E-Paper
Advertisement

మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్టు కన్ఫామ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?

మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్టు కన్ఫామ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?
Advertisement

Mahesh Babu : టాలీవుడ్ క్రేజీ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కాలంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఆయన నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కూడా కురిపిస్తుంది. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వారణాసి సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మహేష్ బాబు ఈ సినిమా పూర్తి కావస్తుంది కాబట్టి వేరే సినిమాపై దృష్టి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్ తో చేస్తారు అన్న ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల్లో వినిపిస్తున్నాయి. మరి మహేష్ బాబు నెక్స్ట్ ఏ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడు అన్నది ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

సందీప్ రెడ్డి తో మహేష్ మూవీ..

హీరో మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై అంచనాల రోజురోజుకీ పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో రావడంతో విజువల్ వండర్ గా రాబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు.. ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లోకి రాబోతుంది. అయితే ఈ షూటింగ్ దాదాపు పూర్తయిన నేపథ్యంలో మహేష్ బాబు నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అన్న ప్రశ్నలు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి మహేష్ బాబు నెక్స్ట్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు? ఎలాంటి స్టోరీ తో రాబోతున్నాడు? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ అలాగే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు మాత్రం సందీప్ రెడ్డి వంగతో మహేష్ బాబు సినిమా చేయనున్నట్లు సమాచారం. మరి నిజంగానే మహేష్ బాబు క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో సినిమా రాబోతుందా లేదంటే ఇవి కేవలం రూమర్సా అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

‘వారణాసి’ మూవీ విషయానికొస్తే..

Advertisement

మహేష్ బాబు, ప్రియాంక చొప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వారణాసి సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమాలకు అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకి కూడా అంతకుమించి మంచి క్రేజ్ కూడా రావడంతో సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామని అటు మహేష్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఒక సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇప్పటికే ప్రకటించారు.. వారణాసి వాయిదా పడనుందనే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ముందుగా ప్రకటించిన తేదీకి రాకపోవచ్చని లేటేస్ట్ టాక్.. మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి అందులో నిజం ఎంత ఉంది అన్నది మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. మరి ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతుందా లేదా అన్నది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

Also Read : సీరియల్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. వేదవతి అవుట్..

Related News

వామ్మో.. మాళవిక నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

మృణాల్ ఠాకూర్ స్టైలిష్ లుక్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అదరగొట్టేస్తోందిగా!

రామకృష్ణకు అప్పటికే పెళ్లైందా? గీతాంజలి కొడుకు షాకింగ్ కామెంట్స్!

సీఎం విజయ్ కు ధనుష్ స్పెషల్ థాంక్స్..ఎందుకంటే?

హైదరాబాద్ వేదికగా గ్లోబల్ హంగామా.. టాలీవుడ్ రెడీ!

ఏడాది జైలు శిక్ష.. కోర్టు తీర్పుపై బండ్ల గణేశ్ రియాక్షన్ వైరల్!

రూ.50 పెట్టుబడితో ఈ స్థాయిలో ఉన్నా.. అలీ సక్సెస్ సీక్రెట్ అదేనా?

Big Stories

Advertisement
×