E-Paper
Advertisement

ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2026.. విజేతలు వీరే!

ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2026.. విజేతలు వీరే!
Advertisement

Film industry: సాధారణంగా ప్రతి రంగంలో కూడా ప్రముఖుల ప్రతిభను గుర్తించి అవార్డులు అందజేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అటు సినిమా రంగమైనా ఇటు వ్యాపార రంగమైనా.. అయితే ఇప్పుడు బ్యూటీ రంగంలో కూడా ఎంతో కాలం నుంచి అవార్డులు అందజేస్తూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే “ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2026” ఈవెంట్ వేడుక ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ తారలు తమ అందంతో, ఫ్యాషన్ సెన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకోవడమే కాకుండా పలు విభాగాలలో అవార్డులు కూడా అందుకున్నారు. మరి ఈసారి జరిగిన ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2026లో విజేతలుగా నిలిచింది ఎవరు ? ఏ విభాగంలో ఎవరికి అవార్డు లభించింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

రెడ్ కార్పెట్ పై మెరిసిన తారలు..

బాలీవుడ్ తారలు, ఫ్యాషన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2026 తొలి ఎడిషన్ ఎట్టకేలకు వచ్చేసింది . సినిమా, ఫ్యాషన్ , బ్యూటీ ప్రపంచాలకు చెందిన ఎంతోమంది ప్రముఖులను ఒకే వేదికపై ఈ కార్యక్రమం తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం ముంబైలోని సొరాయా బొంబాయిలో జరిగింది. ముఖ్యంగా తారలు రెడ్ కార్పెట్ పై నడుస్తూ.. ప్రధాన వేదికపైకి ప్రవేశిస్తున్నప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ వేడుకలలో తమన్నా భాటియా, అనన్య పాండే, వేదాంగ్ రైనా, విజయ్ వర్మ, షనయా కపూర్ లాంటి అగ్రతారలు అందరి దృష్టిని తమ వస్త్రధారణతో ఆకర్షించడం విశేషం. ఇకపోతే ఈ అవార్డ్స్ వేడుకలో విజేతలుగా నిలిచిన సెలబ్రిటీస్ గురించి ఇప్పుడు చూద్దాం..

ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2026.. విజేతలు వీరే..

Advertisement

బ్యూటీ ఎంటర్ప్రైన్యూర్ ఆఫ్ ది ఇయర్ – కృతి సనన్

గ్లోబల్ ఫేస్ అవార్డు -అనన్య పాండే

Advertisement

ఎటర్నల్ మ్యూజ్ అవార్డు – అదితి రావు హైదరి

గ్లోబల్ రైజింగ్ స్టార్ & జెన్ నెక్స్ట్ స్టార్ (మేల్) – వేదాన్ రైనా

ఫ్రెష్ ఫేస్ అవార్డు – షనయా కపూర్

స్క్రీన్ స్టీలర్ అవార్డు – విజయ్ వర్మ

జెన్ నెక్స్ట్ స్టార్ (ఫీమేల్) & బ్యూటీ విత్ ఏ పర్పస్ – హీనా ఖాన్

గోల్డెన్ బ్యూటీ – తమన్నా భాటియా

టైమ్ లెస్ ఐకాన్ (మేల్ ) – కబీర్ బేడీ

రైజింగ్ స్టార్ అవార్డు – అహన్ శెట్టి

జెన్ నెక్స్ట్ స్టార్ ( ఫీమేల్) – ప్రతిభ రంటా

ఇకపోతే ఈ కార్యక్రమంలో ఉత్తమ స్కిన్ కేర్, మేకప్, హెయిర్ కేర్ అలాగే ఫ్రాగ్రెన్స్ ఉత్పత్తులను కూడా గుర్తించి అవార్డులు అందజేశారు. మొత్తానికి అయితే బాలీవుడ్ తారలకు వరించిన ఈ అవార్డులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ:పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్.. వేదిక, ముఖ్య అతిథులు వీరే! 

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ‘ఉపేంద్ర’ మూవీ!

ఈ స్పీడ్ ఏంటి రవితేజా.. ఇరుముడి తర్వాత జోరు పెంచాడుగా !

67 ఏళ్లకే ప్రెగ్నెన్సీ అంటూ ట్రోలింగ్.. నీనా గుప్తా దిమ్మతిరిగే కౌంటర్!

నా భార్య నన్ను నమ్మింది… సైమా అవార్డుతో మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

సెప్టెంబర్ 18న వచ్చేస్తున్న’పిఠాపురంలో అలా మొదలైంది’!

బేబీబంప్ తో రష్మిక మందన్న…రణబాలి నుంచి స్పెషల్ వీడియో!

తారక్ నెక్ట్స్ సినిమాలు ఇవేనా.. ఒక్కొక్కటి మామూలు కాంబో కాదుగా !

సూరితో పోటీగా సుహాస్ క్రేజ్.. తమిళనాట మండాడి హంగామా!

Big Stories

Advertisement
×