E-Paper
Advertisement

నషాముక్త్ భారత్‌కు ప్రభాస్‌కు కిషన్‌రెడ్డి ఆహ్వానం.. పోస్టర్ ఆవిష్కరణ

నషాముక్త్ భారత్‌కు ప్రభాస్‌కు కిషన్‌రెడ్డి ఆహ్వానం.. పోస్టర్ ఆవిష్కరణ
Advertisement

Prabhas: డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పెద్ద పోరాటంలో ఇప్పుడు ప్రభాస్ కూడా భాగస్వామి కాబోతున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా ప్రభాస్‌ను కలిసి, ‘నషాముక్త్ భారత్’ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. అంతేకాదు, ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరగబోతోంది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడానికి యువతలో అవగాహన తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం.

టాలీవుడ్ ప్రముఖుల వరుసలో ప్రభాస్

Advertisement

నిజానికి ఈ ఈవెంట్ కోసం కిషన్‌రెడ్డి ఇప్పటికే చాలామంది ప్రముఖులను కలుస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లాంటి సీనియర్ హీరోలతో పాటు దర్శకులు సుకుమార్, బోయపాటి శ్రీనులను కూడా కలిసి ఆహ్వానించారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో ప్రభాస్ కూడా చేరారు. సినిమాలతో కోట్లాది మందిని ఆకట్టుకునే స్టార్స్ ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు మద్దతు ఇస్తే.. సామాన్యుల్లో ముఖ్యంగా యూత్‌లో మంచి మార్పు వస్తుందని అంతా భావిస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్‌లో జరిగే ఈ మూడు రోజుల కార్యక్రమం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

Advertisement

Also Read: తెలంగాణ కరువును జాతీయ విపత్తుగా గుర్తించాలి: పొన్నం ప్రభాకర్

Tags

Related News

రష్మిక ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్… వాయిదా పడిన మైసా.. కారణం ఏంటంటే?

గార్జీయస్ లుక్ లో మలయాళ బ్యూటి.. చూపులతోనే పిచ్చెక్కిస్తుంది మావా..

జీవితాంతం ప్రేమ.. సంతోషాలు.. రామలక్ష్మికి చిట్టిబాబు కంగ్రాట్స్ !

నెట్‌ఫ్లిక్స్‌లో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. వరుసగా నాలుగు సినిమాలతో టాప్ ట్రెండింగ్!

ఒసేయ్ రాములమ్మ పాట రిక్రియేషన్.. భయపడ్డానన్న రష్మిక.. ఎందుకంటే?

ఇయర్ ఎండ్‌కు టాలీవుడ్ ట్విస్ట్.. ‘మైసా’, ‘వృషకర్మ’, ‘కింగ్ 100’ డేట్స్ మారుతున్నాయా?

పిఠాపురంలో మోడల్ అంగన్వాడీ కేంద్రం ప్రారంభించిన ఉపాసన కొణిదెల..

Big Stories

Advertisement
×