E-Paper
Advertisement

Podarillu Today Episode : పాపం చక్రీకి ఎంత కష్టం వచ్చిందో.. విడాకుల కోసం కోర్టుకు చక్రీ, మహా.. చక్రికీ గుడ్ న్యూస్..

Podarillu Today Episode : పాపం చక్రీకి ఎంత కష్టం వచ్చిందో.. విడాకుల కోసం కోర్టుకు చక్రీ, మహా.. చక్రికీ గుడ్ న్యూస్..
Advertisement

Podarillu Today Episode July 15th: ఉదయం లేవగానే చక్రి గడియారం వైపు చూస్తూ బాధపడిపోతూ ఉంటాడు. ఎందుకురా ఏమైందిరా అని అడుగుతారు. ఆ గడియారం మాగిపోతే బాగుండు అని ఆలోచిస్తున్నా అన్నయ్య అని అనగానే కన్నా వచ్చి దాని బ్యాటరీ తీస్తే ఆగిపోతుంది కదా అని అంటాడు.. మీ వదిన ఆగదు కదరా అని అనగానే అందరూ ఒక్కసారిగా బాధ పడిపోతూ ఉంటారు. అందరిని తన ఎమోషనల్ డైలాగులతో కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తాడు చక్రి..

అందరిని బాధపెట్టిన చక్రీ..

చక్రి మహాలక్ష్మి ఇద్దరు విడాకులు తీసుకునేందుకు ఈరోజు కోర్టుకు వెళ్లాలి అని చెప్పగానే ఇంట్లోని వాళ్ళందరూ బాధపడతారు.. మీరు విడిపోవడం మాకు ఏమాత్రం ఇష్టం లేదు.. కానీ మన చేతిలో ఏమీ లేదు.. మీ వదిన మళ్ళీ వస్తుందో రాదో నాకు అర్థం కావడం లేదు రా . విడాకులు రాకుండా ఉంటే బాగుండేది. నేను ఇష్టపడి నా మొదటి వ్యక్తి మీ వదిన. అలాంటి వ్యక్తిని ఇప్పుడు వదిలేసుకోవాలి అంటే నాకు చాలా బాధగా ఉంది. అన్నయ్య నువ్వు చెప్పిన మాట ఆ అమ్మాయి వింటుంది కదా.. మరి ఒక్కసారి నా కోసం చెప్పు అన్నయ్య అని చక్రి అడగడంతో అందరూ కూడా చక్రిని చూసి చాలా బాధపడిపోతారు. మీ ఇద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకోవడం తప్ప ఏమి చేయలేం రా అని మాధవ్ అంటాడు. ఇక అందరూ కూడా చక్రి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని బాధ పడిపోతూ ఉంటారు.

నారాయణ ఎమోషనల్..

Advertisement

మహాలక్ష్మి చక్రి గారు మనం కోర్టుకు వెళ్లాల్సిన టైం అయింది వెళ్ళిపోదామా అని అనగానే అందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు. చక్రిని చూసి తను బాధ పడిపోతున్నాడని అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు.. మనం ఇక కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకుందాం పదండి వెళ్దామని మహాలక్ష్మి తొందర పెట్టడం చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు.. త్వరగా రావాలని దేవుడికి మొక్కుకొని వస్తాను ఆగండి అని మహాలక్ష్మి దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటూ ఉండగా.. నారాయణ కూడా దేవుడి దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటాడు.. దయచేసి వీరిద్దరికీ విడాకులు రాకుండా చూడు స్వామి అని దేవుని ప్రార్థిస్తాడు.. ఇక ఇద్దరూ కలిసి వెళ్ళిపోతూ ఉండగా వీళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు మళ్ళీ కలిసి వస్తే బాగుంటుంది అని మాధవ అనగానే అందరూ కూడా ఎమోషనల్ అవుతారు..

చక్రికీ గుడ్ న్యూస్ చెప్పిన జడ్జి..

మొత్తానికి విడాకుల కోసం అని కోర్టుకు వెళ్లిన ఈ జంటకు జడ్జి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. పెళ్లయిన నాలుగు నెలలకే ఎలా విడాకులు తీసుకుంటారు అని అనడంతో చక్రి చాలా సంతోషంగా ఉంటాడు.. నువ్వు లాయర్ గా ఇప్పుడే పట్టా తీసుకొని వచ్చావా ఏంటి..? నీకు చెప్పాలని లేదా అని జడ్జ్ లాయర్ కూడా బుద్ధి చెబుతుంది. మహాలక్ష్మి మేం విడిపోవాలని అనుకుంటున్నాము అని ఎంతగా చెప్తున్నా సరే… ఆ లేడీ జడ్జి మాత్రం అస్సలు వినకుండా ఉంటుంది. మీరు వేరే కోర్టుకు వెళితే నేను వేరే లాయర్ ని పెట్టి సుప్రీంకోర్టులో వాదించేలా చేస్తాను అని జడ్జి చెప్పగానే వాళ్ళు షాక్ అవుతారు.. ఇప్పుడు వెళ్లి ఒక ఆరు నెలలు కాపురం చేసి మళ్లీ రండి. అప్పుడు మీరు విడాకులు కావాలంటే కారణాలు అడిగి నేను విడాకులు ఇస్తాను అని జడ్జి అనగానే చక్రి చాలా సంతోషంగా ఉంటాడు. మీలాంటి దేవతలు అప్పుడప్పుడు ఉండాలి అని సంతోషంగా వెళ్లిపోతాడు..

చక్రీ ఫుల్లు హ్యాపీ.. మహా షాక్..

Advertisement

చక్రి ఆకలేస్తుంది వెళ్లి తిందాం పదండి అని ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. ఇంకొక ఆరు నెల తర్వాత జడ్జిగారు రమ్మన్నారు. కాబట్టి ఇప్పట్లో విడాకులు తీసుకోవాలన్న ఆలోచన కూడా మహాలక్ష్మికి రాదు అని చెక్కిరి చాలా సంతోషంగా ఉంటారు.. మహాలక్ష్మి మాత్రం విడాకులు వస్తాయిఅని చాలా సంతోషంగా ఉన్నాను కానీ జడ్జి నా ఆశని ఆవిరి చేసింది అని మహాలక్ష్మి ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఇద్దరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న సరే దాన్ని మనసులోనే పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు.. ఏది ఏమైనా కూడా చెక్రి మహాలక్ష్మి కలవడానికి దేవుడు మరో ఛాన్స్ ఇచ్చారని చక్రి సంతోషంగా ఉంటాడు. పోతే చక్రి మహాలక్ష్మి ఇంకా ఇంటికి రాలేదు జడ్జ్ గారు విడాకులు ఇచ్చారా లేదా అని కంగారు పడిపోతూ మాధవ్ కన్నా ఇద్దరు కూడా బయట అటు ఇటు తిరుగుతూ ఉంటారు.. ఇక నారాయణ కూడా మొదటిసారి చక్రికి విడాకులు రాకుండా ఉంటే బాగుంటుంది అని ఆలోచించడంతో కన్నా మన నాన్న కూడా మనిషిలాగ ఆలోచిస్తున్నాడు అని సెటైర్లు వేస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇప్పుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ కోరిక నెరవేరిందా..? అయ్యో ధీరజ్.. లంచం తీసుకున్న సాగర్..

Related News

Podarillu Today Episode : నారాయణ మాటతో షాక్.. జమునకు మైండ్ బ్లాక్.. మహాకు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Thursday TV Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి మనోహరి గురించి సరస్వతి నిజం చెప్తుందా..?  

Big Stories

Advertisement
×