E-Paper
Advertisement

కావ్య అనిరుద్ వెడ్డింగ్ ఇన్విటేషన్ చూశారా? కాస్ట్ ఎంతో తెలిస్తే మతి పోవాల్సిందే!

కావ్య అనిరుద్ వెడ్డింగ్ ఇన్విటేషన్ చూశారా? కాస్ట్ ఎంతో తెలిస్తే మతి పోవాల్సిందే!
Advertisement

Kavya Maran -Anirudh wedding Invitation: సౌత్ సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనిరుద్ రవిచంద్రన్ (Anirudh Ravichandran)త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈయన సన్ పిక్చర్ బ్యానర్ అధినేత కళానిథి మారన్ వారసురాలు,సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్(Kavya Maran) తో ఏడడుగులు నడవ బోతున్నారు. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి వీరి వివాహం కేవలం అత్యంత సన్నిహితుల కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతుందని తెలుస్తోంది.

అనిరుద్ కావ్యల గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్..

ఇకపోతే వీరి వెడ్డింగ్ రిసెప్షన్ కోసం గ్రాండ్ సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులను కూడా కళానిథి మారన్ స్వయంగా వెళ్లి ఆహ్వానిస్తున్నారు. వీరి వివాహ రిసెప్షన్ నవంబర్ 21 చెన్నైలో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది.. ఈ నేపథ్యంలోనే వివాహ రిసెప్షన్ కు అందరికి ఆహ్వానం పలుకుతున్నారు ఈ నేపథ్యంలోనే అనిరుద్ కావ్య వెడ్డింగ్ రిసెప్షన్ కి సంబంధించిన ఇన్విటేషన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఒక్కొక్క ఇన్విటేషన్ ధర ఎంతంటే..

Advertisement

ఈ నేపథ్యంలోనే ఈ ఇన్విటేషన్ ధర ఎంత అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు. ఇక ఈ వెడ్డింగ్ రిసెప్షన్ ఇన్విటేషన్ డిజైన్ చేసిన పింక్ విసిల్ మ్యాన్ సంస్థకు చెందిన రంజనీ అయ్యంగార్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. కావ్య మారన్ అనిరుద్ వెడ్డింగ్ ఇన్విటేషన్ రూపొందించడం నా జీవితంలో అత్యంత గొప్ప అనుభవం అని తెలిపారు. ఇక ఈ ఇన్విటేషన్ ఒక్కొక్కటి సుమారు 15 నుంచి 20వేల రూపాయల విలువ చేస్తాయని సమాచారం. ఒక్కొక్క ఇన్విటేషన్ కార్డు ధర ఈ స్థాయిలో ఉంది అంటే ఇక వీరి వివాహం ఏ స్థాయిలో జరగబోతుందో స్పష్టం అవుతుంది.

?vrfl=MXg4NjdscDhiNmhreg%3D%3D

Advertisement

ఇండస్ట్రీ సమాచారం ప్రకారం అనిరుద్ కావ్యల వివాహం నవంబర్ 10, 11వ తేదీలలో గ్రీస్ వేదికగా జరగబోతుందని సమాచారం. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ లో కేవలం సన్నిహితులు మాత్రమే పాల్గొనబోతున్నారు. ఇలా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న ఈ జంట చెన్నైలో ఘనంగా నవంబర్ 21న రిసెప్షన్ ఏర్పాటు చేసుకోబోతున్నారు.. ఇలా వీరి పెళ్లి తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లి రిసెప్షన్ వేడుకలో భాగంగా వివిఐపీలు, వీఐపీలు హాజరు కాబోతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది.కావ్య ఎస్ ఆర్ హెచ్ ఓనర్ గా మాత్రమే కాకుండా ఇతర వ్యాపారాలను చక్కగా నిర్వర్తిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు అనిరుద్ మాత్రం సంగీత దర్శకుడుగా సౌత్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు.

Also Read: సీతారామం ఫస్ట్ ఛాయిస్ మృణాల్ కాదా..ఇన్నాళ్ళు బయట పెట్టిన సీత!

Related News

హిట్ పాటలు.. భారీ క్రేజ్.. రామ్ మిరియాల ఒక్కో పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

సీతారామం ఫస్ట్ ఛాయిస్ మృణాల్ కాదా..ఇన్నాళ్ళు బయట పెట్టిన సీత!

చిరంజీవి టాక్ షో ‘మెగా వర్స్’ షూటింగ్ నేడే ప్రారంభం.. ఫస్ట్ గెస్ట్ లు వీళ్ళే!

పెళ్లితో వార్తల్లోకి వచ్చిన అర్జున్ చిన్న కూతురు..ఆమె చేసే బిజినెస్ ఏంటో తెలుసా ?

ఆదర్శ కుటుంబం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు ?ఎక్కడంటే?

హీరోయిన్ గా దేవయాని కూతురు.. హీరో ఎవరంటే?

ఆర్. పి పట్నాయక్ మాటిచ్చి మోసం చేశారు..ఆ హిట్ సాంగ్స్ నావే: గరివిడి లక్ష్మి

Big Stories

Advertisement
×