BigTV English

OG Priyankaa Mohan : హీరోయిన్ ఫస్ట్ లుక్… గంభీరాను కామ్ చేసే కన్మణి ఈమెనే

OG Priyankaa Mohan : హీరోయిన్ ఫస్ట్ లుక్… గంభీరాను కామ్ చేసే కన్మణి ఈమెనే

OG Priyankaa Mohan : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతగా ఎదురుచూస్తున్న సినిమా ఓ జి. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం స్వతహాగా పవన్ కళ్యాణ్ కు దర్శకుడు సుజిత్ వీరాభిమాని. పవన్ కళ్యాణ్ తో సినిమా అనౌన్స్ చేసినప్పుడే గబ్బర్ సింగ్ సినిమా ప్పుడు సుజిత్ చేసిన హడావిడి వీడియోలు వైరల్ అయ్యాయి.


ఓజి సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదల అవుతున్న తరుణంలో కూడా ఓజి సినిమా మీద ఎక్కువ టాపిక్ నడిచింది. పవన్ కళ్యాణ్ ఏ సభకు హాజరైన కూడా అభిమానులు ఓజీ అంటూ అరవడం మొదలు పెట్టేవాళ్ళు. పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద కోప్పడ్డారు కూడా.

హీరోయిన్ ఫస్ట్ లుక్ 


ఓ జి సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వలన ప్రియాంక అరుళ్ మోహన్ పేరు బయట పెద్దగా వినిపించలేదు. కొంతమేరకు కొన్ని ఎడిట్స్ కనిపించాయి కానీ పూర్తిస్థాయి ఎలివేషన్ అయితే రాలేదు. ఈ సినిమాలో కన్మణి అనే పాత్రలో కనిపిస్తుంది ప్రియాంక అరుళ్ మోహన్. ఎక్కువగా తమిళ సినిమాల్లో మనం ఈ పేరు వింటూ ఉంటాం.

ఈ సినిమాలో తన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో చాలా సాంప్రదాయ బద్ధంగా కనిపిస్తుంది ప్రియాంక అరుళ్ మోహన్. అయితే ఈ సినిమాలో తనకు పెళ్లికూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే మెడలో కనిపిస్తున్న తాడు వలన అలా అనిపిస్తుంది.

రిలీజ్ డేట్ మరోసారి కన్ఫామ్ 

ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదలవుతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు చిత్ర యూనిట్ ప్రియాంక అరుళ్ మోహన్ ఫొటోస్ తో మరోసారి క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అభిమానులకు సెప్టెంబర్ నెలలో రెండు సెలబ్రేషన్స్ అని చెప్పాలి. ఇదివరకే ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఒక మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ఈ పోస్టర్ తో అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.

Also Read: Lokesh Kanagaraj: కమల్ హాసన్ ఫ్యాన్ అయితే రజినీకాంత్ ని ఈ రేంజ్ లో మోసం చేయాలా?

Related News

Allu Sirish engagement : రూమర్స్ నిజమే.. ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించిన అల్లు శిరీష్.. ఎప్పుడంటే?

Actor Ajith Kumar: వింత వ్యాధితో బాధపడుతున్న అజిత్.. సరైన నిద్ర లేదంటూ?

The Raja Saab: ట్రైలర్ ఎఫెక్ట్… రాజాసాబ్ స్పెషల్ షో చూసిన ప్రభాస్… రియాక్షన్ ఏంటంటే ?

Boyapati Sreenu: అఖండ 2 విడుదలపై బోయపాటి క్లారిటీ … కథ మొత్తం దాని చుట్టే అంటూ!

Nagarjuna: ఢిల్లీ హైకోర్టులో నాగార్జునకి ఊరట.. వారిపై వేటు తప్పదా?

Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మేనేజన్ అరెస్ట్

IBomma Counter: బరాబర్ పైరసీ చేస్తాం… పోలీసులకు ఐ బొమ్మ స్ట్రాంగ్ కౌంటర్!

Deepika Padukone: ఇట్స్ రివేంజ్ టైమ్.. సందీప్ కి దీపిక స్ట్రాంగ్ కౌంటర్!

Big Stories

×