E-Paper
Advertisement

హైదరాబాదీలకు బంపరాఫర్.. ఇంటికో ఇంకుడు గుంత, రూ. 5 లక్షలు గెలవండి!

హైదరాబాదీలకు బంపరాఫర్.. ఇంటికో ఇంకుడు గుంత, రూ. 5 లక్షలు గెలవండి!
Advertisement

Hyderabad City: ఎల్‌నినో ప్రభావం తెలంగాణపై తీవ్రంగా చూపుతోంది. పంటలు మాట ఏమోగానీ, కనీసం నీళ్లు దొరకడం కష్టమవుతోంది. పరిస్థితి గమనించిన ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాదీ వాసులకు మరొక ఆఫర్ ఇచ్చింది. ఇంటికో ఇంకుడు గుంత ఏర్పాటు చేసి రూ. 10 లక్షలు గెలుచుకునే బంపరాఫర్ ఇచ్చింది. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఒక్కసారి పరిశీలిద్దాం.

ఎల్‌నినో ఎఫెక్ట్ వచ్చే ఏడాది మార్చి వరకు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో దక్షిణాది రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. వరుస తుఫాన్లు కారణంగా ఏపీకి భూగర్భ జలాలు అమాంతంగా పెరిగాయి. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో నీటి కష్టాలు మొదలయ్యాయి. నవంబర్ నెలలో పరిస్థితి ఈ విధంగా ఉండే, ఎండాకాలం నాటికి పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉంటుందోనని అంచనా వేస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.

Advertisement

హైదరాబాద్ నగరానికి తాగునీటి కోసం జలమండలి తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. గోదావరి జిల్లాలను తీసుకొచ్చేందుకు పైపు లైన్ల పనులు చివరకు దశకు చేరుకున్నాయి. ఆ పనులు సకాలంలో పూర్తి అయితే నగరానికి మంచినీటి కొరత తీరినట్టే. ప్రస్తుతం వాటి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో భూగర్భ జలాలు పెంచేందుకు తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది ప్రభుత్వం.

Related News

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పై.. కీలక వ్యాఖ్యలు చేసిన మహేష్ కుమార్ గౌడ్!

ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కావాలనుకునే వారికి షాకింగ్ న్యూస్?

క్రీడల విషయంలో.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు చాలెంజ్?

ఇకపై సభలు, ఫంక్షన్ల నిర్వహణపై.. మున్సిపల్ కార్పొరేషన్ కొత్త రూల్స్?

కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్.. బీఆర్ఎస్‌కు సవాల్!

తెలంగాణకు అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు భారీ వర్షాలు!

‘షీ టీమ్స్’ పేరుతో నకిలీ నోటీసు.. మాజీ ప్రియుడిపై యువతి రివేంజ్.. పోలీసులు సైతం షాక్!

Big Stories

Advertisement
×