BigTV English
Advertisement

OG First Review: పూర్ వీఎఫ్ఎక్స్… మూవీని కాపాడేది ఆ 15 నిమిషాలే!

OG First Review: పూర్ వీఎఫ్ఎక్స్… మూవీని కాపాడేది ఆ 15 నిమిషాలే!


OG Movie First Review: వర్స్టార్పవన్కళ్యాణ్ మోస్ట్అవైయిటెడ్మూవీఓజీ‘(OG Movie). ‘సాహోఫేం సుజిత్దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. పవన్సినిమాల్లో అత్యంత హైప్ఉన్న చిత్రమిది. ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్‌, టిజర్మూవీపై విపరీతమైన బజ్క్రియేట్చేశాయి. క్రమంలో ట్రైలర్కోసం ఫ్యాన్స్ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక నేడు మూవీ ట్రైలర్విడుదల కానుంది. ఆదివారం(సెప్టెంబర్‌ 21) ఓజీ మూవీ ప్రీ రిలీజ్ఈవెంట్ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్నారు. రోజు సాయంత్రం జరిగే ఈవెంట్లోనే ట్రైలర్కూడా రిలీజ్చేయనున్నారు. అయితే ఓజీ మూవీ టీంకి హైప్బెడద పట్టుకుంది.

మూవీపై ఓవర్ హైప్..

సినిమాపై ఓవర్హైప్మంచిది కాదని, అంచనాలను మించిన హైప్ఉంటే.. అది ఫలితంపై దెబ్బ పడుతుందని జంకుతున్నారు‘హరి హర వీరమల్లురిజల్ట్రిపీట్అవ్వకుండ ట్రైలర్కట్లో జాగ్రత్తలు పడుతున్నారట. క్రమంలో ఓజీ మూవీకి సంబంధించిన టాక్సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. OG Movie First Review అంటూ ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఇంతకి ఓజీ ఫస్ట్టాక్ఎలా ఉందో ఇక్కడ చూద్దాం. హరి హర వీరమల్లు మూవీ ఫలితం అంచనాలను తారుమారు చేసింది. HHVM ఇండస్ట్రీ హిట్కొడుతుందని, వెయ్యి కోట్ల క్లబ్లో చేరడం పక్కా అనుకున్నారు. కానీ, సినిమాలోని పూర్వీఎఫ్ఎక్స్‌, ల్యాగ్సీన్స్‌.. క్లారిటీ లేని స్క్రీన్ప్లే మూవీకి నెగిటివ్టాక్తెచ్చింది. నిజానికి సినిమాలో మంచి కథ ఉంది. కానీ, ఓవర్హైప్వల్ల అది కిల్అయ్యింది.


పూర్ వీఎఫ్ఎక్స్, వీక్ సాంగ్స్

దానికి పూర్వీఎఫ్ఎక్స్తోడు కావడంతో సినిమా కమర్షియల్గా ఫెయిల్అయ్యింది. అయితే అది ఓజీలో రిపీట్కావద్దని చూస్తున్నారు మేకర్స్. కానీ, మూవీకి వస్తున్న ఫస్ట్టాక్మాత్రం ఫ్యాన్స్ని ఆందోళన కలిగిస్తోంది.  ఓజీలో అడుగుడునా హీరోకి ఓవర్ఎలివేషన్స్ఇచ్చారట. అవసరం లేని చోట కూడా బీజీఎం, హీరో ఎలివేషన్స్ ఆడియన్స్కి విసుగు తెప్పించేలా ఉందట. అలా ఫస్టాఫ్ మొత్తం సాగుతుండటంతో ఆడియన్స్నిరాశ గురయ్యే అవకాశం ఉందని టాక్‌. ఓవర్ల్గా చూస్తే ఫస్టాఫ్దారుణంగా ఉందనే టాక్వినిపిస్తోంది. ఇక సెకండాఫ్కూడా అంతేనట. సినిమాలో వీఎఫ్ఎక్స్పేలవంగా ఉందని అంటున్నారు. సాంగ్స్కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేవట. ముఖ్యంగా పవన్పాడిన జపాన్సాంగ్ఎందుకురా బాబు అనేట్టు ఉందట

Also Read: Bandla Ganesh: మరోసారి అల్లు అరవింద్పై బండ్లన్న కామెంట్స్‌.. అంతమాట అనేశాడేంటి..

పూర్‌ సీజీ వర్క్‌, వీక్‌ సాంగ్స్‌ వల్ల మూవీకి నెగిటివ్‌ టాక్‌ వచ్చేలా ఉందని తెలుస్తోంది. కానీ, సినిమా మొత్తంలో 15 నిమిషాలు మాత్రమే ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్లో వచ్చే 15 నిమిషాలు.. సినిమాను నిలబెట్టేలా ఉందట. ఇకపికతో ప్రేక్షకులు ప్రీ క్లైమాక్స్వరకు వేచి ఉంటే.. సినిమా చూడోచ్చు అంటున్నారు. అక్కడ  వచ్చే ఎలివేషన్ సీన్స్, హీరో, విలన్ మధ్య ఉండే యాక్షన్‌ సీన్స్, ప్రీ క్లైమాక్స్ సినిమాకు బలం. వాటి వల్ల ఓజీ పర్వాలేదు అనిపిస్తుందట. మరి రిలీజ్తర్వాత ఓజీ ఎలాంటి టాక్తెచ్చుకుంటుందో చూడాలి. ఇక పవన్కళ్యాణ్కి, ఫ్యాన్స్ కిఓజీ హిట్చాలా ముఖ్యం. మరి ఫ్యాన్స్ఎక్స్పెక్టేషన్స్ పవన్రీచ్అవుతాడా? లేదా తెలియాలంటే సెప్టెంబర్‌ 25 వరకు ఆగాల్సిందే.

Related News

Pawan Kalyan: స్టైలిష్ పొలిటీషియన్, ఉస్తాద్ భగత్ సింగ్ కోసమే ఈ లుక్స్?

Nagarjuna: తెలంగాణ డిప్యూటీ సీఎంతో నాగార్జున భేటీ…అదే కారణమా?

Bigg Boss 9 Promo : నేను మీ పనోన్ని కాదు, రెచ్చిపోయిన గౌరవ్ గుప్తా, ఇదయ్య మీ అసలు రూపం

Bandla Ganesh: మళ్లీ సారీ చెప్పిన బండ్లన్న… అనాల్సినవి అన్ని అనేసి… ఇప్పుడు క్షమాపణలా?

R.K.Roja గుర్తుపట్టలేని స్థితిలో సినీనటి రోజా .. ఇలా మారిపోయిందేంటీ?

Fauzi: ఫౌజీ కోసం తెగ కష్టపడుతున్న ఘట్టమనేని వారసుడు..  పెద్ద టాస్కే ఇదీ!

Jatadhara trailer : ఇంకెన్ని రోజులు అవే దయ్యాలు కథలు? ఈ దర్శక నిర్మాతలు మారరా?

Sree vishnu: సితార ఎంటర్టైన్మెంట్ లో శ్రీ విష్ణు.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా విష్ణు కొత్త సినిమా!

Big Stories

×