E-Paper
Advertisement

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
Advertisement

Aishwarya Rajesh : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజె ను సంపాదించుకుంది.. తమిళ హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది.. ఒకవైపు చేతినిండా సినిమాలు ఉన్నా కూడా.. మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులని ఆకట్టుకుంటూ వస్తుంది. అయితే ఈమె నెలకి సోషల్ మీడియా ద్వారా ఎంత సంపాదిస్తుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.. మరి ఈ అమ్మడు నెలకు ఎంత సంపాదిస్తుందో ఒక్కసారి మనం తెలుసుకుందాం…

ఐశ్వర్య రాజేష్ నెలకు ఎంత సంపాదిస్తుంది..?

తమిళ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ ని కొట్టేసింది. ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న హీరోలు అందరితో జోడీకట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకుంది. ఈమధ్య తెలుగులో కూడా బిజీగా ఉంటున్న ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట ఎప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటుంది. అయితే ఈ మెసేజ్ మీడియా ద్వారా తన ఫోటోలు షేర్ చేస్తూ బాగానే సంపాదిస్తుంది అని తెలుస్తుంది. ఈమెకు ఉన్న ఫాలోవర్స్ ని బట్టి ఈమె నెలకు దాదాపు ఆరేడు లక్షల వరకు సంపాదిస్తుందని తెలుస్తుంది. ఒకవైపు సినిమాలలో హీరోయిన్గా మాత్రమే కాదు ఇటు సోషల్ మీడియాలో కూడా లక్షల్లోని సంపాదిస్తూ బాగా బిజీగా ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఇంతకన్నా ఎక్కువగానే ఈయన సంపాదిస్తుంది అని మరోవైపు సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది. ఆమె నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది క్లారిటీ రావాలి అంటే ఐశ్వర్య రాజేష్ రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

Advertisement

Also Read :Podarillu Today Episode : పాపం చక్రీకి ఎంత కష్టం వచ్చిందో.. విడాకుల కోసం కోర్టుకు చక్రీ, మహా.. చక్రికీ గుడ్ న్యూస్..

ఐశ్వర్య రాజేష్ సినిమాల విషయానికొస్తే..

ఐశ్వర్య రాజేష్ ప్రతి ఏడాది ఒక కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తూ వస్తుంది.. తెలుగులో నటించిన సంక్రాంతికి వస్తున్నా మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. అదేవిధంగా ఆమె ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్టు కూడా పడిపోయింది. ప్రస్తుతం భాగ్యం బ్యాక్ టు బ్యాక్ సినిమాలని అనౌన్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా ఇసుకపట్నం అనే సినిమాలో నటించింది.. థియేటర్లలో పర్వాలేదని టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో కూడా దుమ్ము దులిపేస్తుంది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. ఓ రెండు భారీ ప్రాజెక్టులలో నటించబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అతి త్వరలోనే ఆ సినిమాలను అనౌన్స్ చేయనుంది..

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×