Malavika Mohanan : టాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలతో వేరే ఇండస్ట్రీ హీరోయిన్లకు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతూ వస్తుంది. గత కొన్ని రోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీ హీరోయిన్లకు తెలుగులో మంచి ఫాలోయింగ్ పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్లు మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో బాగా పాపులారిటిని సంపాదించుకుంటున్నారు. తెలుగులో కొన్ని సినిమాలే చేసిన కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. సోషల్ మీడియాలో ఈమెకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఏమి సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తుంది అని ఒక వార్త వినిపిస్తుంది ఇంతకీ సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు ఎన్ని లక్షలు సంపాదిస్తుంది అన్నది ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
మల్లు బ్యూటి మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇది తెలుగులో చేసింది ఒకటి రెండు సినిమాలైనా కూడా ఫాలోయింగ్ మాత్రం కాస్త ఎక్కువగానే ఉంది. స్టార్ హీరో సినిమాలతో చూడి కట్టిన ఈ ముద్దుకు సోషల్ మీడియా ద్వారా లక్షల సంపాదిస్తుంది అని ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో మంచి డిమాండింగ్ ఉన్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకటి కావడంతో స్పెషల్ గా మారుతుంది. ఇక ఈమె షేర్ చేసిన ఫోటోలు కూడా క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. అందుకే ఈమెకు సంపాదన కూడా ఎక్కువే అని తెలుస్తుంది నెలకి దాదాపు 15 లక్షల వరకు సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తుంది అని ఒక వార్త షికారు చేస్తుంది. మరి ఏమని నిజంగానే అన్ని లక్షలు సంపాదిస్తుందా? లేదా కేవలం రూమర్సా? అన్నది తెలియాలి అంటే ఈ అమ్మడు రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లు మాళవిక మోహన్ ఒకరు. ఈమె తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా సరే తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. మీ అమ్మ అడుగు తెలుగులో చేసిన మొదటి సినిమా రాజా సాబ్ . ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. మొదటి సినిమాని ప్రభాస్ చేయడంతో అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు అయితే ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి దాంతో తెలుగులో కూడా వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి మరి నెక్స్ట్ ఎలాంటి హీరోతో జోడి కడుతుంది అంతే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈమె సినిమాల విషయానికొస్తే.. భారీ ప్రాజెక్టు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్టార్ హీరోలతో జోడీ కట్టింది. స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే ఈమె నటించనుంది. మరి నెక్స్ట్ తెలుగు లో ఏ హీరోతో జోడీ కడుతుందో అన్నది ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read :సినీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి అన్నీ హిట్ సినిమాలే..