E-Paper
Advertisement

దేత్తడి హారిక నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

దేత్తడి హారిక నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
Advertisement

Dettadi Harika : సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది తమ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మార్చుకున్నారు. షార్ట్ వీడియోలు, షార్ట్ ఫీలిమ్స్ చేస్తూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఎందరో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ యూట్యూబర్ దేత్తడి హారిక కూడా ఒకరు. తెలంగాణకు చెందిన ఈమె అమ్మడు స్టడీస్ ను పూర్తి చేసి జాబ్ లో జాయిన్ అయ్యింది. ఇక అలేఖ్యకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌పై మక్కువ ఎక్కువ. చిన్నప్పటి నుంచి కొరియోగ్రాఫర్‌ కావాలని కోరిక..ఆ కోరికతోనే అనేక ప్రోగ్రాంలు చేసింది. ఎన్నో రకాలుగా ఆమె తన కెరీర్ ను బిల్డ్ చేసుకోవాలని అనుకుంది. అలా ప్రస్తుతం సోషల్ మీడియా స్టార్ గా మారింది. ఇప్పుడు రెండు చేతులా సంపాదిస్తుంది. మరి ఈ అమ్మడు నెలకు ఎంత సంపాదిస్తుందో ఒకసారి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..

దేత్తడి హారిక నెలకు ఎంత సంపాదిస్తుంది..?

ఈ ముద్దుగుమ్మ తన చదువును పూర్తి చేసుకున్న తర్వాత ఆమె అమెజాన్ లో హైదరాబాద్‌లోని అమెజాన్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఎగ్జిక్యూటివ్‌గా చేరింది.. అలేఖ్య దాదాపుగా మూడేళ్లు అక్కడ పనిచేసింది. ఆ తర్వాత యూట్యూబ్ లో వీడియోలు చేసింది. ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు, వీడియోలు చేసి ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. అంతేకాదు రెండు చేతులా సంపాదిస్తుంది. సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడం మాత్రమే కాదు భారీగా డబ్బులను కూడా చాలా మంది సంపాదిస్తున్నారు. ఈ దేత్తడి హారిక కూడా బాగానే సంపాదిస్తుంది. ఈమె నెలకు దాదాపుగా 8 లక్షలకు పైగానే సంపాదిస్తుందట.. ఇప్పటికే ఇండస్ట్రిలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే ఆమె రియాక్ట్ అయ్యేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..

హారీక కెరీర్ విషయానికొస్తే.. 

Advertisement

స్టార్ మా ప్రసారం అయినా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో ఒక కంటెస్టెంట్‎గా సెలెక్ట్ అయింది.. హౌస్ లో తన అల్లరితో ఆటతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బిగ్ బాస్ ద్వారా ఆమెకు మంచి క్రేజ్ దక్కింది.. అలాగే మనీ సంపాదిస్తూ బాగా బిజీగా ఇక ఆ తర్వాత ఆదిత్య వర్మ, వరుడు కావలెను, శ్రీకారం, సింబా అనే సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది.. హీరో సంగీత్ శోభన్ సరసన తొలిసారి హీరోయిన్ గా చేసింది. యూట్యూబ్లో ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ బిజీగా మారింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటుంది హారిక. లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆ ఫోటోలు క్షణాల్లోనే ట్రెండ్ అవుతుంటాయి.. ఇది ఏమే ఇటీవల ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తూ బాగానే సంపాదిస్తుంది. ప్రస్తుతం సినిమాలు కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఏం చేస్తుంది అన్నది మాత్రం ఒక క్లారిటీగా తెలియదు కానీ ప్రాజెక్టులకు బిజీగా ఉంది అని మాత్రమే ప్రచారం జరుగుతుంది..

Related News

సుమను ఇరికించిన ప్రజ్వల్.. ఇంటర్వ్యూలో నవ్వులే నవ్వులు!

పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న వేళ.. చిరంజీవితో ఇద్దరు మాస్టర్లు!

అన్యా సింగ్‌కు ఎల్లే ఇండియా నుంచి స్పెషల్ ట్రీట్.. ఫుల్ ఖుషీలో బ్యూటీ!

ఆ సినిమాను కొనేవాళ్లే లేరా? రిలీజ్‌కు ముందే రూ.15 కోట్ల నష్టం?

సంక్రాంతి వరకు సినిమాల జాతరే.. ప్రతి వారం కొత్త సినిమాల దండయాత్ర!

విశ్వక్ సేన్ కల్ట్‌లో రక్తపాతమే హైలైటా?

మాస్ బాలయ్యతో ఇరుముడి డైరెక్టర్ ..ఈ కాంబో సెట్ అవుతుందా?

Big Stories

Advertisement
×