Tollywood Actor : టాలీవుడ్ క్రేజీ యాక్టర్ స్నిగ్ధ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఈమె నటనకు జనాలు ఫిదా అయిపోతుంటారు. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకున్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. అయితే స్నిగ్ధ అమ్మాయి నా అబ్బాయి నా అన్న సందేహాలు చాలామందికి ఉన్న విషయం తెలిసిందే.. ఇటీవల కాలంలో ఈమె పలు స్పెషల్ కనిపిస్తూ సందడి చేస్తూ వస్తుంది. అయితే తను బాయ్గా మారిందా లేదా అన్న ప్రశ్నలు మాత్రం జనాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా స్నిగ్ధ ఒక వీడియోని షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అందులో స్నిగ్ధ ఒక అమ్మాయితో కనిపించడంతో మ్యాటర్ కాస్త ఆసక్తికరంగా మారింది. ఇందులో నిజం ఎంత ఉందో అన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరి ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరు? తనతో వీడియో చేయాల్సిన అవసరం ఏంటి? అసలు విషయాలు ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
స్నిగ్ధ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేసింది.. ఆ వీడియోలో ఆమె ఒక అమ్మాయి తో కలిసి రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. అడిగా అడిగా అంటూ ఒక పాట కూడా బ్యాక్ గ్రౌండ్ ప్లే అవుతూ వస్తుంది. ఆమె కాలుకి తిను ముద్దు పెట్టుకోవడం ఇప్పుడు కాస్త వైరల్ అవుతుంది. అసలు ఈ వీడియోలో ఏం జరుగుతుంది అంటూ చూసిన జనాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమించిన వాళ్ళు మనతో ఉండరు కానీ వాళ్ళ జ్ఞాపకాలు మనతో ఉంటాయి అంటూ తను కింద రాసి వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా ట్రెండ్ అవుతుంది. మరి ఆమె ఎందుకు ఈ పోస్ట్ చేసింది అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. దీనిపై ఈ అమ్మడు ఎలా రియాక్ట్ అవుతుందో అన్నది చూడాలి..
తెలుగు ఇండస్ట్రీలో స్నిగ్ధ అనే పేరు కన్నా ఆమెను చూస్తే టక్కున గుర్తుపట్టే జనాలు ఎక్కువ ఉన్నారు. ఈమె టాలీవుడ్ స్టార్ హీరోని నాచురల్ స్టార్ నటించిన అలా మొదలైంది మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తన నటనతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది.. ఇటీవల కాలంలో ఈమె ఇచ్చే ఇంటర్వ్యూలు జనాలని ఆకట్టుకుంటున్నాయి. తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్న స్నిగ్ధ ఇప్పుడు ఈ వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచింది.. ఇక ప్రస్తుతం ఈమె సినిమాలు విషయానికి వస్తే ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చెయ్యట్లేదు కానీ, అడపా దడప్ప సినిమాలతో అలరిస్తుంది. ఇక నెక్స్ట్ ఏ హీరోల సినిమాలలో నటిస్తుందో చూడాలి. ఇకపోతే సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటున్న స్నిగ్ధ తన గురించి ఆసక్తిగా విషయాలను పంచుకోవడంతో పాటుగా ఫోటోలను వీడియోలను కూడా షేర్ చేస్తూ వస్తుంది..
?igsi=MWllMmRtcHF1cjg2Nw==
Also Read : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ టీఆర్పీ రేటింగ్..ఆగస్టు హైలెట్ ఎపిసోడ్స్..