BigTV English

Spirit : అయ్యో ప్రభాస్ కి ఏమైంది, మరి అంతలా తగ్గిపోయాడు ఏంటి?

Spirit : అయ్యో ప్రభాస్ కి ఏమైంది, మరి అంతలా తగ్గిపోయాడు ఏంటి?

Spirit : అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంటర్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఒక సంచలనం. అప్పట్లో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో దాదాపు అదే ఇంపాక్ట్ ను ఈ సినిమా కూడా క్రియేట్ చేసింది. ముఖ్యంగా చెప్పేది మామూలు కథ అయినా కూడా చెప్పే విధానం చాలా కొత్తగా అనిపించింది.


ముఖ్యంగా అర్జున్ రెడ్డి అనే క్యారెక్టర్ లో డిజైన్ చేసిన విధానం చాలా మందికి విపరీతంగా ఆకట్టుకుంది. అదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో తీశాడు సందీప్. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాదాపు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక రీసెంట్ గా వచ్చిన అనిమల్ సినిమా కూడా 1000 కోట్ల పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డివంగా స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.

ప్రభాస్ బాగా తగ్గిపోయాడు 

ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగ టేకింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సందీప్ సినిమాల్లో హీరోలు కూడా చాలా ఫీట్ గా కనిపిస్తారు. ఇక స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ భారీగా లావు తగ్గిపోయాడట. అలానే కొత్త హెయిర్ స్టైల్. అలానే కొత్త డ్రెస్సింగ్ స్టైల్ స్పిరిట్ సినిమా కోసం చేయిస్తున్నాడంట సందీప్ రెడ్డి వంగ. దీనిని బట్టి ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. రాజా సాబ్ సినిమాలోనే ప్రభాస్ చాలా అందంగా కనిపిస్తున్నారు. అదే ఫ్యాన్స్ కి చాలా కిక్ ఇచ్చింది. ఇప్పుడు స్పిరిట్ సినిమాలో కూడా ప్రభాస్ కొత్తగా కనిపిస్తున్నాడు అంటే చాలామందికి క్యూరియాసిటీ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టనున్నారు.


భారీ అంచనాలు 

ప్రభాస్ క్రేజ్ తెలిసిన విషయమే. ప్రభాస్ ఇప్పుడు ఒక సినిమా చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి కూడా లేదు. అటువంటిది సందీప్ రెడ్డి వంగతో సినిమా అంటే భారీ అంచనాలు మొదలైపోయాయి. ఎటువంటి ఇమేజ్ లేని విజయ్ కు అర్జున్ రెడ్డి తో అద్భుతమైన ఇమేజ్ ఇచ్చాడు సందీప్. అయితే ఆల్రెడీ మంచి ఇమేజ్ ఉన్న ప్రభాస్ ను ఏ స్థాయిలో చూపిస్తాడో సందీప్ అని చూడాలి. మరోవైపు ఈ సినిమాకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముందుగానే ప్రిపేర్ చేశాడు. అలానే తను షూటింగ్ కి వెళ్లడానికి ముందే 70%,80% బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫినిష్ చేస్తాడు. ఇప్పుడు స్పిరిట్ విషయంలో కూడా అదే చేశాడు.

Also Read: Kishkindapuri : బెల్లంకొండ అసలు తగ్గట్లేదు, మిరాయి తో పోటీకి సిద్ధం

Related News

Naga Vamsi: స్పీచ్ లు వద్దులెండి మేడం, ఒక్క దెబ్బతో నాగ వంశీ ఎంత మారిపోయాడో?

Dulquar Salman : గత జన్మలో కళ్యాణి నేను కవలపిల్లలం

Venky Atluri: స్టేజ్ పైనే నాగ వంశీ పరువు తీసేసిన దర్శకుడు వెంకీ అట్లూరి

Kishkindhapuri : హర్రర్ సినిమా అన్నారు, ఎక్కడ భయపడాలో కూడా చెప్పండి

Bollywood: 15 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ.. విడాకులు ప్రకటించిన బాలీవుడ్ నటి!

Anushka Shetty : అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ బానే సెట్ చేసింది, స్వీటీ అభిమానులకు పండగే

Big Stories

×