E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Balu : బాలు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. కొత్త హీరో ఎంట్రీ..?

Gundeninda Gudigantalu Balu : బాలు ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. కొత్త హీరో ఎంట్రీ..?
Advertisement

Gundeninda Gudigantalu Balu :  స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న లేటెస్ట్ సీరియల్ గుండె నిండా గుడి గంటలు. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే ముఖ్యంగా ఇందులో నటిస్తున్న హీరో బాలు గురించి రోజుకో వార్త వినిపిస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న బాలు తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంటూ వస్తుంటాడు. అయితే ఈ సీరియల్ ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న బాలు ఈ సీరియల్ నుంచి తప్పకుండా అని ఓ వార్త మరోసారి ప్రచారంలోకి వచ్చింది. గతంలో బాలు తప్పుకుంటున్నట్లు అనేకసార్లు వార్తలు వినిపించాయి కానీ అవి కేవలం రూమర్స్ అని కొట్టి పడేశారు. కానీ ఇప్పుడు బాలు నిజంగానే కొద్ది రోజులు ఈ సీరియల్ కి బ్రేక్ తీసుకుపోతున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు బాలు ఎందుకు బ్రేక్ తీసుకోవాలి అని అనుకుంటున్నాడో ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

బిగ్ బాస్ లోకి బాలు..

యాక్టర్ బాలు అలియాస్ విష్ణుకాంత్ ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడు అని ఓ వార్త ప్రచారంలో ఉంది.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ తమిళ నటుడు ఇప్పుడు కనిపించబోడు అనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. బాలు స్టార్ మా లో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నాడు అని సమాచారం. ఈ షో గురించి ఇప్పటికే పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మరోసారి అలాంటి వార్తలే వినిపించడంతో కొందరు లైట్ తీసుకుంటే మరికొందరు మాత్రం గుండె నిండా గుడిగంటలు బాలు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతున్నడనే టాక్.. అంతేకాదు ఈ సీరియల్ లోకి మరో కొత్త హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు ఎన్నెన్నో జన్మల, బంధం అలాగే సత్యభామ సీరియల్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో నిరంజన్.. ఈయన ఈ సీరియల్ హీరోయిన్ మీనా లవ్ లో ఉన్నారన్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సీరియల్ షూటింగ్ కూడా మొదలు పెట్టారని ఓ వార్త టాక్.. మొత్తానికి మీనా తనకు కాబోయే భర్తతో మరోసారి స్క్రీన్ ను షేర్ చేసుకుంది..

నిరంజన్ సినిమాల విషయానికొస్తే…

Advertisement

సీరియల్ హీరో నిరంజన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన గతంలో అనేక సీరియస్లలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన మొదటి సీరియల్ తోనే మంచి క్రేజ్ ను సంపాదించుకోవడంతో పాటుగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెంచుకున్నారు. ఈ సీరియల్ తర్వాత సత్యభామ సీరియల్ లో కూడా నటించి మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల కన్నడలో బిజీగా ఉన్న ఈ హీరో మరోసారి తెలుగులో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.. గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో బాలు క్యారెక్టర్ అని ఎలా చేస్తారో అన్నది ఇప్పటినుంచి సస్పెన్స్ గా మారింది. మీనా నిరంజన్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూడాలి అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. త్వరలోనే దీని గురించి ఒక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం…

Also Read:రాంబాయి గ్లామర్ డోస్ పెంచిందిగా.. కుర్రాళ్లకు నిద్రపట్టదు..!

Related News

Podarillu Today Episode : కేశవకు జాగారం.. మాధవ్ కు వార్నింగ్.. నిజం చక్రికీ తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు ప్లాన్.. కిడ్నాపర్స్ ఎంట్రీ.. పల్లవి దొరుకుతుందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాపై చింతామణి రివేంజ్.. పాపం..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ విడిపోతారా..? రామరాజు నెక్స్ట్ ఏంటి..? శ్రీవల్లి అవుట్..

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Big Stories

Advertisement
×