టాలీవుడ్ యంగ్ క్రేజీ హీరోయిన్ రాంబాయి అలియాస్ తేజశ్వి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సినిమాలు కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది.. సినిమాలో పద్ధతిగా కనిపించిన ఈమె బయట మాత్రం అందాలతో రచ్చ చేస్తుంది. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులని అలరిస్తుంది. తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.. ట్రెండీ వేర్ లో రాంబాయి రచ్చ లేపుతుంది అంటూ ఆమె అభిమానులు సోషల్ మీడియా వేగంగా కామెంట్లు పెడుతున్నారు. స్టైల్ గా ఉన్నా కూడా హాట్ లుక్ లో ఉండడంతో ఫాన్స్ ఫోటోలకి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దాంతో ఈ ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.
ఒక్క సినిమా జీవితాన్ని మార్చేస్తుంది అని ఇండస్ట్రీలో కొందరు అంటుంటారు. ఎవరి అదృష్టం ఎప్పుడు మారుతుందో చెప్పడం కష్టమే. అనుకోకుండా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి మంచి క్రేజ్ ని సంపాదించుకుంటున్న హీరోలు, హీరోయిన్లు ఈమధ్య ఎక్కువ అవుతున్నారు. మొదటి సినిమాతోనే మంచి క్రేస్ ని కూడా సంపాదించుకొని ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్లు ఇదే ఫాలో అవుతున్నారు పెద్ద సినిమాలతో పోలిస్తే, చిన్న సినిమాలలో నటించే హీరోయిన్లకు ఈరోజుల్లో డిమాండ్ కూడా ఎక్కువ అవుతుంది. మొదటి సినిమాకి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న తేజస్వి ప్రస్తుతం పలు సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయని తెలుస్తుంది.. త్వరలోనే మరో రెండు భారీ ప్రాజెక్టులలో తేజస్వి నటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం.. ఈ సినిమాల గురించి పూర్తి సమాచారం త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
Also Read :Intinti Ramayanam Today Episode: పార్క్ లో సందడి.. గేమ్స్ అదుర్స్.. అశ్విన్ ఎంట్రీ తో పల్లవి షాక్..