E-Paper
Advertisement

కావ్య శ్రీ ఆస్తులు.. నెలకు ఎంత సంపాదిస్తుంది..?

కావ్య శ్రీ ఆస్తులు.. నెలకు ఎంత సంపాదిస్తుంది..?
Advertisement

Kavya Shree : తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో హీరోయిన్ కావ్య శ్రీ ఒకరు.. ఇటీవల కాలంలో ఈమె పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ తో ఆమె గతంలో బ్రేకప్ చెప్పిందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె గురించి రోజుకో వార్త వినిపిస్తుంది.. ప్రస్తుతం వీళ్ళిద్దరూ ఎవరు లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం వార్తలు ఆగడం లేదు. త్వరలోనే వీళ్ళిద్దరూ కలవబోతున్నారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతుంది. కానీ ఎప్పుడూ ఎదురుపడిన కూడా మాట్లాడుకున్న సందర్భాలు కనిపించలేదు. ఇదిలా ఉండగా కావ్య ఈమధ్య సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ ఫోటోలతో కుర్ర కారు మతిపోగొట్టేస్తుంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఏమి ఎన్ని లక్షలు సంపాదిస్తుంది అన్నది ప్రస్తుతం నెటిజన్లనో వినిపిస్తున్న ప్రశ్న.. మరి ఈమె ఎన్ని లక్షలు సంపాదిస్తుందో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

కావ్య నెలకు ఎంత సంపాదిస్తుంది..?

సీరియల్ హీరోయిన్ కావ్య ఒకవైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో సందడి చేస్తూ వస్తుంది. ఇటీవల కాలంలో ఆమె ఏ షోకి వెళ్లిన అక్కడ హైలెట్గా నిలుస్తుంది.. అంతేకాదు సోషల్ మీడియాలో ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులని ఆకట్టుకుంటూ వస్తుంది. ఇటీవల కాలంలో కావ్య గ్లామర్ డోస్ పెంచడంతో పాటుగా ట్రెడిషనల్ లుక్ లో కూడా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది.. అయితే ఈమె సోషల్ మీడియా ద్వారా నెలకు దాదాపు 8 లక్షల వరకు సంపాదిస్తుంది అని ఓ వార్త ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. నిజంగానే ఈమె ఎనిమిది లక్షలు సంపాదిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ ప్రశ్నలకు కావ్య రియాక్ట్ అయ్యి సమాధానం చెప్పే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక కావ్య సీరియల్స్ కి కూడా బాగానే రెమ్యూ నరేషన్ తీసుకుంటుంది అని తెలుస్తుంది..

కావ్య సీరియల్స్ విషయానికొస్తే..

Advertisement

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఒక్క సీరియల్ తోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. గోరింటాకు సీరియల్ ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఇప్పటివరకు ఈమె చేసిన సీరియల్స్ తో పోలిస్తే ఆ సీరియలు ఆమెకు ఎంతో స్పెషల్ అని పలు సందర్భాల్లో చెప్పింది. కావ్య కన్నడలో వరుసగా సీరియల్స్ చేస్తూనే తెలుగులో కూడా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. ఈ మధ్యకాలంలో ఈమె చిన్ని సీరియల్ లో నటించింది. ఆ సీరియల్ తర్వాత వేరే సీరియల్ ని అనౌన్స్ చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఇక బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ షోలలో సందడి చేస్తూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇక కావ్యకు ఇటీవల సినిమా అవకాశాలు కూడా వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీరియల్స్ చెయ్యకపోవడంతో ఆమె సినిమాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తుందని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలి అంటే కావ్య రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

Also Read : బుధవారం సూపర్ హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Related News

Podarillu Today Episode : కేశవకు జాగారం.. మాధవ్ కు వార్నింగ్.. నిజం చక్రికీ తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు ప్లాన్.. కిడ్నాపర్స్ ఎంట్రీ.. పల్లవి దొరుకుతుందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాపై చింతామణి రివేంజ్.. పాపం..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ విడిపోతారా..? రామరాజు నెక్స్ట్ ఏంటి..? శ్రీవల్లి అవుట్..

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Big Stories

Advertisement
×