E-Paper
Advertisement

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?

నా ముందే ఆటిట్యూడ్‌తో తిరుగుతున్నావ్.. శోభితపై చైతూ ఓపెన్ కామెంట్స్.. వీడియో చూశారా?
Advertisement

Nagachaitanya -Sobhita: నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు సంవత్సరాల క్రితం పెళ్లి బంధంతో ఒకటైన ఈ జంట తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక శోభిత (Sobhita) పెళ్లి తర్వాత పలు సిరీస్ లో నటిస్తున్నారు కానీ తెలుగు సినిమాలకు మాత్రం ఈమె దూరంగా ఉన్నారు. నాగచైతన్య (Nagachaitanya) మాత్రం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. త్వరలోనే నాగచైతన్య వృషకర్మ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

క్యూట్ లుక్స్ తో కట్టిపడేసిన చై శోభిత..

ఇలా నాగచైతన్య ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు తన వ్యాపారాలను చూసుకుంటూ బిజీగా ఉన్నారు. అదే విధంగా తన భార్య శోభితతో కలిసి పలు బ్రాండ్ ఎండార్స్మెంట్లను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్ఎస్ బ్రదర్స్(R.S.Brothers) కి సంబంధించిన ఒక కొలాబరేషన్ వీడియో వీరిద్దరూ తమ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు ఇందులో భాగంగా శోభిత నాగచైతన్య చాలా క్యూట్ లుక్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉదయం నుంచి ఇంత అందంగా రెడీ అయినా కళ్ళముందు తిరుగుతున్నావ్ ఆటిట్యూడ్ చూపిస్తున్నావు అంటూ రొమాంటిక్ గా చైతన్య శోభితపై కామెంట్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది.

జంటగా ఒక సినిమా చేయొచ్చు కదా..

Advertisement

ఇలా శోభిత అందాన్ని పొగుడుతూ ఏం వేసుకున్న చాలా అందంగా ఉంటావని ఆమె అందంపై కాంప్లిమెంట్ ఇవ్వడంతో చైతూ చాలా రొమాంటిక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీ ఇద్దరి జోడి చాలా అందంగా ఉంది, ఇద్దరు కలిసి ఎందుకు సినిమా చేయలేదు ఒక సినిమా చేయొచ్చు కదా అంటూ అభిమానులు ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే చూడాలని కోరుకుంటున్నారు మరి వారి కోరికను నాగచైతన్య తీరుస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

?stkn=MW5ydnVwdXhyNHRoMA%3D%3D

Advertisement

ఇకపోతే నాగచైతన్య శోభితను రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన అనంతరం శోభిత ప్రేమలో పడటం శోభితను కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఎంతో ఘనంగా రెండో వివాహం చేసుకున్నారు. ఇక సమంత(Samantha) కూడా నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత మరొక డైరెక్టర్ రాజ్ నిడిమోరితో ఏడడుగులు నడిచారు ఇలా వీరిద్దరూ విడిపోయి వేరొకరితో కొత్త బంధాన్ని ప్రారంభించి ప్రస్తుతం వారి వైవాహిక జీవితాలలో సంతోషంగా ఉన్నారు.ఇక త్వరలోనే సమంత పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కినేని అభిమానులు నాగచైతన్య కూడా ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారు అంటూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Also Read: బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

Related News

పావలా శ్యామల కుమార్తె విషయంలో ‘మా’ కీలక నిర్ణయం!

ఆకట్టుకుంటున్న రాగ్ మయూర్ ‘అనుమాన పక్షి’ ట్రైలర్!

హీరో అజిత్ కు  కారు గిఫ్ట్ గా ఇచ్చిన సీఎం విజయ్.. లవ్లీ బ్రదర్ అంటూ!

తరుణ్ నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. ‘ENE రిపీట్’ కోసం భలే కాకా పడుతున్నావే!

డైరెక్టర్ ఇంట్లో వినాయక చవితి చేసుకున్న నటి.. ఆ రిలేషన్ ఎదో కన్ఫర్మ్ చేసేయండయ్యా?

విడుదలకు ముందే 3 స్టేట్ అవార్డ్స్.. ఆరేళ్ల తర్వాత రిలీజ్ కాబోతున్న శ్రియా మూవీ!

రాజమౌళితో సినిమా అరుదైన రికార్డు సాధించిన పృథ్వీ రాజ్ సుకుమారన్ !

Big Stories

Advertisement
×