E-Paper
Advertisement

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Tuesday Movies in TV : పీటర్లకు వచ్చిన సినిమాలు ఎక్కువ రోజులు ఉండవు. కానీ వచ్చిన సినిమాలన్నీ కూడా ఈమధ్య బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇటీవల కాలంలో థియేటర్లోకి వచ్చిన సినిమాలు వెంటనే టీవీ ఛానల్ లోకి రావడంతో జనాలు కూడా పెట్టాను చూసింది ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. ప్రతిరోజు టీవీ ఛానల్స్ లోకి స్టార్ హీరోలు సినిమాలు ఎక్కువగా సందడి చేయడంతో మూవీ లవర్స్ ఇక్కడ వచ్చే సినిమాలు చూడటానికి ఆసక్తికరస్తుంటారు.. ప్రతిరోజు కూడా కొత్త సినిమాలు రావడంతో జనాలు టీవీ సినిమాలకు ముగ్గు చూపిస్తున్నారు మరి ఈ మంగళవారం కూడా బోలెడు సినిమాలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఏ టివి ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం.

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఆర్య 2

మధ్యాహ్నం 3.30 గంటలకు – A1 ఎక్స్‌ప్రెస్‌

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – తప్పు చేసి పప్పుకూడు

సాయంత్రం 4.30 గంటలకు – నా నువ్వే

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఏమండోయ్ శ్రీవారు

ఉదయం 10 గంటలకు – మాతృదేవోభవ

మధ్యాహ్నం 1 గంటకు – సుబ్బు

సాయంత్రం 4 గంటలకు – గ్యాంగ్ లీడర్

రాత్రి 7 గంటలకు – భద్ర

రాత్రి 10 గంటలకు – 9 నెలలు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – లంబసింగి

ఉదయం 9 గంటలకు – కనులు కనులు దోచాయంటే

మధ్యాహ్నం 12 గంటలకు – రాజా రాణి

సాయంత్రం 3 గంటలకు – ప్రతిరోజూ పండగే

సాయంత్రం 6 గంటలకు – కుభేర

రాత్రి 9.30 గంటలకు – శుభం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – క్రేజీ

ఉదయం 8 గంటలకు – అపరిచితులు

ఉదయం 11 గంటలకు – దూకుడు

మధ్యాహ్నం 2.30 గంటలకు – రాధాగోపాలం

సాయంత్రం 5 గంటలకు – హ్యాపీ

రాత్రి 8 గంటలకు – డిటెక్టివ్‌

రాత్రి 11 గంటలకు – దూకుడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – శుభవార్త

ఉదయం 10 గంటలకు – బాలరాజు

మధ్యాహ్నం 1 గంటకు – ఆదిత్య 369

సాయంత్రం 4 గంటలకు – స్నేహితులు

రాత్రి 7 గంటలకు – సుందరాకాండ

రాత్రి 10 గంటలకు – # బ్రో

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – నచ్చావులే

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – శుభ సంకల్పం

రాత్రి 12 గంటలకు – శుభ సంకల్పం

జీతెలుగు..

ఉదయం 3 గంటలకు – బ్రూస్ లీ

ఉదయం 9 గంటలకు – తఢాఖా

సాయంత్రం 5 గంటలకు – భాయ్‌

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – చంటి

ఉదయం 9 గంటలకు – భలే దొంగలు

మధ్యాహ్నం 12 గంటలకు – శ్రీమంతుడు

మధ్యాహ్నం 3 గంటలకు – జయం మనదేరా

సాయంత్రం 6 గంటలకు – నా పేరు సూర్య

రాత్రి 9 గంటలకు – ఆకాశగంగ2

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – నిన్నుకోరి

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్..!

Intinti Ramayanam Kamal : అయ్యో.. కమల్ అవుట్.. ఇదేం ట్విస్ట్ మామా..

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Big Stories

Advertisement
×