Hebah Patel : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద బిజీగా ఉంటుంది. సినిమాలు ఉన్నా లేకున్నా కూడా ఈమె నెట్టింట చేసే హంగామా అంతా ఇంతా కాదు.. నాజుకు అందాలతో హాట్ యాంగిల్స్లో దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతుంది. కేవలం ఫోటోలు మాత్రమే కాదు నెలకు సోషల్ మీడియా ద్వారా లక్షల్లోనే సంపాదిస్తుంది అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తుంది.. మరి హెబ్బా పటేల్ నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్కో సినిమాతో తన నిరూపించుకుంటూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే తార్ ఇమేజెస్ ని సొంతం చేసుకుని వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది. కేవలం కొన్ని సినిమాలతోని హాట్ బ్యూటిగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఈమధ్య సినిమాలకు కాస్త దూరంగా ఉందని తెలుస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన లేటెస్ట్ ఫోటోలతో హాట్ యాంగిల్స్ లలో స్టిల్స్ ఇస్తూ ఆమెదిగిన ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి.. సోషల్ మీడియాలో ఆమెకు ఉన్న క్రేజ్ అలాంటిది.. ఇకపోతే ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ తో లక్షల్లోని సంపాదిస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. హెబ్బా సోషల్ మీడియా ద్వారా నెలకు దాదాపు 12 లక్షల వరకు సంపాదిస్తుంది అని సోషల్ మీడియాలో టాక్.. ఏంటి నెలకు 12 లక్షలు సంపాదిస్తుందా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు.. ఇందులో నిజం ఎంత ఉందో అన్నది క్లారిటీ రావాలి అంటే కచ్చితంగా హెబ్బా పటేల్ రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..
‘అలా ఎలా’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై మొదటి సినిమాతోనే యూత్ క్రష్ గా మారిపోయింది.. తన అందం, అభినయంతో ఆకట్టుకుంటూ వస్తుంది ఈ ముద్దుగుమ్మ. తన టాలెంట్ తో ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. కుమారి 21ఎఫ్ మూవీతో హాట్ గర్ల్ గా మారిపోయింది.. అలాగే నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఈడో రకం.. అడో రకం, ఏంజిల్, 24 కిస్సెస్, మిస్టర్ వంటి మూవీల్లో నటించి మెప్పించింది. ఓదెల రైల్వే స్టేషన్ కు సీక్వెల్ ఇటీవల ఓదెల 2 లో నటించింది.. ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉందని తెలుస్తుంది. ఈ సినిమాల గురించి అనౌన్స్ అయినట్లు సమాచారం.. అంతేకాదు ఐటెం సాంగ్ లు కూడా చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ షోలకు స్పెషల్ గెస్ట్ గా కూడా వ్యవహారిస్తుంది.
Also Read : ‘ఇంటింటి రామాయణం’ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన పల్లవి..