E-Paper
Advertisement

ఇదేం ప్రమోషన్స్ నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్..  కిల్లింగ్ లుక్ లో హాట్ బ్యూటీ..

ఇదేం ప్రమోషన్స్ నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్..  కిల్లింగ్ లుక్ లో హాట్ బ్యూటీ..
Advertisement

Jyothi Poorvaj : సినీ ఇండస్ట్రీలో ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టమే.. ఈ మధ్యకాలంలో సీరియల్లో హీరోయిన్గా చేస్తున్న చాలామంది సినిమాలలో హీరోయిన్గా నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది బుల్లితెర పైన అడుగు పెట్టి తమ టాలెంట్ నిరూపించుకుంటూ వస్తున్నారు. ఇలాంటి వారిలో సినీ నటి జ్యోతి పూర్వాజ్ ఒకరు. స్టార్ మా లో ప్రసారమైన గుప్పెడంత మనసు సీరియల్ లో హీరో తల్లి పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఒక్కో సినిమా తో తన టాలెంట్ నిరూపించుకుంటూ వస్తూ ప్రస్తుతం క్రేజీ మూవీలో నటిస్తూ వస్తుంది. ఈమె ఏం చేసినా సరికొత్తగా ఉండాలని ప్లాన్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటూ వస్తుంది. తాజాగా సినిమా ప్రమోషన్స్ కోసం ఈమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

వెరైటీగా సినిమా ప్రమోషన్స్..

ఈ మధ్యకాలంలో సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ చాలా వెరైటీగా ఉంటాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా జ్యోతి పూర్వజ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం కిల్లర్.. ఈ మూవీ మరికొద్ది రోజుల్లోనే విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈమె మూవీ గురించి ఈమె గత కొద్ది రోజులుగా డిఫరెంట్ గా ఎమోషన్స్ చేస్తూ వస్తుంది. తాజాగా డిఫరెంట్ గా డ్రెస్ వేసుకొని దానిమీద తన సినిమా ప్రమోషన్స్ కి సంబంధించిన పోస్టర్లను వేసింది. వైట్ టాప్ అలాగే వైట్ బాటమ్ తో ఉన్న ఆ డ్రెస్సు పై ఒక న్యూస్ పేపర్లో కిల్లర్ అనే సినిమా మాదిరిగా వచ్చినట్లుగా ఆ డ్రెస్ పై ప్రింట్ చేయించండి. ఆ ఫోటోలో నూతన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ప్రస్తుతం అది బాగా ట్రెండ్ అవుతున్నాయి.. అవి చూసిన అభిమానులు ఇలాంటి ప్రమోషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ఆఫ్టర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఎలా ఉన్నాయో మీరు ఒకసారి ఇటు లుక్కేసుకుంది.

Advertisement

కిల్లర్ సినిమాల విషయానికొస్తే..

హీరోయిన్ జ్యోతి పూర్వ‌జ్‌, పూర్వ‌జ్ జంట‌గా తెర‌కెక్కిన చిత్రం కిల్ల‌ర్ . పూర్వ‌జ్ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు ఎ. పద్మనాభ రెడ్డితో కలిసి నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ఎదుట‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆదివారం ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌హించి సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆ టీజర్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఆ తర్వాత వచ్చిన పోస్టర్లు కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 17 న థియేటర్లలోకి రాబోతుంది. రిలీజ్ కు ముందే మంచి టాక్ ని సొంతం చేసుకుని ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి టోకెన్ సొంతం చేసుకుంటున్నా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది..

Advertisement

Also Read : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Related News

శ్రీ విష్ణులో ఇంత టాలెంటా? హీరో కాకపోయి ఉంటే?

త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ మరో సంచలన పోస్ట్..!

ఈ ఎడిటర్ కు ప్రొడ్యూసర్ కంటే బిల్డప్ ఎక్కువ.. మంచి సినిమాలను నాశనం చేస్తున్నాడుగా?

తెలుగింటి కోడలుగా అడుగు పెట్టబోతున్న నిధి అగర్వాల్.. అబ్బాయి ఎవరంటే?

వివేక్ ఆత్రేయ రవితేజ RT 78 టైటిల్ పై బిగ్ అప్డేట్!

రామాయణ నుండి బిగ్ అప్డేట్.. కైకేయి పాత్రలో స్టార్ హీరోయిన్!

నాగచైతన్య వర్సెస్ నితిన్.. బాక్సాఫీస్ వార్ లో గెలిచేదెవరు?

‘కామ్రేడ్ కళ్యాణ్’ పై ఫైర్ అవుతున్న మెగా ఫాన్స్.. ఆ డైలాగ్స్ కారణమా?

Big Stories

Advertisement
×