BigTV English

Teja Sajja : పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్.. స్టోరీని లీక్ చేసిన నిర్మాత..

Teja Sajja : పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్.. స్టోరీని లీక్ చేసిన నిర్మాత..

Teja Sajja : టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతున్న తేజ సజ్జా గురించి ప్రత్యేకంగా పరిశీలన అవసరం లేదు. ఈమధ్య హనుమన్ సినిమాతో భారీ విషయాన్ని సొంతం చేసుకున్న ఈ హీరో వరుసగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. హనుమాన్ తర్వాత తేజా నటించిన మూవీ మిరాయ్.. కార్తీక్ ఘట్టం లేని దర్శకత్వంలో జరిగే సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా స్టోరీ తో పాటు సినిమా విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ఒక్కటే సందడి చేస్తుంది. ఈ మూవీ తర్వాత తేజా సజ్జా ఏ సినిమా చేస్తాడో అన్న అనుమానం వస్తుంది. ఈ విషయం నిర్మాత ఒక క్లారిటీ ఇచ్చాడు.


బిగ్ బాస్ లో సందడి చేసిన ‘మిరాయ్’ టీమ్..

బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం తెలుగులో సీజన్ 9 కొనసాగుతుంది. ఈ షో మొదలయ్యి వారం రోజులు పూర్తయింది. ప్రతివారం సినిమా వాళ్ళు తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి బిగ్ బాస్ కార్యక్రమంలోకి వస్తారు. అయితే తాజాగా తేజ సజ్జా, రితికా నాయక్, నిర్మాత విశ్వ సందడి చేశారు.. సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో టీం బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కంటెస్టెంట్లతో సరదాగా గడిపారు.. ఈ క్రమంలో తమ సినిమా గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తేజ ఇమ్మానియేల్ మధ్య సరదా కన్వర్జేషన్ జరిగింది. ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

జాంబిరెడ్డి 2 లో నటించబోతున్న తేజా.. 

గతంలో వచ్చిన సినిమా జాంబిరెడ్డి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సరికొత్త స్టోరీ తో వచ్చిన ఈ సినిమా కడుపుబ్బ నవ్వించడంతో పాటుగా ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలను అందించింది.. ఈ సినిమాలో తేజ ప్రధాన పాత్రలో నటించాడు.. అప్పట్లో ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. జాంబిరెడ్డి పార్ట్ 2 ను పాన్ వరల్డ్ స్థాయిలో మళ్ళీ తమ పీపుల్ మీడియా బ్యానర్ లోనే నిర్మిస్తున్నట్టు నిర్మాత విశ్వ ప్రసాద్ ప్రకటించారు.. వీలైనంత త్వరగా మరోసారి భారీ స్థాయి విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాడు. తెలుగు ఆడియన్స్ఇప్పటికే జాంబిరెడ్డి పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Also Read : శ్రేష్ఠ వర్మ ఒక్క వారానికి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే..?

పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తేజ సజ్జ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుంది.. ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందో చూడాలి.. ఆ తర్వాత మిరాయ్ మూవీకి సీక్వెల్ గా ఓ సినిమా రాబోతుందని అందరు అభిప్రాయపడుతున్నారు. ఆ సీక్వెల్ లో విలన్ మారబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. రానా ఆ పాత్రలో నటించనున్నట్లు ఓ వార్త బయటకు వచ్చేసింది.. ఏది ఏమైన తేజా సజ్జా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు..

Related News

Samyuktha Menon : సినిమాలకు సంయుక్త బ్రేక్.. ఆ కారణంతోనే షాకింగ్ నిర్ణయం..!

Miray Movie: తేజా మూవీ కలెక్షన్ల మోత.. అమెరికాలో వేరే లెవల్..!

Maruthi: సినిమా కోసం ఇంతలా దిగజారకండి.. ఆ డైరెక్టర్‌కు మారుతి చురకలు

Rajinikanth : బాలును ఇళయరాజ పాడొద్దన్నారు, కానీ.. ఆ రోజు కన్నీళ్లు పెట్టుకున్నారు

Shivani Nagaram: బ్రేకప్ దెబ్బ.. అలాంటి వాడే భర్తగా రావాలంటున్న లిటిల్ హార్ట్స్ బ్యూటీ!

Betting Apps: బాలీవుడ్ వంతు.. ఆ స్టార్ హీరోయిన్స్ కి ఈడీ నోటీసులు!

Sai Tej : సాయి తేజ్ పై ట్రోల్స్, జానీ మాస్టర్ ను ఎందుకు వదిలేసినట్టు

Big Stories

×