BigTV English

OG Movie: రిలీజ్‌కి ముందే ఓజీ రికార్డు.. అప్పుడే రూ. 50 కోట్లు..!

OG Movie: రిలీజ్‌కి ముందే ఓజీ రికార్డు.. అప్పుడే రూ. 50 కోట్లు..!


OG Movie Advance Bookings: ఓ వైపు ఓజీ మూవీ టీంపై నెగిటివిటీ తీవ్రం అవుతుంటే.. మరోవైపు మూవీపై బజ్పెరుగుతుంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘ఓజీ'(They Call Him OG) మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ గురువారం(సెప్టెంబర్‌ 25) వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. సాహో దర్శకుడు సుజిత్దర్శకత్వంలో తెరకెక్కన సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగాఇప్పటి వరకు విడుదలైన మూవీ పోస్టర్స్, గ్లింప్స్, టీజర్‌ మూవీపై హైప్‌ పెంచాయి. ఇక ట్రైలర్‌తో మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ పెరిగిపోయాయి.

ఓజీ రికార్డు వసూళ్లు!

ప్రచార పోస్టర్స్‌, గ్లింప్స్, ట్రైలర్తో ఓజీ మూవీ భారీ హైప్ని సెట్చేసుకుంది. ఇక మరో రెండు రోజుల్లో గ్రాండ్రిలీజ్కి సిద్దమవుతున్న ఓజీ.. విడుదలకు ముందే రికార్డు క్రియేట్చేస్తుంది. రిలీజ్కి ఇంకా రెండు రోజులు ఉంది. అప్పుడే మూవీ వసూళ్లలో ఊచకోత చూపిస్తోందట. మూవీ ఉన్న హైప్‌, బజ్తో ఓజీ టికెట్స్హాట్కెక్కుల్లా అమ్ముడుతున్నాయి. అన్ని ఎరియాల్లోనూ ఇదే జోరు కనిపిస్తోంది. ఇతర భాషల్లోనూ ప్రీ బుకింగ్స్లో ఓజీ మూవీకి మంచి రెస్పాన్స్వస్తుంది. దీంతో విడుదలకు ముందే ఓజీ బిజినెస్షాకిస్తుంది. ఇప్పటికే సినిమా సుమారు రూ. 50 కోట్లు వసూళ్లు చేసినట్టు తెలుస్తోంది. ఇక సినిమాకు ఉన్న బజ్చూసి డిస్ట్రిబ్యూటర్స్మూవీని కొనేందుకు పోటి పడ్డారు.


నిర్మాతలు కోట్చేసిన నెంబర్కే ఓకే చెప్పి.. సినిమాను కోనుగోలు చేశారు. అలా అడ్వాన్స్బుకింగ్స్లో ఓజీ మూవీకి సత్తా చాటుతోంది. హాట్కేకుల్లా టికెట్స్అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే ఓవర్సిస్లో సుమారు మూడు మిలియన్డాలర్ల బిజినెస్చేసినట్టు ట్రేడ్వర్గాల నుంచి సమాచారం. ఇక ఇండియాలోనూ ఓజీ ప్రీ రిలీజ్బిజినెస్మామూలుగా లేదు. ప్రీమియర్స్షోలు, థియేట్రికల్రైట్స్తో బిజినెస్భారీగా జరిగింది. అలాగే అడ్వాన్స్బుకింగ్స్లో ఓజీ చిత్రానికి వరల్డ్వైడ్గా రికార్డు బుకింగ్స్నమోదయ్యాయి. దీంతో సినిమాకు థియేట్రికల్రైట్స్‌, అడ్వాన్స్బుకింగ్స్‌, ప్రీమియర్స్షోలతో చిత్రం ఇప్పటికే వసూళ్లలో హాఫ్సెంచరికి చేరువైంది.

Also Read: OG Movie : కొంప ముంచేశారు కదరా… ప్రీమియర్స్ క్యాన్సిల్

అప్పుడే రూ. 50 కోట్లు వసూళ్లు

ఇప్పటి ఓజీ ప్రీ రిలీజ్బిజినెస్దగ్గర దగ్గర రూ. 50 కోట్ల చేసినట్టు ట్రేడ్సర్కిల్లో టాక్నడుస్తోంది. రిలీజ్కి ముందే మూవీ రూ. 50 కోట్ల మార్క్చేయడం విశేషం ఓజీ కి వస్తున్న రెస్పాన్స్చూస్తుంటే ఫస్ట్డే మూవీకి రికార్డు ఓపెనింగ్స్రానున్నాయంటున్నారు. మరి సెప్టెంబర్‌ 25 చిత్రం ఎలాంటి రికార్డ్స్బ్రేక్చేస్తుందో చూడాలి!  కాగా సుజీత్దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో బాలీవుడ్నటుడు ఇమ్రాన్హష్మీ ప్రతి కథానాయకుడిగా కనిపించబతున్నాడు. ఓమీ అనే నెగిటివ్షేడ్స్ఉన్న గ్యాంగ్స్టర్కనిపించబోతున్నాడు. ఇక చిత్రంతోనే ఇమ్రాన్హష్మీ.. టాలీవుడ్ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇందులో గ్యాంగ్లీడర్భామ ప్రియాంక మోహన్హీరోయిన్గా నటిస్తోంది. శ్రియా రెడ్డి, అర్జున్దాస్‌, ప్రకాశ్రాజ్వంటి స్టార్స్కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్సంగీతం అందిస్తున్న సినిమాని డీవీవీ ఎంటర్టైన్మెంట్పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

Related News

Dharma Mahesh: గౌతమి కోసం సూసైడ్ చేసుకున్న ధర్మ మహేష్.. వెలుగులోకి సంచలన విషయాలు!

Dharma Mahesh: ధర్మ మహేష్ గదిలో రీతూ చౌదరి…ధర్మ ఫాదర్ కాకాణి రియాక్షన్ ఇదే?

OG vs Pushpa : గ్యాంగ్ స్టార్స్ అయితే పర్లేదా… పవన్‌పై తిరగబడుతున్న బన్నీ ఫ్యాన్స్

Akhanda 2 Release: అఖండ 2 రిలీజ్ డేట్ ప్రకటించిన బాలయ్య… టార్గెట్ మామూలుగా లేదుగా!

OG Movie : కొంప ముంచేశారు కదరా… ప్రీమియర్స్ క్యాన్సిల్

Boycott Sai Pallavi: బికినీ ఎఫెక్ట్.. ట్రెండింగ్ లో బాయ్ కాట్ సాయి పల్లవి!

Dulquer -Pruthivi Raj: ఆపరేషన్ నమకూర్ ..స్టార్ హీరోల ఇంట్లో కస్టమ్స్ సోదాలు

Big Stories

×