Hari Hara Veeramallu Twitter Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రేపు అధికారికంగా ప్రేక్షకులు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి పలుచోట్ల ఇదివరకే ప్రీమియర్ షోస్ మొదలయ్యాయి. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమా నేడు విడుదలవుతుంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉంది కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడితే వచ్చింది.
మొదటి ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సంబంధించి గ్లిమ్స్ వీడియో విడుదల చేసినప్పుడే, అందరికీ విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అయితే ప్రాజెక్టు బాగా లేట్ అవ్వడం తో అంచనాలు తగ్గడం కూడా మొదలయ్యాయి. ఈ సినిమా పూర్తయిన కూడా డిస్ట్రిబ్యూటర్లు కొనడానికి ముందుకు రాని పరిస్థితి.
ఈ సినిమాకి సంబంధించిన ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది
ఈ సినిమా పలుచోట్ల ప్రీమియర్ షోస్ మొదలైన సంగతి తెలిసిందే. రీసెంట్ టైమ్స్ లో ఒక్క సినిమా మొదలైన వెంటనే ట్విట్టర్లో రివ్యూ పడడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. ఈ సినిమాకి సంబంధించిన షో ఆల్రెడీ మొదలైపోయింది. ఇప్పుడు ట్విట్టర్లు సినిమా టైటిల్ కార్డును వైరల్ చేయడం మొదలుపెట్టారు కొంతమంది. ప్రముఖ నిర్మాత Skn ట్విట్టర్ వేదికగా టైటిల్ ఎంట్రీ ఏ ర్యాంప్ అని పోస్ట్ చేశారు.
Title entry ye Ramp 🔥💥🔥💥🔥💥🔥🔥💥
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) July 23, 2025
సినిమా టైటిల్ కార్డు తోనే హై క్రియేట్ చేశారు. సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి స్పెషల్ కార్డు. డైరెక్టర్స్ పేరులో క్రిష్ జాగర్లమూడి పేరు కూడా వేశారు. ఇంట్రోసిన్ ఫైట్ అదిరిపోయింది.
#HHVM it's started… superb name card (Thread) pic.twitter.com/lIq53Ejc0L
— Taraq(Tarak Ram) (@tarakviews) July 23, 2025
ఈ సినిమా డ్యూరేషన్ మొత్తం 162 నిమిషాలు. అంటే దాదాపుగా రెండు గంటల 42 నిమిషాలు.
Show time: #HariHaraVeeraMallu
Runtime: 162 Mins
A film by #Krish & #JyothiKrishna #PawanKalyan #NidhhiAgerwal #BobbyDeol #AMRatnam #Keeravani pic.twitter.com/wtWfF5CfZU
— Filmy Focus (@FilmyFocus) July 23, 2025
సినిమా ఫస్ట్ అఫ్ అదిరిపోయింది. ఇంటర్వెల్ కి ఐదు నిమిషాల ముందు కథ మొదలైంది. మొత్తం మూడు ఫైట్స్ ఉన్నాయి, చార్మినార్ ఫైట్ నెక్స్ట్ లెవెల్.
#HHVM first Half is Good👌
అసలు కథ ఇంటర్వెల్ కి అయిదు నిమిషాల ముందు మొదలయ్యింది
మొత్తం మూడు ఫైట్స్ సూపర్⚡
(ముఖ్యంగా చార్మినార్ ఫైట్)
కొల్లగొట్టినాది సాంగ్ ఫీస్ట్🤩
Elovations+BGM+Direction 👍
VFX are adequateప్రమోషన్స్ మాత్రమే కాదు ఫస్ట్ హాఫ్ కూడా భుజాలపై మోసాడు @PawanKalyan
— Taraq(Tarak Ram) (@tarakviews) July 23, 2025