BigTV English

Jr NTR: ఎన్టీఆర్ కాలర్ కథ ఇదే… ఎత్తిన ప్రతిసారి రిజల్ట్ ఎలా ఉందంటే ?

Jr NTR: ఎన్టీఆర్ కాలర్ కథ ఇదే… ఎత్తిన ప్రతిసారి రిజల్ట్ ఎలా ఉందంటే ?


Jr NTR Collar Sentiment: ప్రీ రిలీజ్ఈవెంట్తర్వాత వార్‌ 2పై ఒక్కసారిగా బజ్పెరిగింది. దీనికి కారణం ఎన్టీఆర్‌. ఈవెంట్లో ఎన్టీఆర్చేసిన సందడి అంత ఇంత కాదు. ముఖ్యంగా ఆయన కాలర్ఎత్తిన జెస్చర్ప్రతిఒక్కరి ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఫ్యాన్స్మాత్రం వార్‌ 2 ఇక డబుల్బ్లాక్బస్టర్అంటున్నారు. మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న వార్‌ 2 టీం ప్రీ రిలీజ్ ఈవెంట్ఒక్కసారిగా హైప్క్రియేట్చేసింది. నువ్వానేనా అంటూ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ట్విటర్వార్కు దిగారు. ఒకరికి ఒకరు సవాలు చేసుకుంటున్న వినూత్నంగా ప్రమోషన్స్చేశారు. దీంతో అంతా అభిమానులు వార్‌ 2 ఏంటీ ఇలాంటి ప్రమోషన్స్చేస్తోందని, ఈవెంట్స్ ఏం లేవా? అనుకున్నారుకానీ, సైలెంట్‌ గా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్పెట్టి తెలుగులో ఒక్కసారిగా బజ్పెంచారు.

తారక్ కాలర్ కథ ఇది..


ముఖ్యంగా కార్యక్రమంలో ఎన్టీఆర్రెండు కాలర్లు ఎత్తి ఫ్యాన్స్లో జోష్ నింపాడు. దీంతో ఫ్యాన్స్అంతా తారక్కౌంటర్మామూలుగా లేదంటూ మురిసిపోతారు. మా తారక్అన్న ఎప్పుడు కాలర్ఎత్తిన మూవీ హిట్‌.. ఈసారి రెండు కాలర్లు ఎత్తాడంటూ వార్‌ 2 ఇండస్ట్రీ హిట్టే అంటూ అభిమానులు కాలర్ఎగిరేస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ సినిమా రిలీజ్అయినా యాంటీ ఫ్యాన్స్నుంచి సోషల్మీడియాలో విపరితీమైన ట్రోల్స్వస్తుంటాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఇది మరి ఎక్కవైంది. కానీ, తారక్ సైలెంట్గా ఉంటూ మూవీ ఈవెంట్స్కాలర్ఎత్తి ట్రోలర్స్కి గట్టి కౌంటర్ఇస్తుంటాడు. అలా కాలర్ఎత్తిన ప్రతిసారి ఎన్టీఆర్బ్లాక్బస్టర్హిట్కొట్టాడు. ఇంతకి  కాలర్కథేంటి, సినిమా నుంచి ట్రెండ్మొదలైందో చూద్దాం

జనతా గ్యారేజ్ తో స్టార్ట్

కాగా గతంలో ఎన్టీఆర్జనతా గ్యారేజ్ మూవీ టైంలో కాలర్ఎత్తారు. 2016లో విడుదలైన చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన సినిమా సూపర్హిట్గా నిలిచింది. అయితే సినిమా ప్రీ రిలీజ్ఈవెంట్ఎన్టీఆర్ఫస్ట్టైం కాలర్ఎత్తాడు. అప్పట్లో అది హాట్టాపిక్అయ్యింది. తారక్కాలర్ఎత్తడంతో ఈవెంట్మొత్తం ఫ్యాన్స్అరుపులు, ఈళలతో మారుమోగింది. అయితే దీనిపై యాంటి ఫ్యాన్స్నుంచి విపరీతమైన ట్రోల్స్వచ్చాయి. తీరా ట్రోలర్స్నోళ్లకు మూతపడింది. మూవీ సూపర్హిట్గా నిలిచింది.

ఆర్ఆర్ఆర్,దేవరకు రిపీట్

అదే సేమ్‌ ‘ఆర్ఆర్ఆర్’మూవీకి రిపీట్అయ్యింది. మూవీ ఎన్టీఆర్పై ఎంతగా ట్రోల్స్‌, విమర్శలు వచ్చాయో తెలిసిందే. రాజమౌళి దర్శత్వంలో ఎన్టీఆర్‌, రామ్చరణ్లు ప్రధాన పాత్రలో మల్టీస్టారర్గా రూపొందిన చిత్రం విడుదల టైంలో తారక్పై ట్రోల్స్వచ్చాయి. ఇద్దరు హీరోల ఫ్యాన్స్మధ్య వార్కూడా నడించింది. మా హీరో లీడ్హీరో అంటే మా హీరో లీడ్హీరో అంటూ వాదించుకున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్తారక్ను విపరీతంగా ట్రోల్చేశారు. అయితే మూవీ బెంగళూరు, హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో తారక్తన ఎనర్జీ, పవర్ఫుల్స్పీచ్తో ఫ్యాన్స్లో జోష్నింపాడు. అయితే ఈవెంట్లో ఎక్కడ ఎన్టీఆర్కాలర్ఎగిరేసినట్టుగా ఎక్కడ కనిపించలేదు. కానీ, అభిమానులు మాత్రం ఆయన సిగ్నేచర్జెస్చర్తో ఫ్యాన్స్ఈవెంట్స్లో హంగామా చేశారు.

అలాగే దేవర పార్ట్మూవీ ప్రమోషన్స్టైంలో కూడా తారక్కాలర్ఎత్తడంపై పెద్ద చర్చ జరిగింది. దేవర ప్రీ రిలీజ్ఈవెంట్సెప్టెంబర్ 22, 2024, హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమంలో తారక్మాట్లాడుతూ.. సినిమా చూసిన తర్వాత ప్రతి అభిమాని కాలర్ఎత్తి గర్వపడతారని హైప్పెంచాడు. అయితే ఈవెంట్లో తారక్ఎక్కడ కాలర్ఎగిరేసినట్టు లేదు. కానీ, తన స్టేట్మెంట్తో మూవీపై ఫుల్హైప్పెరిగింది. దీనికి ఎన్టీఆర్కాలర్ఎత్తాడు అనేంతగా ప్రచారం జరిగింది. ఫైనల్గా దేవర కూడా మంచి విజయం సాధించింది. తాజాగా వార్‌ 2లో తారక్ఒక్క చేతితో కాదు రెండు చేతులతో కాలర్ఎత్తి వార్‌ 2పై భారీ హైప్పెంచాడు. తారక్మాత్రమే కాదు.. హృతిక్ రోషన్ కూడా ఎన్టీఆర్తో కలిసి కాలర్ఇద్దరు. ఇద్దరి హీరో సిగ్నేచర్జెస్చర్తో స్టేడియం మొత్తం మారుమ్రోగింది. ఇక వార్‌ 2 కూడా బ్లాక్బస్టర్హిట్అంటూ అభిమానులంత కాలర్ఎగిరేస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ప్రతి మూవీ రిలీజ్సమయంలో కాలర్ఎగిరేయడం, కాలర్ఎత్తడం అభిమానులకు సెంటిమెంట్గా మారింది.

Also Read: Coolie Ticket Rates: రజనీకాంత్ కూలీ క్రేజ్… ఒక్క టికెట్ ధర రూ.4500

Related News

The Paradise film: కీలక సీక్వెన్స్ పూర్తి చేసుకున్న ది ప్యారడైజ్.. వాడి జడలు ముట్టుకుంటే అంటూ!

Sundarakanda trailer: పెళ్లి కోసం రోహిత్ కష్టాలు మామూలుగా లేవుగా.. ఆకట్టుకుంటున్న సుందరకాండ ట్రైలర్!

Gayatri Gupta: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నాకు 5 లక్షలు ఇచ్చాడు.. టాప్ సీక్రెట్ రివీల్ చేసిన నటి

The Rajasaab : రీ షూట్లతో మారుతి కన్ఫ్యూజన్… బొమ్మ తేడా కొడుతుందా ఏంటి ?

Gayatri Gupta: ఆ ప్రొడ్యూసర్ నన్ను రే*ప్ చేశాడు… నటి సంచలన వ్యాఖ్యలు

WAR 2 Controversy : బజ్ ఒకే… కానీ, బద్నాం కూడా అయ్యారు

Big Stories

×