E-Paper
Advertisement

Thursday Movies in Tv : గురువారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

Thursday Movies in Tv : గురువారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..
Advertisement

Thursday Movies in TV : ప్రతిరోజు టీవీ ఛానల్స్లోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. ఒకప్పుడు టీవీ చానల్స్ లో పాత సినిమాలు మాత్రమే కనిపించేవి.. కానీ ఈ మధ్య మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా కొత్త సినిమాలు కూడా టీవీ చానల్స్ లో ప్రత్యక్షమవుతున్నాయి.. ప్రతిరోజు వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. ఈమధ్య కొత్త సినిమాలు ఎక్కువగా దర్శనం ఇవ్వడంతో జనాలు పెట్టి చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రతిరోజు లాగే ఈ గురువారం కూడా తెలుగు టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలో వస్తూ ఉంటాయి. మరి అస్సలు ఆలస్యం లేకుండా ఇవాళ టీవీ చానల్స్లోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఆగడు

మధ్యాహ్నం 3.30 గంటలకు – కత్తి కాంతారావు

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – నీలాంబరి

సాయంత్రం 4.30 గంటలకు – గుడు గుడు గుంజం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో

ఉదయం 10 గంటలకు – బంగారం

మధ్యాహ్నం 1 గంటకు – శంఖం

సాయంత్రం 4 గంటలకు – రిపోర్టర్‌

రాత్రి 7 గంటలకు – వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర

రాత్రి 10 గంటలకు – పెళ్లి చూపులు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సింహా

ఉదయం 9 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – ధమాక

సాయంత్రం 3.30 గంటలకు – సీత

సాయంత్రం 6 గంటలకు -టిల్లు 2

రాత్రి 9 గంటలకు – మగధీర

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – పోతే పోనీ

ఉదయం 8 గంటలకు – తొలి ప్రేమ

ఉదయం 11 గంటలకు – మల్లన్న

మధ్యాహ్నం 2.30 గంటలకు – ద్రోణాచార్య

సాయంత్రం 5 గంటలకు – గ్యాంగ్‌

రాత్రి 8 గంటలకు – 1920 గాయత్రి

రాత్రి 11 గంటలకు – తొలి ప్రేమ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – దేవుడు మావయ్య

ఉదయం 10 గంటలకు – శ్రీమంతుడు

మధ్యాహ్నం 1 గంటకు – పిల్ల నచ్చింది

సాయంత్రం 4 గంటలకు – తొలి వలపు

రాత్రి 7 గంటలకు – సామాన్యుడు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – పక్కింటి అమ్మాయి

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – ఖైదీ నం 786

జీ సినిమాలు..

మధ్యాహ్నం 3 గంటలకు – స్టూడెంట్ నం1

సాయంత్రం 6 గంటలకు – పూజ

రాత్రి 9 గంటలకు – కంత్రి

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద

ఉదయం 9 గంటలకు – మలో గురు ప్రేమకోసమే

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

చిన్న మిస్టేక్.. కన్నీళ్లు పెట్టుకున్న వంశీ.. అసలేం జరిగిందంటే?

హౌస్ మేట్స్ కి వైల్డ్ కార్డ్స్ ఊహించని ట్యాగ్.. మరీ అంత బుర్ర తక్కువా?

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ..ఆ మూవీ స్టైల్ లో సీమంతం!

Podarillu Kanna : సీరియల్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. కన్నా అవుట్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇరుక్కుంటుందా..? మీనాకు కొత్త టెన్షన్.. బాలు, ప్రభా ఫైట్..

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Big Stories

Advertisement
×