E-Paper
Advertisement

సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..డెలివరీ డేట్ ఎప్పుడో చెప్పేసిన సామ్ ఫ్రెండ్!

సమంత ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..డెలివరీ డేట్ ఎప్పుడో చెప్పేసిన సామ్ ఫ్రెండ్!
Advertisement

Samantha Delivary Date: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో సినీనటి సమంత ఒకరు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో వరుస సినిమాల ద్వారా స్టార్ హీరోలతో కలిసి వెండితెరపై సందడి చేసిన సమంత (Samantha)ఇటీవల సినిమాలను కాస్త తగ్గిస్తూ వచ్చారు. ఇకపోతే ఈమె చివరిగా మా ఇంటి బంగారం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించారు. ఈ సినిమా సమంత సొంత నిర్మాణ సంస్థలో ప్రేక్షకుల ముందుకు రావటం విశేషం .

బేబీ బంప్ తో సామ్ వర్క్ అవుట్స్..

ఈ సినిమా తర్వాత సమంత ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే . ప్రస్తుతం సమంత ప్రెగ్నెంట్(Pregnant) కావడంతో ఈమె మెటర్నటీ బ్రేక్ తీసుకున్నారు. ఇక సమంత నిత్యం తన బేబీ బంప్ ఫోటోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
డెలివరీ డేట్ దగ్గర పడుతున్న ఈమె జిమ్ లో బేబీ బంప్ తో చేసే వర్క్ అవుట్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే తాజాగా సమంత డెలివరీకి సంబంధించిన డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తన డెలివరీ ఎప్పుడు అనే విషయాన్ని సమంత స్నేహితురాలు తెలియజేశారు.

స్కార్పియో బేబీకి జన్మనివ్వబోతున్న సామ్..

Advertisement

ఇలా సమంతతో పాటు ఒక ఈవెంట్ లో కలిసి దిగిన ఫోటోను తన స్నేహితురాలు షేర్ చేస్తూ సమంత స్కార్పియో బేబీకి జన్మనివ్వబోతున్నారు అంటూ పోస్ట్ చేశారు. స్కార్పియో బేబీ అనగా అక్టోబర్ 23వ తేదీ నుంచి నవంబర్ 21 మధ్య జన్మించే పిల్లలను జ్యోతిష శాస్త్రం ప్రకారం స్కార్పియో బేబీస్ అని పిలుస్తారు. ఇలా తన స్నేహితురాలు సమంత డెలివరీ డేట్ కి సంబంధించిన విషయాన్ని తెలియడంతో సమంత కేవలం కొద్ది రోజులలో మాత్రమే బేబీకి జన్మనివ్వబోతున్నారని అభిమానులకు క్లారిటీ వచ్చేసింది. అయితే సమంతకు పుట్టబోయేది అబ్బాయి పుడతారా? లేదా అమ్మాయి పుడుతుందా? అంటూ కూడా చర్చలు మొదలయ్యాయి.

ది ఫైనల్ ల్యాప్

ఇకపోతే కొంతమంది అభిమానులు సమంతకు పుట్టబోయే పిల్లలకు సంబంధించిన పేర్లను కూడా సూచించిన సంగతి తెలిసిందే. ఇక నేడు సమంత తన ఇంస్టాగ్రామ్ వేదికగా వర్కౌట్స్ కి సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశారు. ఇందులో భాగంగా ఈమె ఫుల్ బేబీ బంప్ తో వర్కౌట్స్ చేస్తున్న వీడియోని షేర్ చేస్తూ.. ది ఫైనల్ ల్యాప్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో సమంత డెలివరీ డేట్ కూడా దగ్గర పడుతుందనీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఈ వీడియో పై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత గత ఏడాది డిసెంబర్ ఒకటవ తేదీ ఈషా ఫౌండేషన్ లో లింగ బైరవి ఆలయంలో దర్శకుడు రాజ్ నిడుమోరు(Raj Nidimoru)తో కలిసి రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే .ఇక ఈ వివాహం జరిగిన కొద్ది రోజులకే ఈమె తల్లి కాబోతున్నట్టు గుడ్ న్యూస్ ను అందరితో పంచుకున్నారు.

Advertisement

Also Read: ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి.. శ్రీముఖికి సీరియల్ నటుడు సలహా!

Related News

కోలీవుడ్‌ను షేక్ చేసిన జైలర్ 2.. వెయ్యి కోట్ల లెక్క తప్పిందా?

35 వేల అడుగుల ఎత్తులో కర్వా చౌత్ జరుపుకున్న నటి..వైరల్ అవుతున్న వీడియో!

ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత!

‘భజ గోవిందం’కి ఫిదా అవుతున్న జనాలు..సాహిత్యంతోనే సగం సినిమా హిట్ కొట్టేశారుగా!

డెలివరీ దగ్గర పడుతున్నా సమంత ఆపని వర్కౌట్స్.. వీడియో వైరల్!

‘కల్ట్ ‘ ట్విట్టర్ రివ్యూ.. విశ్వక్ మూవీ ఎలా ఉందంటే..?

‘ఆదర్శకుటుంబం’ ట్విట్టర్ రివ్యూ.. వెంకీ ఖాతాలో బ్లాక్ బాస్టర్ పడిందా..?

Big Stories

Advertisement
×