E-Paper
Advertisement

నువ్వు ఏం వేసుకున్నా ట్రోల్ చేస్తారు….ఏకిపారేసిన స్టార్ హీరోయిన్ !

నువ్వు ఏం వేసుకున్నా ట్రోల్ చేస్తారు….ఏకిపారేసిన స్టార్ హీరోయిన్ !
Advertisement

Body Shaming:మిల్లి బాబీ బ్రౌన్.. ‘స్ట్రేంజర్ థింగ్స్’ అనే సిరీస్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన హాలీవుడ్ నటి  తాజాగా నెటిజన్ల డ్యూయల్  స్టాండర్డ్స్ పై ,వారు తనపై  చేసిన బాడీ షేమింగ్  పై తీవ్రంగా మండిపడింది.ఇంతకీ మిల్లి బాబి గ్రౌండ్ 15 ఏళ్ల వయసులో ఎదుర్కున్న  నరకం ఏంటో ఒకసారి చూసేద్దాం.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎదుగుతున్న క్రమంలో

Advertisement

తాజాగా ఆన్ పర్పస్ అనే పాడ్ కాస్ట్ లో మాట్లాడిన ఢిల్లీ మిల్లి గ్రౌండ్ తను  చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎదుగుతున్న క్రమంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాని  చెప్పుకొచ్చింది.ఇతరులు చేసే విమర్శలు కానీ, వాళ్ళ అభిప్రాయాలు కానీ తన కెరీర్ గ్రోత్ కి ఎంత మాత్రము ఉపయోగపడలేదని ,పైగా నేను ఎలా కనిపిస్తున్నాను  అనే దాని పైనే జనాలు ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుకునేవారని మనసులో బాధని బయటపెట్టింది.

also read :జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ ..మధ్యలో శ్రష్టి వర్మ

Advertisement

15 నెల వయసులో  60 ఏళ్ల ముసలి దానిలా

అంతేకాదు కేవలం ’15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 60 ఏళ్ల ముసలి దానిలా కనిపిస్తున్నాను’ అంటూ కొంతమంది దారుణంగా ట్రోల్ చేశారని ఎమోషనల్ అయింది.స్టైలింగ్ విషయంలో నెటిజన్ల డ్యూయల్ స్టాండర్డ్స్ ని తప్పు పట్టింది మిల్లి .హై హీల్స్ వేసుకుంటే ఒకలా విమర్శిస్తారని, అదే ఫార్మల్ సూట్ వేసుకుంటే ఇంకోలా విమర్శిస్తారని, అసలు ఏది వేసుకున్న విమర్శించడం అనేది కామన్ అని చెప్పుకొచ్చింది మిల్లి. ఇలాంటి వాళ్లకి సొంతంగా ఆలోచించే శక్తి గాని సొంత ఒపీనియన్ కానీ ఉండదని వీళ్లంతా కేవలం ప్రోగ్రాం ప్రకారం నడిచే రోబోలు మాత్రమే అంటూ ట్రోలర్లకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది .

భవిష్యత్ తరాలకి స్పూర్తిగా మిల్లి బాబీ బ్రౌన్

అయితే ఈ విమర్శలు తనని కుంగదీయలేదని, దానికి బదులుగా జీవితంలో గొప్ప గొప్ప పాఠాలు నేర్పించాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం పిల్లల హక్కుల కోసం, ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్టుల భద్రత కోసం పోరాడుతుంది మిల్లి. చైల్డ్ ఆర్టిస్ట్ లని అన్ని రకాలుగా రక్షించడమే తన జీవితంలో ఉన్న లక్ష్యం అంటూ సగర్వంగా ప్రకటించుకున్న మిల్లీ యునిసెఫ్ (UNICEF) ద్వారా అత్యంత చిన్నవయసులోనే  (తన 14 ఏళ్ల వయసులోనే)గుడ్ విల్ అంబాసిడర్ గా ఎన్నికైంది మిల్లీ.ఇక ప్రస్తుతం ఎనోలాహోమ్స్ అనే సినిమాతో ఆడియన్స్ ని అలరించేందుకు సిద్దమైన మిల్లీ ఎదురవుతున్న విమర్శలని ఎదుర్కుంటూ భవిష్యత్ తరాలకి స్పూర్తిగా నిలుస్తుంది.

also read :తారక్ ,బన్నీలు సీఎం సీటుపై కన్నేశారా ? ఏపీలో సరికొత్త ‘పొలిటికల్ మల్టీస్టారర్’!

Related News

డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రఘు మాస్టర్..

నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా?..ఫైర్ అయిన స్టార్ డైరెక్టర్..అసలేం జరిగిందంటే?

NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!

నాగార్జున వర్సెస్ షారుక్ ఖాన్ బాక్సాఫీస్ గెలుపెవరిది?

మరో రికార్డు కొల్లగొట్టిన ఇరుముడి… దండయాత్ర కొనసాగిస్తున్న రవన్న!

డ్యాన్సర్స్ అసోసియేషన్లో కొత్త చర్చలు.. సుమలత గద్దె దిగబోతోందా?

మరో క్రేజీ మూవీలో ఛాన్స్ దక్కించుకున్న రాషా తడానీ.. రిలీజ్ డేట్ లాక్!

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ …మళ్ళీ థియేటర్లలోకి బ్లాక్ బస్టర్ మూవీ!

Big Stories

Advertisement
×